PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/cm-kcr63f53385-4c70-4da5-8c94-0dc5bd1578f8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/cm-kcr63f53385-4c70-4da5-8c94-0dc5bd1578f8-415x250-IndiaHerald.jpgతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మధ్య కాలంలో కాస్త జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానంగా భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే విషయంలో కొన్ని సమస్యలు టిఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి ముందు నుంచి కూడా ఉన్న విషయం తెలిసిందే. రాజకీయంగా టిఆర్ఎస్ పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా విభిన్న పరిస్థితులను ఇప్పుడు తెలంగాణలో ఎదుర్కొంటున్నది. అయితే ఇప్పుడు సీఎం కేసీఆర్ భారతీయ జనతా పార్టీ ని ఎదుర్కొనే విషయంలో ఇప్పుడు చాలా జాగ్రత్తగా అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. నియోజకవర్గాల్లో చాkcr;kcr;bharatiya janata party;telangana;chief minister;minister;partyప్రజల్లోకి వెళ్తారా...? కేసీఆర్ లో ఇంత మార్పు వచ్చేసిందా...?ప్రజల్లోకి వెళ్తారా...? కేసీఆర్ లో ఇంత మార్పు వచ్చేసిందా...?kcr;kcr;bharatiya janata party;telangana;chief minister;minister;partySat, 13 Feb 2021 16:00:00 GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మధ్య కాలంలో కాస్త జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానంగా భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే విషయంలో కొన్ని సమస్యలు టిఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి ముందు నుంచి కూడా ఉన్న విషయం తెలిసిందే. రాజకీయంగా టిఆర్ఎస్ పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా విభిన్న పరిస్థితులను ఇప్పుడు తెలంగాణలో ఎదుర్కొంటున్నది. అయితే ఇప్పుడు సీఎం కేసీఆర్ భారతీయ జనతా పార్టీ ని ఎదుర్కొనే విషయంలో ఇప్పుడు చాలా జాగ్రత్తగా అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

నియోజకవర్గాల్లో చాలా మంది ఎమ్మెల్యేలు పర్యటనలు చేయడం లేదని ఆరోపణలు ఎప్పటి నుంచొ వినపడుతున్నాయి. అందుకే ఇప్పుడు సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేల విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలు వెళ్లకపోవడంతో ప్రజల్లో భారతీయ జనతా పార్టీ ఎక్కువగా వెళ్తుందని తెలిసినా సరే బయటకు రాకపోవడంపై ఆగ్రహం ఉంది. దీనితో ఇప్పుడు సీఎం కేసీఆర్ దానిమీద దృష్టి పెట్టినట్టు సమాచారం. ఎమ్మెల్యేలందరూ ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందని అంతేకాకుండా ఇప్పుడు ఎమ్మెల్యేల కోసం గానూ ఒక్కో జిల్లాకు ఒక మంత్రిని పంపించే ఆలోచనలో ఆయన ఉన్నారని తెలుస్తుంది.

నియోజకవర్గాలు అన్నింటికీ కూడా ప్రతి మంత్రి వెళ్ళాలి అని ఆయన ఆదేశాలు ఇస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుని నియోజకవర్గాలలో తిరగాల్సిన అవసరం ఉందని వారంలో మూడు రోజుల పాటు ప్రజల్లో ఉండాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇచ్చారని తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించి ఒక క్లారిటీ కూడా తెలంగాణ అధికార పార్టీ ఇవ్వనుంది. ఎమ్మెల్యేలు ప్రజల్లోకి లేకపోవడం వలన ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడుతుందని ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి ఈ విషయంలో సిఎం కేసీఆర్ ఇంకెలా అడుగులు వేస్తారు ఏంటీ అనేది చూడాలి.



ఆ మత్తులో ఏం జరుగుతుందో తెలియడం లేదు..!

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నమ్మకాన్ని నిలబెట్టాడబ్బా..!

ఉప్పెన కృతి శెట్టి.. మరో సమంత అవుతుందా..?

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>