MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/mehreenc52a7db6-6b73-4a92-8bb2-97649fb37091-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/mehreenc52a7db6-6b73-4a92-8bb2-97649fb37091-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ బొద్దుగుమ్మ మెహ్రీన్ చేతిలో ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి..తొలి సినిమా కృష్ణగాడి వీర ప్రేమగధ సినిమా తో మంచి ఎక్స్ప్రెషన్ కనపరిచి కాజల్ ని గుర్తు చేసిన ఈమె ఆ తర్వాతి సినిమా కి కొంచెం బొద్దుగా మారి అందరిని నిరాశపరిచింది. తొలి సినిమా లో చూసిన దానికి రెండో సినిమాలో చూసిన దానికి చాలా తేడా రావడంతో ఆమెను ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేకపోయారు. మహానుభావుడు, రాజా ది గ్రేట్, F2 సినిమాలతో హిట్ల మీద హిట్లు కొట్టినా ఈ అమ్మడు కి లక్ ఫాక్టర్ పనిచేయలేదని చెప్పాలి. mehreen;mehreen pirzada;bhavya;kajal aggarwal;raja;haryana - chandigarh;tollywood;cinema;huzur nagar;marriage;chief minister;f2;mla;heroine;jaipur;father;raja the great;kuldeep yadavపెళ్లి పీటలేక్కబోతున్న మరో స్టార్ హీరోయిన్.. వరుడు ఎవరో తెలుసా..?పెళ్లి పీటలేక్కబోతున్న మరో స్టార్ హీరోయిన్.. వరుడు ఎవరో తెలుసా..?mehreen;mehreen pirzada;bhavya;kajal aggarwal;raja;haryana - chandigarh;tollywood;cinema;huzur nagar;marriage;chief minister;f2;mla;heroine;jaipur;father;raja the great;kuldeep yadavSat, 13 Feb 2021 18:45:32 GMTటాలీవుడ్ బొద్దుగుమ్మ మెహ్రీన్ చేతిలో ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి..తొలి సినిమా కృష్ణగాడి వీర ప్రేమగధ సినిమా తో మంచి ఎక్స్ప్రెషన్ కనపరిచి కాజల్ ని గుర్తు చేసిన ఈమె ఆ తర్వాతి సినిమా కి కొంచెం బొద్దుగా మారి అందరిని నిరాశపరిచింది. తొలి సినిమా లో చూసిన దానికి రెండో సినిమాలో చూసిన దానికి చాలా తేడా రావడంతో ఆమెను ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేకపోయారు. మహానుభావుడు, రాజా ది గ్రేట్, f2 సినిమాలతో హిట్ల మీద హిట్లు కొట్టినా ఈ అమ్మడు కి లక్ ఫాక్టర్ పనిచేయలేదని చెప్పాలి.

ఆమె చివరిగా చేసిన అశ్వత్థామ హిట్ అయినా ఆమెకు సరైన ఆఫర్లు లేవని చెప్పాలి..  F2 లాంటి సూపర్ హిట్ వచ్చిన ఆమెకు ఆ హిట్ తాలూకు క్రెడిట్ మాత్రం దక్కలేదు.. మల్టీ స్టారర్ చిత్రం కావడంతో అందులోనూ ఇద్దరు హీరోయిన్ లు రావడంతో ఆమెకు పెద్దగా పేరు రాలేదు.. అయితే ఆమె నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి.. విమర్శకుల ప్రశంశలు సైతం అందుకుంది.. మెహ్రీన్ అందచందాలకు ఏమాత్రం కొదువలేదు.. బక్కపలచని ఫిగర్ కాకుండా తెలుగు వారు మెచ్చే విధంగా ఎంతో బొద్దుగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమె పెళ్లిపై ఇప్పుడు ఓ చర్చ జరుగుతుంది.

హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్లాల్ మనవడు భవ్య బిష్ణోయ్ తో ఆమె కు వివాహం జరగనుందని సమాచారం. మెహ్రీన్-బిష్ణోయ్ చాలాకాలంగా ప్రేమలో ఉన్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో వినిపిస్తోంది. అందుతున్న వార్తల ప్రకారం మెహ్రీన్-భవ్య బిష్ణోయ్ ల నిశ్చితార్థం ఈ రోజు జరగనుంది.  జైపూర్ లోని ఆలిలా ఫోర్ట్ లో జరుగుతున్న నిశ్చితార్థ వేడుకకు కేవలం కొద్దిమంది కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల మధ్యన ఈ వేడుక జరగనుంది. బిష్ణోయ్ తండ్రి కుల్దీప్ ఆధమ్ పూర్ ఎమ్మెల్యే. మెహ్రీన్-బిష్ణోయ్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. 


వ‌ర్క‌వుట్ కాని.. బాబు.. `ఆందోళ‌న`‌.. రెండో విడ‌త దారుణం..!

బ్రేకింగ్‌: నాగార్జునా సాగ‌ర్ ఉప ఎన్నిక‌.. టీడీపీ అభ్య‌ర్థి ఖ‌రారు

కొడాలి ఇలాకాలో ట్విస్ట్ ఇచ్చిన వైసీపీ... వింత గెలుపు

కాపు వేదన : జగనోరి వల్లే..ముద్రగడ వెనక్కి తగ్గరా ,,??

బ్రేకింగ్‌: కృష్ణాలో టీడీపీ ఘోర ప‌రాజ‌యం... ఎంత దారుణం అంటే..

బ్రాహ్మ‌ణ ఘోష‌: వెలంప‌ల్లి పై ఎందుకింత వ్య‌తిరేక‌త‌..?

కాపు వేద‌న‌: కాపుల ముఖాల్లో ఇక `వెలుగు` చూడ‌లేమా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>