MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dia-mirza-will-do-second-marriage43d813f8-7c15-478c-9737-2422891751cb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dia-mirza-will-do-second-marriage43d813f8-7c15-478c-9737-2422891751cb-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. పెళ్లి తరువాత సాధారణంగా చాలా మంది విడాకులు తీసుకుంటారు. వాళ్ళ వైవాహిక జీవితం సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళు విడాకులు తీసుకోని సెపరేట్ గా ఉంటారు. తరువాత ఎవరి దారి వారు చూసుకుంటారు.మళ్ళీ వాళ్లకి నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోని హ్యాపీ గా ఉంటారు.ముఖ్యంగా నటీ నటులు విషయంలో ఇలా జరుగుతూ ఉంటుంది. యాక్టర్స్ అన్నాక డేటింగ్లు, పెళ్లయ్యాక విడిపోవడాలు మళ్ళీ పెళ్లిళ్లు చేసుకోవడాలు సహజం. ఇక బాలీవుడ్ లో అయితే ప్రత్యేకంగా చెప్పే పని లేదు. చాలా మంది అలా చేసిన వాళ్ళు వుdia-mirza;beauty;dia mirza;mirza;abinaya;diya;jeevitha rajaseskhar;india;bollywood;telugu;marriage;producer;february;producer1;heroineరెండవ పెళ్ళికి సిద్దమైన బాలీవుడ్ హాట్ హీరోయిన్...రెండవ పెళ్ళికి సిద్దమైన బాలీవుడ్ హాట్ హీరోయిన్...dia-mirza;beauty;dia mirza;mirza;abinaya;diya;jeevitha rajaseskhar;india;bollywood;telugu;marriage;producer;february;producer1;heroineSat, 13 Feb 2021 19:30:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. పెళ్లి తరువాత సాధారణంగా చాలా మంది విడాకులు తీసుకుంటారు. వాళ్ళ వైవాహిక జీవితం సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళు విడాకులు తీసుకోని సెపరేట్ గా ఉంటారు. తరువాత ఎవరి దారి వారు చూసుకుంటారు.మళ్ళీ వాళ్లకి నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోని హ్యాపీ గా ఉంటారు.ముఖ్యంగా నటీ నటులు విషయంలో ఇలా జరుగుతూ ఉంటుంది. యాక్టర్స్ అన్నాక డేటింగ్లు, పెళ్లయ్యాక విడిపోవడాలు మళ్ళీ పెళ్లిళ్లు చేసుకోవడాలు సహజం. ఇక బాలీవుడ్ లో అయితే ప్రత్యేకంగా చెప్పే పని లేదు. చాలా మంది అలా చేసిన వాళ్ళు వున్నారు. ఇక తాజాగా కోవలోకి బాలీవుడ్ హాట్ బ్యూటీ దియా మీర్జా కూడా చేరింది..బాలీవుడ్‌ బ్యూటీ దియా మిర్జా రెండో సారి పరిణయమాడేందుకు సిద్ధమైంది.దియా మీర్జా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పలు బాలీవుడ్ మూవీస్ లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.తన అందం గ్లామర్ తో యూత్ ని ఎంతగానో ఆకట్టుకొని మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సాధించింది...ఇప్పటికి తన అందం అభినయంతో ఆకట్టుకుంటుంది...


ఇక దియా మీర్జా వైవాహిక జీవితం విషయానికి వస్తే 2004 సంవత్సరంలో నిర్మాత సాహిల్‌ సంఘాను పెళ్లి చేసుకుంది. ఐదేళ్ల వైవాహిక జీవితం తర్వాత వీరిద్దరు పలు కారణాల వలన విడిపోయారు. అయితే విడాకుల అనంతరం వ్యాపారవేత్త వైభవ్‌ రేఖీతో దియా ప్రేమాయణం నడుపుతున్నట్టు అనేక ప్రచారాలు నడిచాయి.దీనిపై తాజాగా క్లారిటీ వచ్చింది. ఫిబ్రవరి 15న ముంబైకి చెందిన వ్యాపావేత్త వైభవ్‌ రేఖీతో ఏడడుగులు వేసేందుకు సిద్ధమైంది. ఇరువురి కుటుంబాలు వీరికి పెళ్ళికి అంగీకారం తెలపడంతో పెళ్లికి సిద్ధమయ్యారు. కాగా దియా ప్రస్తుతం తెలుగులో 'వైల్డ్‌ డాగ్' మూవీలో నటిస్తున్నారు.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...





బిగ్ బ్రేకింగ్‌: మ‌ంత్రి కొడాలి నానికి సొంతూళ్లు షాక్‌... టీడీపీ ఘ‌న‌విజ‌యం

రీ ఎంట్రీ కి సిద్ధమైన స్టార్ హీరో భార్య..

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఊపేసిన ఫ్యాన్..!

వ‌ర్క‌వుట్ కాని.. బాబు.. `ఆందోళ‌న`‌.. రెండో విడ‌త దారుణం..!

బ్రేకింగ్‌: నాగార్జునా సాగ‌ర్ ఉప ఎన్నిక‌.. టీడీపీ అభ్య‌ర్థి ఖ‌రారు

కొడాలి ఇలాకాలో ట్విస్ట్ ఇచ్చిన వైసీపీ... వింత గెలుపు

కాపు వేదన : జగనోరి వల్లే..ముద్రగడ వెనక్కి తగ్గరా ,,??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>