MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/if-you-at-the-house-of-naga-chythanya-and-samantha-is-staying-its-like-either-indhrabavanam-1f11f387-4f1d-48e3-86c7-4478ad105038-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/if-you-at-the-house-of-naga-chythanya-and-samantha-is-staying-its-like-either-indhrabavanam-1f11f387-4f1d-48e3-86c7-4478ad105038-415x250-IndiaHerald.jpgసమంత, నాగచైతన్య కపుల్ కి సెపరేట్ ఫ్యాన్ డమ్ ఉందంటే అతిశయోక్తి కాదు. ఏ మాయ చేసావే సినిమా నుంచి సామ్, చైతూ ప్రేక్షకులను బాగా అలరిస్తున్నారు. పెళ్లి అయిన తరువాత కూడా మజిలీ సినిమాలో జంటగా నటించి మెప్పించారు. సమంత తన సినిమాలకు సంబంధించిన విషయాల తో పాటు తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటారు.samantha nagachythanya;naga chaitanya;nagarjuna akkineni;maya;murali mohan;naga;sam;samantha;tiru;hyderabad;cinema;naga aswin;media;majili;marriage;house;dogs;chaitanya 1;sara shrawan;sam mendesసమంత, నాగ చైతన్య ఉంటున్న ఇల్లు చూసారా.. ఇంద్రభవనం కూడా ఎందుకు పనికి రాదుసమంత, నాగ చైతన్య ఉంటున్న ఇల్లు చూసారా.. ఇంద్రభవనం కూడా ఎందుకు పనికి రాదుsamantha nagachythanya;naga chaitanya;nagarjuna akkineni;maya;murali mohan;naga;sam;samantha;tiru;hyderabad;cinema;naga aswin;media;majili;marriage;house;dogs;chaitanya 1;sara shrawan;sam mendesSat, 13 Feb 2021 15:01:28 GMTసమంత, నాగచైతన్య కపుల్ కి సెపరేట్ ఫ్యాన్ డమ్ ఉందంటే అతిశయోక్తి కాదు. ఏ మాయ చేసావే సినిమా నుంచి సామ్, చైతూ ప్రేక్షకులను బాగా అలరిస్తున్నారు. పెళ్లి అయిన తరువాత కూడా మజిలీ సినిమాలో జంటగా నటించి మెప్పించారు. సమంత తన సినిమాలకు సంబంధించిన విషయాల తో పాటు తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటారు. అయితే ఈ వీడియోలలో సమంత ఇల్లు ఎంత విలాసవంతంగా ఉందో మనం చూడొచ్చు.  ఆమె తన వర్కౌట్స్ కి సంబంధించిన వీడియోలతో పాటు తాను కుక్క తో ఆడుకుంటున్న ఫోటోలను, వీడియోలను కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటారు.

తాజాగా తాను తన పెట్ డాగ్ హ్యాష్ తో ఇల్లంతా తిరుగుతూ ఆడుకుంటున్న వీడియోని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఇందులో మనం సమంత హౌస్ ని స్పష్టంగా చూడొచ్చు. ఇంట్లోనే ఓ పెద్ద స్విమ్మింగ్ పూల్ తో పాటు ప్రత్యేక జిమ్, విశాలమైన కిచెన్ మనం చూడొచ్చు. ఇంటి ముందు కూడా విశాలమైన స్థలాన్ని మనం గమనించవచ్చు.  సమంత, నాగచైతన్య మాత్రమే నివసించే ఈ ఇల్లు చాలా పెద్దగా ఉండటంతో అభిమానులు నోరెళ్ళ పెడుతున్నారు.  ఇంత పెద్ద ఇంట్లో ఇద్దరే ఏం చేస్తారు? అని ప్రశ్నలు కూడా వేస్తున్నారు.

నిజానికి నాగచైతన్య పెళ్లి చేసుకోక ముందుకే ఒంటరిగా.. నాగార్జున కుటుంబానికి దూరంగా ఉండేవారు. కానీ పెళ్లయిన తర్వాత ఆయన హైదరాబాద్ లో ఓ మంచి ఇంటి కోసం ప్రతి మూల తిరిగారు కానీ ఆయనకు ఒక్కటి కూడా నచ్చలేదు. చివరికి సినిమా నటుడు మురళీమోహన్ ప్రత్యేకంగా తన కొడుకు, తన తమ్ముడి కోసం కట్టించిన ఒక ఇల్లు చైతూ కి నచ్చింది. కానీ మురళీమోహన్ ఆ ఇంటిని అమ్మడానికి ఒప్పుకోలేదు. దీంతో నాగార్జున మురళీమోహన్ ని ప్రత్యేకంగా కలిసి బతిమిలాడితే ఆయన నాగ్ మాట కాదనలేక ఆ లగ్జరీ ఇంటి ని చైతూ కి అమ్మేశారు.


అమ్మో ..అమ్మో.. కాజల్ కు ఈ అలవాటు కూడా ఉందా?

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నమ్మకాన్ని నిలబెట్టాడబ్బా..!

ఉప్పెన కృతి శెట్టి.. మరో సమంత అవుతుందా..?

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>