MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasf69c75e4-618b-4c56-94a2-446f2794209d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasf69c75e4-618b-4c56-94a2-446f2794209d-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలు అనౌన్స్ చేసి బిజీబిజీగా ఉన్నాడు. నిజానికి ఆయన సాహోతో 19 చిత్రాలు పూర్తి చేసుకున్నాడు. ఇప్పుడు రాధే శ్యామ్ అనే సినిమాలో ఆయన హీరోగా నటిస్తున్నాడు. అయితే ఇప్పటికీ ఆయన రెండు సినిమాలలో గెస్ట్ అపియరెన్స్ ఇచ్చారు. గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చిన సినిమాలు కూడా కలుపుకుంటే ఇప్పటికీ 21 సినిమాలు పూర్తయినట్టు. ఇక ప్రస్తుతం అనౌన్స్ చేసిన సినిమాలతో 25 సినిమాలు పూర్తి అయి పోయాయి. అయితే అప్పుడే ఆయన 26 సినిమా కొరటాల శివ తో చేస్తున్నాడని ప్రచారం సినీ వర్గాల్లో మొదలైంది. తెలుగులో ఆలు లprbhas koratala;prabhas;shiva;koratala siva;krishnam raju;shyam;cinema;telugu;mirchi;lord siva;vegetable marketప్రభాస్ 26 కొరటాలతోనే ?ప్రభాస్ 26 కొరటాలతోనే ?prbhas koratala;prabhas;shiva;koratala siva;krishnam raju;shyam;cinema;telugu;mirchi;lord siva;vegetable marketSat, 13 Feb 2021 07:00:00 GMTరెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలు అనౌన్స్ చేసి బిజీబిజీగా ఉన్నాడు. నిజానికి ఆయన సాహోతో 19 చిత్రాలు పూర్తి చేసుకున్నాడు. ఇప్పుడు రాధే శ్యామ్ అనే సినిమాలో ఆయన హీరోగా నటిస్తున్నాడు. అయితే ఇప్పటికీ ఆయన రెండు సినిమాలలో గెస్ట్ అపియరెన్స్ ఇచ్చారు. గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చిన సినిమాలు కూడా కలుపుకుంటే ఇప్పటికీ 21 సినిమాలు పూర్తయినట్టు. ఇక ప్రస్తుతం అనౌన్స్ చేసిన సినిమాలతో 25 సినిమాలు పూర్తి అయి పోయాయి. అయితే అప్పుడే ఆయన 26 సినిమా కొరటాల శివ తో చేస్తున్నాడని ప్రచారం సినీ వర్గాల్లో మొదలైంది. తెలుగులో ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అనే సామెతలా ప్రభాస్ ఒప్పుకున్న సినిమాలే ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి ఉంటే అప్పుడే ఆయన 26వ సినిమా గురించి చర్చలు జరగడం ఆసక్తికరంగా మారింది. 

దీనికి ప్రధాన కారణం ప్రభాస్ కు ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న క్రేజ్ అని కూడా చెప్పాలి. విషయం ఏంటంటే ప్రస్తుతం కొరటాల చిరంజీవితో ఆచార్య అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయ్యాక ఆయన ప్రభాస్ తో ఈ సినిమా చేయబోతున్నాడనే ప్రచారం మొదలైంది. నిజానికి కొరటాల శివ ప్రభాస్ నటించిన మిర్చి సినిమాతో దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి కొరటాలశివ చేసిన అన్ని సినిమాలు దాదాపుగా హిట్ అవుతూనే వస్తున్నాయి. 

అందుకే ఆచార్య సినిమా చేశాక తనకు దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చిన ప్రభాస్ తో ఒక సినిమా చేయాలని ఆయన భావిస్తున్నాడని ప్రచారం మొదలైంది. కానీ ఇది ప్రచారానికే పరిమితం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే కొరటాల శివ ఇప్పటికే చిరంజీవితో సినిమా చేయడానికి చాలా సమయాన్ని వెచ్చించాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయన ప్రభాస్ తో సినిమా చేయాలన్నా దాదాపుగా మరో మూడు సినిమాలు షూటింగ్ పూర్తయ్యే వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. దీంతో ఆయన ప్రభాస్ కోసం ఇంత సమయం వెచ్చించి మరీ సినిమా చేస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.




రెండో దశ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం.. ఎక్కడెక్కడ అంటే..?

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నమ్మకాన్ని నిలబెట్టాడబ్బా..!

ఉప్పెన కృతి శెట్టి.. మరో సమంత అవుతుందా..?

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>