MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan-shankarb5b6abb0-7b58-4b42-a893-ec85aafb8072-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan-shankarb5b6abb0-7b58-4b42-a893-ec85aafb8072-415x250-IndiaHerald.jpgమెగాపవర్ స్టార్ రాం చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు. ఎన్టీఆర్ తో కలిసి తొలిసారిగా ఈ మూవీ చేస్తున్న చరణ్, దీని తరువాత వరుసగా సినిమాలు చేసేందుకు సిద్ధమయ్యారు. రాం చరణ్ ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తుండగా ఎన్టీఆర్ కొమరం భీమ్ రోల్ చేస్తున్నారు. డివివి దానయ్య ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల కానుంది. అయితే దీని తరువాత తన నెక్స్ట్ సినిమాని ప్రఖ్యాత డైరెక్టర్ శంకర్ తో చేస్తున్నట్లు నిన్న చరణ్ ప్రకటించారు. ram charan;shankar;ntr;kamal hassan;lyca productions;rajamouli;shankar;dussehra;alluri sitarama raju;komaram bheem;tollywood;rrr movie;cinema;rajani kanth;audience;director;october;vijayadashami;success;nandamuri taraka rama rao;research and analysis wing;sri venkateshwara creations;dilఏంటీ ..... చరణ్ తో శంకర్ అటువంటి సినిమా చేస్తున్నారా .....??ఏంటీ ..... చరణ్ తో శంకర్ అటువంటి సినిమా చేస్తున్నారా .....??ram charan;shankar;ntr;kamal hassan;lyca productions;rajamouli;shankar;dussehra;alluri sitarama raju;komaram bheem;tollywood;rrr movie;cinema;rajani kanth;audience;director;october;vijayadashami;success;nandamuri taraka rama rao;research and analysis wing;sri venkateshwara creations;dilSat, 13 Feb 2021 21:30:49 GMTరాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు. ఎన్టీఆర్ తో కలిసి తొలిసారిగా ఈ మూవీ చేస్తున్న చరణ్, దీని తరువాత వరుసగా సినిమాలు చేసేందుకు సిద్ధమయ్యారు. రాం చరణ్ ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తుండగా ఎన్టీఆర్ కొమరం భీమ్ రోల్ చేస్తున్నారు. డివివి దానయ్య ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది దసరా కానుకగా అక్టోబర్  13న విడుదల కానుంది. అయితే దీని తరువాత తన నెక్స్ట్ సినిమాని ప్రఖ్యాత డైరెక్టర్ శంకర్ తో చేస్తున్నట్లు నిన్న చరణ్ ప్రకటించారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా పై మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ లో కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. తన సంస్థలో రూపొందనున్న 50వ సినిమా కావడంతో దిల్ రాజు కూడా ఈ సినిమా ప్రొడక్షన్, కాస్ట్ విషయమై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోనున్నట్లు టాక్. ఇటీవల రజినీకాంత్ తో రోబో, 2.0 సినిమాలు తీసి భారీ సక్సెస్ లు అందుకున్న శంకర్ ప్రస్తుతం కమల్ హాసన్ తో భారతీయుడు 2 మూవీ తీస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమా తరువాత చరణ్ సినిమాపై శంకర్ దృష్టిపెట్టనున్నట్లు టాక్.

అయితే ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో శంకర్, చరణ్ కాంబో సినిమా పై ఒక ఆసక్తికర గాసిప్ ప్రచారం అవుతోంది. అదేమిటంటే ఈ మూవీ ని శంకర్ ఒక భారీ సైన్స్ ఫిక్షన్ జానర్ లో తీయనున్నారని, అలానే అటు చరణ్ ఇమేజ్ కి సెట్ అయ్యే విధంగా కొన్ని కమర్షియల్ అంశాలు కూడా జోడించనున్నారని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియాలి అంటే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.......!!


సూపర్ స్టార్ మహేష్ వ్యక్తిత్వం పై షాకింగ్ కామెంట్స్ చేసిన రాహుల్ ....??

రీ ఎంట్రీ కి సిద్ధమైన స్టార్ హీరో భార్య..

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఊపేసిన ఫ్యాన్..!

రెండవ పెళ్ళికి సిద్దమైన బాలీవుడ్ హాట్ హీరోయిన్...

వ‌ర్క‌వుట్ కాని.. బాబు.. `ఆందోళ‌న`‌.. రెండో విడ‌త దారుణం..!

బ్రేకింగ్‌: నాగార్జునా సాగ‌ర్ ఉప ఎన్నిక‌.. టీడీపీ అభ్య‌ర్థి ఖ‌రారు

కొడాలి ఇలాకాలో ట్విస్ట్ ఇచ్చిన వైసీపీ... వింత గెలుపు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>