PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections7d200aaf-8bff-4df3-8ce9-5001fb8c04b3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections7d200aaf-8bff-4df3-8ce9-5001fb8c04b3-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్‌లో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఈ ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైంది. 2,786 సర్పంచి, 20,817 వార్డు సభ్యుల స్థానాలకు ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి.మైదాన ప్రాంతాల్లో మధ్యాహ్నం 3.30 గంటలకు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 1.30 గంటలకు పోలింగు ముగిశాక ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. పోలింగ్‌ నిర్వహణ కోసం 85,416 మంది అధికారులు, సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. నోటిఫికేషన్‌ ఇచ్చిన 3,328 గ్రామ పంచాయతీల్లో ఈ నెల 8న 539 చోట్ల సర్పంచి స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. jagan-nimmagadda-elections;district;kadapa;police;rayalaseema;panchayati;rayachotyజగడ్డ : కడపలో ప్రశాంతంగా జరుగుతున్న రెండో విడత ఎన్నికల పోలింగ్..!జగడ్డ : కడపలో ప్రశాంతంగా జరుగుతున్న రెండో విడత ఎన్నికల పోలింగ్..!jagan-nimmagadda-elections;district;kadapa;police;rayalaseema;panchayati;rayachotySat, 13 Feb 2021 12:00:00 GMTపంచాయతీ ఎన్నికల పోలింగ్ ఈ ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైంది. 2,786 సర్పంచి, 20,817 వార్డు సభ్యుల స్థానాలకు ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి.మైదాన ప్రాంతాల్లో మధ్యాహ్నం 3.30 గంటలకు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 1.30 గంటలకు పోలింగు ముగిశాక ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. పోలింగ్‌ నిర్వహణ కోసం 85,416 మంది అధికారులు, సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. నోటిఫికేషన్‌ ఇచ్చిన 3,328 గ్రామ పంచాయతీల్లో ఈ నెల 8న 539 చోట్ల సర్పంచి స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.



రాష్ట్ర వ్యాప్తంగా కేవలం మూడు జిల్లాల్లో ( నెల్లూరు, కర్నూలు, శ్రీకాకుళం ) పంచాయతీలకు నామినేషన్లు రాకపోవడంతో వాటిని మినహాయించి 2,786 సర్పంచి స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఓటర్లను థర్మల్‌ స్కానింగ్‌ చేశాకే పోలింగు కేంద్రాల్లో కి అనుమతిస్తున్నారు. 33,570 వార్డు సభ్యుల స్థానాల్లో 12,604 ఏకగ్రీవమయ్యాయి. 149 వార్డుల్లో ఒక్క నామినేషన్‌ కూడా పడలేదు. మిగిలిన 20,817 స్థానాలకు 44,876 మంది బరిలో నిలిచారు.


ఇక రాయల సీమ జిల్లాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. కడప జిల్లా లో ఉదయం 6.30 గంటలకు పోలింగ్ ప్రారంభం అయ్యాయి. ఓటర్లు కూడా ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎండ ఎక్కువగా ఉన్న కారణం తో ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. రాయచోటి, కమలాపురం నియోజకవర్గాల పరిధి లోని 12మండలాల్లో 135 సర్పంచ్ స్ధానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 175 స్థానాలకు గాను 40 ఏకగ్రీవం కాగా 135 స్థానాలకు ఎన్నికలను నిర్వహిస్తున్నారు. అత్యంత సంస్యాత్మక గ్రామాల్లో పోలీసులు నిఘాను పెంచారు.169 సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో వెబ్ క్యాస్టింగ్, మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణ లో పోలింగ్ నిర్వహిస్తున్నారు.1770 పోలింగ్ కేంద్రాల్లో 3,19,284 మంది ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కడపలో ఎవరు విజయాన్ని అందుకుంటారో చూడాలి..




టోటల్ ఎన్ని ఎకగ్రీవాలు...? ఇది లెక్క

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నమ్మకాన్ని నిలబెట్టాడబ్బా..!

ఉప్పెన కృతి శెట్టి.. మరో సమంత అవుతుందా..?

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>