PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpgతిరుపతి ఉప ఎన్నికలను ఇప్పుడు రాష్ట్రంలో అధికార విపక్షాలు చాలా సీరియస్గా తీసుకున్న సంగతి తెలిసిందే. తిరుపతి ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కూడా పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ నేతలు అందరూ కూడా అభ్యర్థుల ఎంపిక విషయంలో అప్రమత్తంగానే వ్యవహరిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎలాంటి తప్పు జరిగినా సరే భారతీయ జనతా పార్టీకి డిపాజిట్లు కూడా వచ్చే అవకాశం ఉండకపోవచ్చనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో పోటీ చేసిన అభ్యర్థుల విషయంలో ఇప్పుడు దృbjp;tiru;bharatiya janata party;janasena;congress;tirupati;assembly;mla;husband;prajarajyam party;janasena party;partyప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన వ్యక్తిని తిరుపతిలో దించే యోచనలో బిజెపి...?ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన వ్యక్తిని తిరుపతిలో దించే యోచనలో బిజెపి...?bjp;tiru;bharatiya janata party;janasena;congress;tirupati;assembly;mla;husband;prajarajyam party;janasena party;partySat, 13 Feb 2021 17:50:15 GMTతిరుపతి ఉప ఎన్నికలను ఇప్పుడు రాష్ట్రంలో అధికార విపక్షాలు చాలా సీరియస్గా తీసుకున్న సంగతి తెలిసిందే. తిరుపతి ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కూడా పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ నేతలు అందరూ కూడా అభ్యర్థుల ఎంపిక విషయంలో అప్రమత్తంగానే వ్యవహరిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎలాంటి తప్పు జరిగినా సరే భారతీయ జనతా పార్టీకి డిపాజిట్లు కూడా వచ్చే అవకాశం ఉండకపోవచ్చనే ప్రచారం ఉంది.

ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో పోటీ చేసిన అభ్యర్థుల విషయంలో ఇప్పుడు దృష్టి పెట్టిందని సమాచారం. కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది కీలక నేతలను తీసుకునే ఆలోచన చేస్తోందని అంటున్నారు. ఇక భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కూటమి లో భాగంగా ఎవరు పోటీ చేస్తారనే దానిపై స్పష్టత లేకపోయినా తిరుపతి ఉప ఎన్నికల్లో కచ్చితంగా ప్రజారాజ్యం పార్టీ నుంచి గతంలో పనిచేసిన నాయకులు బరిలోకి దిగే అవకాశాలు ఉండవచ్చు అని ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది.

కొంతమంది నేతల పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి పేరును భారతీయ జనతా పార్టీ పరిశీలిస్తున్నట్టు తెలుస్తున్నది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది నేతలు బీజేపీ లోకి వచ్చే ఆలోచనలో ఉన్నారని సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉన్న నేపథ్యంలో వారు ఇప్పుడు బిజెపి వైపు చూస్తున్నారని తెలుస్తోంది. మరి వారికి బీజేపీ అధిష్టానం ఎంతవరకు ఈ విషయంలో ముందు అడుగు వేస్తుంది ఏంటి అనేది చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామాలు మాత్రం భారతీయ జనతా పార్టీలో కాస్త ఆసక్తికరంగా ఉన్నాయి అని చెప్పాలి. మరి ఎవరు పోటీ చేస్తారు ఏంటనే దానిపై త్వరలోనే ఒక స్పష్టమైన ప్రకటన రానుంది.


రజినీకాంత్, సమంతతో పాటు రకరకాల రోగాలతో బాధపడుతున్న సినీ తారలు వీళ్ళే..!!

బ్రేకింగ్‌: కృష్ణాలో టీడీపీ ఘోర ప‌రాజ‌యం... ఎంత దారుణం అంటే..

బ్రాహ్మ‌ణ ఘోష‌: వెలంప‌ల్లి పై ఎందుకింత వ్య‌తిరేక‌త‌..?

కాపు వేద‌న‌: కాపుల ముఖాల్లో ఇక `వెలుగు` చూడ‌లేమా ?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్.. పేరు గొప్ప‌.. ఊరు దిబ్బ‌కేనా ?

సమంత, నాగ చైతన్య ఉంటున్న ఇల్లు చూసారా.. ఇంద్రభవనం కూడా ఎందుకు పనికి రాదు

"అవి మానుకో "..సమంతకు గట్టి వార్నింగ్ ఇచ్చిన నాగార్జున..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>