PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-news1d660b69-3bf0-45ca-9aa7-2ee619daaffb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-news1d660b69-3bf0-45ca-9aa7-2ee619daaffb-415x250-IndiaHerald.jpgఏకంగా మంత్రి కొడాలి నాని స్వగ్రామంలోనే వైసీపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిపై తెలుగు దేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి ఘన విజయం సాధించారు. కొడాలి నాని స్వగ్రామం గుడివాడ నియోజకవర్గం పామర్రు మండలం యలమర్రు గ్రామంలో సర్పంచ్‌గా టీడీపీ బలపరిచిన అభ్యర్థి కొల్లూరి అనూష 800 ఓట్లతో భారీ మెజారిటీతో విజయం సాధించారు. యలమర్రు గ్రామంలో మొత్తం 12 వార్డులకు గాను, 11 వార్డులను టీడీపీ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. అధికార వైసీపీ కేవలం ఒక్క వార్డుకే పరిమితమైపోవటం విశేషం.kodali nani;nani;kodali nani;telugu desam party;amarnath cave temple;andhra pradesh;media;panchayati;village;minister;tdp;local language;ycp;partyమంత్రి కొడాలి నాని ఇలాకాలో మకాం వేసి షాక్ ఇచ్చిన టీడీపీ....మంత్రి కొడాలి నాని ఇలాకాలో మకాం వేసి షాక్ ఇచ్చిన టీడీపీ....kodali nani;nani;kodali nani;telugu desam party;amarnath cave temple;andhra pradesh;media;panchayati;village;minister;tdp;local language;ycp;partySat, 13 Feb 2021 23:50:00 GMTసామెతలు ఉదాహరణలతో జనరంజకంగా వివరించి చెప్పడంలోనూ, అలాగే ఏ ప్లేస్ లో అయినా ఎలాంటి జంకూ, భయం లేకుండా ఎదురుగా అయినా లేక మీడియా ముందు అయినా తనకు తోచిన విధంగా, నచ్చిన రీతిలో అవతలి వ్యక్తిని విమర్శించడంలోనూ మంచి నేర్పరి, సిద్ధహస్తుడు ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ నాని. అయితే తాజాగా ఆయనకి స్థానిక పంచాయతీ రెండవ విడత ఎన్నికల్లో ఊహించని షాక్ తగిలింది. ఏకంగా మంత్రి కొడాలి నాని స్వగ్రామంలోనే వైసీపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిపై తెలుగు దేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి ఘన విజయం సాధించారు. కొడాలి నాని స్వగ్రామం గుడివాడ నియోజకవర్గం పామర్రు మండలం యలమర్రు గ్రామంలో సర్పంచ్‌గా టీడీపీ బలపరిచిన అభ్యర్థి కొల్లూరి అనూష 800 ఓట్లతో భారీ మెజారిటీతో విజయం సాధించారు. యలమర్రు గ్రామంలో మొత్తం 12 వార్డులకు గాను, 11 వార్డులను టీడీపీ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. అధికార వైసీపీ కేవలం ఒక్క వార్డుకే పరిమితమైపోవటం విశేషం.




మంత్రి కొడాలి నాని స్వగ్రామంలోనే ఆయన బలపరిచిన అభ్యర్థి ప్రతిపక్ష టీడీపీ బలపరిచిన అభ్యర్థి చేతిలో ఓటమిని చవిచూడటం తో అక్కడి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున భారీగా పండగ చేసుకుంటున్నారు. గతంలో తమ పార్టీ నాయకులను మంత్రి కొడాలి నాని తిట్టడాన్ని యలమర్రు గ్రామస్థులు జీర్ణించుకోలేక పోయారని, అందుకే కొడాలి నాని బలపర్చిన అభ్యర్థిని దారుణంగా  న్నికల్లో ఓడించి, తగినవిధంగా బుద్ధి చెప్పినట్లుగా పలువురు స్థానిక టీడీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. మంత్రి కొడాలి నాని సొంత ఊరిలో టీడీపీ జెండా ఎగరడంతో టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాను ఒక రేంజ్ లో హోరెత్తిస్తున్నారు. సరికొత్త ట్వీట్లతో ట్విట్టర్‌లో ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఇక మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే, వైసీపీ బలపరిచిన అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో గెలుపొందారు. అయితే టీడీపీ కేవలం తనకు పట్టున్న ప్రాంతాల్లో మాత్రమే గణనీయంగా స్థానాలను కైవసం చేసుకుంది.




రీ ఎంట్రీ కి సిద్ధమైన స్టార్ హీరో భార్య..

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఊపేసిన ఫ్యాన్..!

రెండవ పెళ్ళికి సిద్దమైన బాలీవుడ్ హాట్ హీరోయిన్...

వ‌ర్క‌వుట్ కాని.. బాబు.. `ఆందోళ‌న`‌.. రెండో విడ‌త దారుణం..!

బ్రేకింగ్‌: నాగార్జునా సాగ‌ర్ ఉప ఎన్నిక‌.. టీడీపీ అభ్య‌ర్థి ఖ‌రారు

కొడాలి ఇలాకాలో ట్విస్ట్ ఇచ్చిన వైసీపీ... వింత గెలుపు

హీరోయిన్ కాంచన పద్మావతి అమ్మవారి కోసం చేసిన భువిరాళం..ఎన్ని కోట్ల విలువ తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>