MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vishnupriyae1938829-b6f5-477b-b797-ee9463bd5902-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vishnupriyae1938829-b6f5-477b-b797-ee9463bd5902-415x250-IndiaHerald.jpgఈ మధ్య బుల్లితెర అందాల తారలు సోషల్ మీడియాలలో రెచ్చిపోతున్నారు.. గ్లామర్ డోస్ ని పెంచుతూ రకరకాల ఫోటో షూట్ లతో కుర్రకారు మతులు పొగుడుతున్నారు..ఇంతకు ముందు తమ అందాలను కేవలం వెండితెర కథనాయికలు మాత్రమే చూపిస్తూ గ్లామర్ షో చేసేవారు . అయితే, ఈ మధ్యకాలంలో సినీ హిరోయిన్లతో పోటీపడుతూ.. యాంకర్లు, బుల్లితెర నటులు కూడా తమ అందాలను ఆరబోస్తూ తెగ హల్‌చల్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో జబర్ధస్త్ ఖతర్నాక్ కమెడీ షో అంటూ బుల్లితెరపై మెరిసిన యాంకర్ అనసూయ..తన అకట్టుకునే మాటలు, అందంతో గ్లామర్ షో చేస్తూ తెగ పాపులారిని సంvishnupriya;anasuya bharadwaj;mithra;vishnu;sreemukhi;cinema;twitter;sara shrawan;anasuya 1విష్ణుప్రియ అందాల ఆరబోత చూసారా.. వామ్మో చూస్తే అస్సలు తట్టుకోలేరు..??విష్ణుప్రియ అందాల ఆరబోత చూసారా.. వామ్మో చూస్తే అస్సలు తట్టుకోలేరు..??vishnupriya;anasuya bharadwaj;mithra;vishnu;sreemukhi;cinema;twitter;sara shrawan;anasuya 1Sat, 13 Feb 2021 20:00:00 GMT
ఈ నేపథ్యంలోనే ఆమెకు బుల్లితెర కార్యక్రమాలతో పాటు సినిమాల్లోనూ అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అనసూయ సెట్ చేసిన ఈ ట్రెండ్‌ను ఇప్పుడు మిగతా యాంకర్లు కూడా ఫాలోఅవుతున్నారు. ఇటీవల గోవాకు తన మిత్రులతో కలిసి వెళ్లిన యాంకర్ శ్రీముఖి..తన అందాలు ఆరబోస్తూ.. దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసింది. ఇక తాజాగా న్యూస్ పేపర్ డ్రెస్ అంటూ తన గ్లామర్ షోతో అదరహో అని పించుకుంది.ఇక ప్రస్తుతం నేనేం తక్కవ కాదంటూ ఇటీవలి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుంటున్న యాంకర్ విష్ణుప్రియ సైతం తన గ్లామర్ షోను కొనసాగిస్తోంది.

 రెచ్చిపోయి మరి ఈన అందాలను చూపుతూ.. కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేస్తోంది. పోరా పోవే కార్యక్రమంతో ఫేమస్ అయిన విష్ణుప్రియ.. తన అందాల ఫొటో షూట్ తో హాట్ టాఫిక్‌గా మారింది..ప్రస్తుతం తన హాట్ ఫోటోషూట్ కి సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది విష్ణుప్రియ..ఆ ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి..ఇలా గ్లామర్ షో చేస్తే అయినా సినిమా అవకాశాలు వస్తాయనుకుందో ఏమో తెలియదు కానీ.. విష్ణుప్రియ మాత్రం తన గ్లామర్ డోస్ ని మరింత పెంచుతూ పోతోంది...!!
" style="height: 397px;">





బ్రేకింగ్‌: ఎన్టీఆర్ సొంతూళ్లో గెలుపు ఎవ‌రిది.. మెజార్టీ ఎంతంటే ...

రీ ఎంట్రీ కి సిద్ధమైన స్టార్ హీరో భార్య..

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఊపేసిన ఫ్యాన్..!

రెండవ పెళ్ళికి సిద్దమైన బాలీవుడ్ హాట్ హీరోయిన్...

వ‌ర్క‌వుట్ కాని.. బాబు.. `ఆందోళ‌న`‌.. రెండో విడ‌త దారుణం..!

బ్రేకింగ్‌: నాగార్జునా సాగ‌ర్ ఉప ఎన్నిక‌.. టీడీపీ అభ్య‌ర్థి ఖ‌రారు

కొడాలి ఇలాకాలో ట్విస్ట్ ఇచ్చిన వైసీపీ... వింత గెలుపు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>