MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/uppena2b538ff8-ceeb-4e0f-b8f6-5804d5657705-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/uppena2b538ff8-ceeb-4e0f-b8f6-5804d5657705-415x250-IndiaHerald.jpgటాలీవడ్ హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ నటిస్తున్న మొదటి సినిమా ఉప్పెన. ఇటీవలే థియేటర్ లలో రిలీజ్ అయిన ఈ సినిమా కి మంచి టాక్ వచ్చింది.. వైష్ణవ్ నటిస్తున్న మొదటి సినిమా కావడంతో, సినిమా పై మొదటి నుంచి మంచి అంచనాలు కూడా ఉన్నాయి.. ఆ అంచనాలకు తగ్గట్లే సినిమా మంచి హిట్ అయ్యింది.. వైష్ణవ్ కి మంచి పేరు కూడా వచ్చింది. సుకుమార్ దగ్గర పనిచేసిన బుచ్చిబాబు ఈ సినిమా కి దర్శకుడు కాగా ఈ సినిమా ను మొదటినుంచి థియేటర్లలోనే రిలీజ్ చేయాలనీ పట్టుదలగా ఉన్నారు.. అందుకే ఆ మధ్య OTT నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా ఎకuppena;nani;kumaar;niharika konidela;sai dharam tej;shyam;sukumar;tollywood;cinema;cinema theater;blockbuster hit;hero;heroine;cinema tickets;vaishnav tej;chitramవైష్ణవ తేజ్ ఉప్పెన చేసి పెద్ద తప్పు చేశాడు - నాగబాబు..?వైష్ణవ తేజ్ ఉప్పెన చేసి పెద్ద తప్పు చేశాడు - నాగబాబు..?uppena;nani;kumaar;niharika konidela;sai dharam tej;shyam;sukumar;tollywood;cinema;cinema theater;blockbuster hit;hero;heroine;cinema tickets;vaishnav tej;chitramSat, 13 Feb 2021 21:00:00 GMTహీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ నటిస్తున్న మొదటి సినిమా ఉప్పెన. ఇటీవలే థియేటర్ లలో రిలీజ్ అయిన ఈ సినిమా కి మంచి టాక్ వచ్చింది.. వైష్ణవ్ నటిస్తున్న మొదటి సినిమా కావడంతో, సినిమా పై మొదటి నుంచి మంచి అంచనాలు కూడా ఉన్నాయి.. ఆ అంచనాలకు తగ్గట్లే సినిమా మంచి హిట్ అయ్యింది.. వైష్ణవ్ కి మంచి పేరు కూడా వచ్చింది.  సుకుమార్ దగ్గర పనిచేసిన బుచ్చిబాబు ఈ సినిమా కి దర్శకుడు కాగా ఈ సినిమా ను మొదటినుంచి థియేటర్లలోనే రిలీజ్ చేయాలనీ పట్టుదలగా ఉన్నారు.. అందుకే ఆ మధ్య OTT నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా ఎక్కడ తగ్గకుండా థియేటర్లలో రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ చేశారు.

కృతి శెట్టి టాలీవుడ్ లో హీరోయిన్ గా  పరిచయమవగా ఆమె నాని సరసన శ్యామ్ సింగ రాయ్ అనే సినిమాలో నటిస్తుంది. ఇదిలా ఉంటే ఉప్పెన చిత్రం విజయంతో మెగా అభిమానులే కాకుండా మెగా హీరోలు సైతం ఫుల్ ఖుషీలో ఉన్నారు. తమ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో వైష్ణవ్.. తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకోవడంతో ప్రేక్షకులతో ఆనందాన్ని పంచుకున్నారు నాగబాబు. శుక్రవారం నాడు హైదరాబాద్‌లోని AMB మాల్‌లో ఉప్పెన చిత్రాన్ని ప్రేక్షకులతో కలసి వీక్షించారు నాగబాబు. సుమారు ఏడాది తరువాత థియేటర్‌లో సినిమా ఆనందాన్ని ప్రేక్షకులతో పంచున్నారు.

ఆయన మాట్లాడుతూ.. మా ఇంట్లో అందరి కంటే చిన్నవాడు వైష్ణవ్ తేజ్.. ఈ సినిమా ప్రివ్యూ చూద్దాం అని అనుకున్నా.. కానీ నిహారికసినిమా థియేటర్‌లోనే చూడాలి అని టికెట్స్ తీసి నన్ను థియేటర్‌కి పంపించింది. ఈ సినిమా చూసిన తరువాత చాలా డిఫరెంట్ ఫిల్మ్ అనిపించింది. ఇలాంటి కంటెంట్‌ని ఒప్పుకోవడమే పెద్ద టాస్క్. ఇంతకంటే రిస్క్ మరోటి ఉండదు. తొలి చిత్రంతోనే పెద్ద రిస్క్ చేశాడు. ఒక నటుడిగా ఇంతకంటే రిస్క్ మళ్లీ చేయలేడు. అలాగే ప్రొడ్యుసర్ గట్స్‌కి నేను షాక్ అయ్యా. ఇంత రిస్క్ కంటెంట్‌ని స్క్రీన్ మీదికి తీసుకురావాలనే వాళ్ల ఆలోచన చాలా ధైర్యంతో కూడుకున్నది అన్నారు.


ముఖ్యమంత్రి ఇంటి కోడలిగా అడుగుపెట్టబోతున్న మెహ్రీన్ ..నిశ్చితార్థం ఎప్పుడో తెలుసా..?

రీ ఎంట్రీ కి సిద్ధమైన స్టార్ హీరో భార్య..

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఊపేసిన ఫ్యాన్..!

రెండవ పెళ్ళికి సిద్దమైన బాలీవుడ్ హాట్ హీరోయిన్...

వ‌ర్క‌వుట్ కాని.. బాబు.. `ఆందోళ‌న`‌.. రెండో విడ‌త దారుణం..!

బ్రేకింగ్‌: నాగార్జునా సాగ‌ర్ ఉప ఎన్నిక‌.. టీడీపీ అభ్య‌ర్థి ఖ‌రారు

కొడాలి ఇలాకాలో ట్విస్ట్ ఇచ్చిన వైసీపీ... వింత గెలుపు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>