MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/first-time-anushka-and-samstha-akkineni-going-to-act-jointly7a1aea3b-2783-4728-adf3-647261c7fe67-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/first-time-anushka-and-samstha-akkineni-going-to-act-jointly7a1aea3b-2783-4728-adf3-647261c7fe67-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్ సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్స్ గా కొనసాగుతున్న నటీమణుల్లో అనుష్క శెట్టి, సమంత అక్కినేని ముందుకు వరుసలో ఉంటారు అని చెప్పకతప్పదు. తొలిసారిగా అక్కినేని నాగ చైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఏ మాయ చేసావే సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత, ఆ మూవీ తో సూపర్ హిట్ అందుకోవడంతో పాటు ఆడియన్స్ నుండి మంచి పేరు దక్కించుకున్నారు. samantha akkineni;anushka shetty;prabhas;naga chaitanya;anoushka;anushka;nagarjuna akkineni;gautham new;gautham;gautham menon;maya;naga;nageshwara rao akkineni;puri jagannadh;rajamouli;samantha;tollywood;cinema;huzur nagar;bahubali;naga aswin;audience;director;heroine;success;yuva;chaitanya 1;arundhati;amarnath k menon;racchaతొలిసారిగా సమంత తో కలిసి నటించనున్న అనుష్క .....ఇక రచ్చ రచ్చే ...??తొలిసారిగా సమంత తో కలిసి నటించనున్న అనుష్క .....ఇక రచ్చ రచ్చే ...??samantha akkineni;anushka shetty;prabhas;naga chaitanya;anoushka;anushka;nagarjuna akkineni;gautham new;gautham;gautham menon;maya;naga;nageshwara rao akkineni;puri jagannadh;rajamouli;samantha;tollywood;cinema;huzur nagar;bahubali;naga aswin;audience;director;heroine;success;yuva;chaitanya 1;arundhati;amarnath k menon;racchaSat, 13 Feb 2021 21:40:01 GMTటాలీవుడ్ సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్స్ గా కొనసాగుతున్న నటీమణుల్లో అనుష్క శెట్టి, సమంత అక్కినేని ముందుకు వరుసలో ఉంటారు అని చెప్పకతప్పదు. తొలిసారిగా అక్కినేని నాగ చైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఏ మాయ చేసావే సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత, ఆ మూవీ తో సూపర్ హిట్ అందుకోవడంతో పాటు ఆడియన్స్ నుండి మంచి పేరు దక్కించుకున్నారు.

ఇక అక్కడి నుండి వరుసగా అవకాశాలు అందుకుంటూ కొనసాగిన సమంత, ఆపై పలువురు స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా ఛాన్స్ లు అందుకుని వాటి ద్వారా భారీ సక్సెస్ లు తన ఖాతాలో వేసుకున్నారు. ఆపై చైతన్య ని వివహమాడి అక్కినేని వారింటి కోడలైన సమంత వివాహం తరువాత కొంత సెలెక్టీవ్ గా సినిమాలు చేస్తూ కొనసాగుతున్నారు. ఇక నాగార్జున, పూరి జగన్నాథ్ ల కలయిలో తెరకెక్కిన సూపర్ సినిమా ద్వారా తొలిసారిగా హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అనుష్క శెట్టి, ఆ తరువాత ఒక్కొక్కటిగా అవకాశాలతో కొనసాగారు. అయితే ఆపై కోడిరామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన అరుంధతి సినిమా తో భారీ సక్సెస్ అందుకుని ఒక్కసారిగా కెరీర్ పరంగా పెద్ద బ్రేక్ అందుకున్న అనుష్క అక్కడి నుండి పలువురు స్టార్స్ సరసన హీరోయిన్ గా ఛాన్స్ లు దక్కించుకున్నారు. ఇక ఇటీవల ప్రభాస్, రాజమౌళి ల కాంబినేషన్ లో తెరకెక్కిన బాహుబలి రెండు భాగాల సినిమాల ద్వారా దేశ విదేశాల్లో కూడా గొప్ప పేరు దక్కించుకున్న అనుష్క ఇటీవల నిశ్శబ్దం మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

అసలు మ్యాటర్ ఏమిటంటే, ప్రస్తుతం పలు ఫిల్మ్ నగర్ వారాల్లో ప్రచారం అవుతున్న ఒక వార్త ప్రకారం అతి త్వరలో ఒక యువ డైరెక్టర్ రూపొందించనున్న వెబ్ సిరీస్ లో అనుష్క, సమంత లు కలిసి నటించనున్నారని, అందులో వారిద్దరి పాత్రలు కూడా కీలకంగా ఉంటాయని, మంచి యాక్షన్ తో కూడిన డ్రామా గా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనున్నట్లు టాక్. ఇటీవల ఈ ఇద్దరు నటీమణులను కలిసి కథ, కథనాలు వినిపించి సదరు దర్శకుడు వారి నుండి ఆమోదం కూడా అనుకున్నారని, ఒక అగ్ర నిర్మాణ సంస్థ దీనిని నిర్మించనుందని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే అతి త్వరలో సమంత, అనుష్క లని ఒకే స్క్రీన్ పై చూడవచ్చు .....!!


రీ ఎంట్రీ కి సిద్ధమైన స్టార్ హీరో భార్య..

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఊపేసిన ఫ్యాన్..!

రెండవ పెళ్ళికి సిద్దమైన బాలీవుడ్ హాట్ హీరోయిన్...

వ‌ర్క‌వుట్ కాని.. బాబు.. `ఆందోళ‌న`‌.. రెండో విడ‌త దారుణం..!

బ్రేకింగ్‌: నాగార్జునా సాగ‌ర్ ఉప ఎన్నిక‌.. టీడీపీ అభ్య‌ర్థి ఖ‌రారు

కొడాలి ఇలాకాలో ట్విస్ట్ ఇచ్చిన వైసీపీ... వింత గెలుపు

హీరోయిన్ కాంచన పద్మావతి అమ్మవారి కోసం చేసిన భువిరాళం..ఎన్ని కోట్ల విలువ తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>