PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-jagan-mohan-reddy-latest-newsacbc894e-c280-422a-9f76-cf9714b85685-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-jagan-mohan-reddy-latest-newsacbc894e-c280-422a-9f76-cf9714b85685-415x250-IndiaHerald.jpgటీడీపీ నేత పల్లా శ్రీనివాస్ ఆమరణ నిరాహార దీక్ష చేయడం పట్ల అభినందించారు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉద్యమం ద్వారానే ఆనాడు ఈ పరిశ్రమ ఏర్పడింది అని ఆయన అన్నారు. చాలా మంది ప్రాణ త్యాగాలు కూడా చేసారు అని ఆయన ఆరోపించారు. ఆనాడు అమృత రావు ఉద్యమం చేస్తే పల్లా శ్రీనివాస్ మాత్రం ప్రాణ త్యాగానికైనా సిద్ధపడ్డాడు అని ఆయన కొనియాడారు. పారిశ్రామిక నగరంగా విశాఖ ఉండటం తో జగన్ కి ఇక్కడ కన్ను పడింది అని ఆయన ఆరోపించారు. టీడీపీ హయాంలో ఇది ఇండస్ట్రీయల్ హబ్ గా తీర్చిద్ధిదాలి అనుకys jagan;amrutha;ramakrishna;srinivas;vijay;vijay sai;delhi;jagan;industries;vishakapatnam;tdp;joseph vijay;central government;reddyజగన్ నెలకోసారి ఢిల్లీ ఎందుకు...?జగన్ నెలకోసారి ఢిల్లీ ఎందుకు...?ys jagan;amrutha;ramakrishna;srinivas;vijay;vijay sai;delhi;jagan;industries;vishakapatnam;tdp;joseph vijay;central government;reddySat, 13 Feb 2021 11:00:00 GMTటీడీపీ నేత పల్లా శ్రీనివాస్ ఆమరణ నిరాహార దీక్ష చేయడం పట్ల అభినందించారు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉద్యమం ద్వారానే ఆనాడు ఈ పరిశ్రమ ఏర్పడింది అని ఆయన అన్నారు. చాలా మంది ప్రాణ త్యాగాలు కూడా చేసారు అని ఆయన ఆరోపించారు. ఆనాడు అమృత రావు ఉద్యమం చేస్తే పల్లా శ్రీనివాస్ మాత్రం ప్రాణ త్యాగానికైనా సిద్ధపడ్డాడు అని ఆయన కొనియాడారు. పారిశ్రామిక నగరంగా విశాఖ ఉండటం తో జగన్ కి ఇక్కడ కన్ను పడింది అని ఆయన ఆరోపించారు.

టీడీపీ హయాంలో  ఇది ఇండస్ట్రీయల్ హబ్ గా తీర్చిద్ధిదాలి అనుకున్నామని కానీ జగన్ మాత్రం జగన్ హబ్ గా ఉండాలి అనుకుంటున్నారు అని ఆరోపించారు. మీరు వ్యతిరేకంగా ఉంటే ప్రజలు చేస్తున్న ఉద్యమానికి అనుమతి ఇవ్వండి అని విజ్ఞప్తి చేసారు. 16 నెలలు జైల్లో ఉండి , 12 కేసులు ఉండి , రాష్ట్రంలో దోచేస్తున్నారు అని ఆరోపించారు. రాష్ట్రంలో 3 రాజధానులు పేరిట జగన్ ప్రజలను డైవర్ట్ చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. విజయ్ సాయి రెడ్డి 10 వేల ఎకరాలు కబ్జా చేసారు అని... విజయ్ సాయి రెడి అల్లుడు అరబిందో పరిశ్రమ బినామీ గా వున్నారు అని ఆయన ఆరోపణలు చేసారు.

శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు దోచుకోవలని చూస్తున్నారు అని ఆరోపించారు. ప్రైవేటీకరణ చేస్తే జగన్ ఎందుకు మాట్లాడటం లేదు అని నిలదీశారు. ప్రతి నెల డిల్లీ ఎందుకు వెళ్తున్నారు అని ప్రశ్నించారు. ఆయన పై కేసుల గురుంచి వెళ్తున్నాడు అని అన్నారు. ఎక్కడి అయితే ఆదాయం వస్తుందో అక్కడే ఉంటాడు అని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్లి ఎందుకు స్టీల్ ప్లాంట్ పై చర్చించడం లేదు అని ఆయన ప్రశ్నించారు. ఇది ప్రజల పరిశ్రమ అన్నారు. ప్రైవేటీకరణ లో జగన్ కి భాగస్వామ్యం ఉంది అందుకే చెప్పలేక పోతున్నారని ఆయన మండిపడ్డారు. ఇది విశాఖ కు సంబంధించిన సమస్య కాదు అని అన్నారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నా పోరాడుతున్నాం అని తెలిపారు.


మా పెళ్లి కార్డుపై కూడా ఆ పేరే ఉంటది: కాజల్ అగర్వాల్

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నమ్మకాన్ని నిలబెట్టాడబ్బా..!

ఉప్పెన కృతి శెట్టి.. మరో సమంత అవుతుందా..?

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>