PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rakesh-tikayath7723420d-5a2d-4441-aa8f-3ae616f3f5c6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rakesh-tikayath7723420d-5a2d-4441-aa8f-3ae616f3f5c6-415x250-IndiaHerald.jpgక‌నీవినీ ఎరుగుని రీతిలో ఢిల్లీలో రైతు ఉద్య‌మానికి నాయ‌క‌త్వం వ‌హిస్తూ కేంద్ర‌ప్ర‌భుత్వాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న రైతు సంఘం నాయ‌కుడు రాకేష్ టికాయ‌త్‌కు సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఆయ‌న రైతు సంఘానికి నాయ‌క‌త్వం వ‌హిస్తున్న బ‌డా పారిశ్రామిక‌, వ్యాపార వేత్త అన్న‌ది దాని సారాంశం. రాకేష్ టికాయ‌త్ అస‌లు రైతే కాద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆయ‌న రైతు సంఘం నాయ‌కుడిగా కొన‌సాగుతున్నా.. ప‌క్కా పారిశ్రామిక వేత్త‌గా ఆధారాలు ల‌భిస్తున్నాయి. ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌య‌మేటంటే ఆయ‌న‌కు వివిధ వ్యrakesh tikayath;vedhika;delhi;petrol;sara shrawan;noidaరాకేష్ టికాయ‌త్ ఆస్తులు ఎన్నున్నాయో తెలుస్తే మైండ్ బ్లాక్ అవుతోంది..రాకేష్ టికాయ‌త్ ఆస్తులు ఎన్నున్నాయో తెలుస్తే మైండ్ బ్లాక్ అవుతోంది..rakesh tikayath;vedhika;delhi;petrol;sara shrawan;noidaSat, 13 Feb 2021 10:12:12 GMT

దాదాపుగా ఆయ‌న పేరు మీద రూ.80 కోట్ల‌కు పైగా ఆస్తులున్న‌ట్లుగా ప్రాథ‌మికంగా తెలుస్తోంది. ఢిల్లీ పోలీస్‌ కానిస్టేబుల్‌గా జీవితాన్ని ఆరంభించిన రాకేష్‌ టికాయత్‌ ఇప్పుడు రూ.80కోట్లను ఎలా సంపాదించాడు అనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆయ‌న పేరిట ఖ‌రీదైన భూముల‌తో పాటు  పెట్రోల్ బంకులు , షో రూమ్స్‌, ఇటుకల వ్యాపారం ఉన్న‌ట్లు స‌మాచారం.  ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, ఢిల్లీ, మహారాష్ట్రల్లో వ్యాపారాలున్నాయి. ముజఫర్‌ నగర్‌, లలిత్‌పూర్‌, ఝాన్సీ, లఖిమ్‌పూర్‌ ఖేరి, బిజ్నోర్‌, బడాన్‌, ఢిల్లీ, నోయిడా, ఝజియాబాద్‌, డెహ్రాడూన్‌, రూర్కీ, హరిద్వార్‌, ముంబైల్లో కూడా ఆయనకు ఆస్తులున్న విషయం బయట పడింది.నాలుగు రాష్ట్రాలు..13 నగరాల్లో అతనికి దాదాపు 80కోట్ల రూపాయల ఆస్తులున్నట్టు బయటపడింది.


ఇదిలా ఉండ‌గా ఢిల్లీలో రైతు ఉద్య‌మం ఏమాత్రం చ‌ల్లార‌లేదు. రోజురోజుకు ఉధృత‌మ‌య్యే ప‌రిస్థితులే క‌నిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం రాకేష్ టికాయ‌త్ మాట్లాడుతూ  వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్న తర్వాతే తాము వెనక్కి కదులుతామని అన్నారు. ‘మంచ్, పంచ్’ (వేదిక, ఆందోళన) నుంచి కదిలే ప్రసక్తే లేదని, నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటాయని ఆయన అన్నారు. నిరసనను ఖాళీ చేసే ప్రసక్తే లేదు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్న తర్వాతే మేము వెనక్కి వెళ్తాం. అప్పటి వరకు ఇదే వేదిక వద్ద ఇలాగే ఆందోళన చేస్తాం. మా ఆందోళనకు సింఘూ సరిహద్దునే మరోసారి కార్యాలయంగా ఎంచుకుంటున్నామంటూ పేర్కొన్నారు.







మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నమ్మకాన్ని నిలబెట్టాడబ్బా..!

ఉప్పెన కృతి శెట్టి.. మరో సమంత అవుతుందా..?

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..

శ్రీరామ రాజ్యం చిన్నారి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>