MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna-santosh-srinivas15e1ffc2-f161-49c9-a495-33a232b0c409-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna-santosh-srinivas15e1ffc2-f161-49c9-a495-33a232b0c409-415x250-IndiaHerald.jpgబాలయ్య రెండేళ్ల క్రితం తన తండ్రి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలైన ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలతో పాటు కేఎస్ రవికుమార్ తీసిన రూలర్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే అనూహ్యంగా ఆ మూడు సినిమాలు కూడా ఏ మాత్రం ప్రేక్షకాభిమానులని ఆకట్టుకోలేకపోయాయి. దానితో కొంత ఆలోచనలో పడ్డ బాలయ్య గతంలో తనకు సింహా, లెజెండ్ వంటి సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన బోయపాటి శ్రీనుకి తన నెక్స్ట్ మూవీ చాన్సు ఇచ్చారు. balakrishna;santosh srinivas;ntr;balakrishna;gopichand;boyapati srinu;santhosh;santosh srinivas;srinivas;thaman s;cinema;k s ravikumar;ruler;mythri movie makers;gottipati ravi kumar;nandamuri taraka rama rao;father;santhossh jagarlapudi;legend;simha;massబాలయ్య కోసం బంపర్ స్క్రిప్ట్ రెడీ చేశాడట .....??బాలయ్య కోసం బంపర్ స్క్రిప్ట్ రెడీ చేశాడట .....??balakrishna;santosh srinivas;ntr;balakrishna;gopichand;boyapati srinu;santhosh;santosh srinivas;srinivas;thaman s;cinema;k s ravikumar;ruler;mythri movie makers;gottipati ravi kumar;nandamuri taraka rama rao;father;santhossh jagarlapudi;legend;simha;massSat, 13 Feb 2021 22:29:23 GMTబాలయ్య రెండేళ్ల క్రితం తన తండ్రి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలైన ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలతో పాటు కేఎస్ రవికుమార్ తీసిన రూలర్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే అనూహ్యంగా ఆ మూడు సినిమాలు కూడా ఏ మాత్రం ప్రేక్షకాభిమానులని ఆకట్టుకోలేకపోయాయి. దానితో కొంత ఆలోచనలో పడ్డ బాలయ్య గతంలో తనకు సింహా, లెజెండ్ వంటి సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన బోయపాటి శ్రీనుకి తన నెక్స్ట్ మూవీ చాన్సు ఇచ్చారు.

ఇక ప్రస్తుతం వారిద్దరి కలయికలో తెరకెక్కుతున్న సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో నటిస్తున్నారు. కాగా వాటిలో ఒకటి అఘోరా మాదిరిగా సాగె పాత్ర కాగా మరొకటి మధ్యతరగతి రైతు పాత్ర అని సమాచారం. మంచి మాస్ యాక్షన్ ఎంటెర్టైనర్ గా బోయపాటి తీస్తున్న ఈ సినిమా ఈ ఏడాది మే 28న రిలీజ్ కానుంది. ఇక దీని తరువాత మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య ఒక సినిమా చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం దర్శకుడు గోపీచంద్ కథ, స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇక దీని తరువాత మరొక దర్శకడు సంతోష్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేయనున్నారట బాలయ్య.

ఇప్పటికే బాలయ్య కోసం ఒక బంపర్ స్క్రిప్ట్ సిద్ధం చేసిన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ అతి త్వరలో ఆయనని కలిసి కథ కథనాలు వినిపించనున్నాడట. బాలయ్య మార్క్ మాస్ హీరోయిజం తో పాటు పలు కమర్షియల్ అంశాలు కూడా దర్శకుడు సంతోష్ ఈ స్క్రిప్ట్ లో జోడించాడని, తప్పుకుండా ఈ మూవీ కూడా బాలయ్య కెరీర్ లో సూపర్ హిట్ అవుతుందని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియాలి అంటే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిందే అంటున్నారు విశ్లేషకులు..... !!


ఉప్పెన నుంచి ఇంకో సూపర్ న్యూస్.. అక్కడ కూడా రచ్చ చేయబోతోంది.. ఎప్పుడంటే..

రీ ఎంట్రీ కి సిద్ధమైన స్టార్ హీరో భార్య..

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఊపేసిన ఫ్యాన్..!

రెండవ పెళ్ళికి సిద్దమైన బాలీవుడ్ హాట్ హీరోయిన్...

వ‌ర్క‌వుట్ కాని.. బాబు.. `ఆందోళ‌న`‌.. రెండో విడ‌త దారుణం..!

బ్రేకింగ్‌: నాగార్జునా సాగ‌ర్ ఉప ఎన్నిక‌.. టీడీపీ అభ్య‌ర్థి ఖ‌రారు

కొడాలి ఇలాకాలో ట్విస్ట్ ఇచ్చిన వైసీపీ... వింత గెలుపు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>