Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kajal-agarwaldae59a6c-3991-4389-b8e7-7ef63dc1df54-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kajal-agarwaldae59a6c-3991-4389-b8e7-7ef63dc1df54-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తెలుగు ప్రేక్షకులందరికీ చందమామ గా మారిపోయింది కాజల్ అగర్వాల్. ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి దశాబ్దానికి పైగా గడిచిపోతున్నప్పకటికి ఎక్కడ ఈ అమ్మడి క్రేజ్ మాత్రం తగ్గలేదు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే యువ హీరోయిన్లకు పోటీ ఇస్తూ వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది కాజల్ అగర్వాల్. ఇకపోతే ఇటీవలే కాజల్ అగర్వాల్ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ ను పెళ్లి చేసుకుంది అనే విషయం తెలిసిందే. ఇక మొన్నటివరకు భర్తతో కలిసి మాల్దీవులకుkajal;chiranjeevi;kamal hassan;gautham new;gautham;jeevitha rajaseskhar;kajal aggarwal;venkat;tollywood;cinema;marriage;moon;heroine;yuva;net flixపెళ్లి తర్వాత ఇలా ఉంటుంది అనుకోలేదు : కాజల్పెళ్లి తర్వాత ఇలా ఉంటుంది అనుకోలేదు : కాజల్kajal;chiranjeevi;kamal hassan;gautham new;gautham;jeevitha rajaseskhar;kajal aggarwal;venkat;tollywood;cinema;marriage;moon;heroine;yuva;net flixSat, 13 Feb 2021 08:30:00 GMTటాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తెలుగు ప్రేక్షకులందరికీ చందమామ గా మారిపోయింది కాజల్ అగర్వాల్. ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి దశాబ్దానికి పైగా గడిచిపోతున్నప్పకటికి  ఎక్కడ ఈ అమ్మడి క్రేజ్ మాత్రం తగ్గలేదు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే యువ హీరోయిన్లకు పోటీ ఇస్తూ వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది కాజల్ అగర్వాల్.  ఇకపోతే ఇటీవలే కాజల్ అగర్వాల్ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ ను పెళ్లి చేసుకుంది అనే విషయం తెలిసిందే.


 ఇక మొన్నటివరకు భర్తతో కలిసి మాల్దీవులకు వెళ్లి హనీమూన్ ఎంజాయ్ చేసిన కాజల్ అగర్వాల్.. ప్రస్తుతం మళ్లీ సినిమా షూటింగులతో బిజీ బిజీ అయ్యింది ఈ క్రమంలోనే ప్రస్తుతం కాజల్ అగర్వాల్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో నటిస్తూ ఉండడంతోపాటు..  కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న భారతీయుడు 2 సినిమాలో కూడా నటిస్తుంది. అదే సమయంలో వెబ్ సిరీస్ లు  కూడా చేసుకుంటూ దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవలే వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన లైవ్ టెలికాస్ట్ అనే వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అనే విషయం తెలిసిందే.



 ఇక ఇటీవలే తన పర్సనల్ లైఫ్ గురించి పలు విషయాలు అభిమానులతో పంచుకుంది కాజల్ అగర్వాల్. వివాహం తర్వాత నా జీవితం ఇంత అద్భుతంగా ఉంటుంది అని ఊహించలేదని చెప్పుకొచ్చింది. వృత్తిపరమైన జీవితాల్లో ఇద్దరం ఎప్పుడూ బిజీగానే ఉంటామని  కానీ ఒకసారి ఇంటికి రాగానే మిగిలిన విషయాలన్నింటినీ వదిలేసి సరదాగా గడపాలని నిర్ణయించుకున్నాము అంటూ తెలిపింది కాజల్ అగర్వాల్.  ఇక ఎప్పుడైనా సెట్ కీ గౌతం వచ్చినప్పుడు అక్కడున్న వారందరూ గౌతమ్ను కుటుంబ సభ్యుడు లాగా ఆప్యాయంగా పలకరించడం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అంటూ చెప్పుకొచ్చింది కాజల్ అగర్వాల్.


జగడ్డ : విశాఖలో రెండవ పోరు ఎవరికి అడ్వాంటేజ్...?

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నమ్మకాన్ని నిలబెట్టాడబ్బా..!

ఉప్పెన కృతి శెట్టి.. మరో సమంత అవుతుందా..?

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>