MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hero-venkatesh-movie6c291fd5-d444-48a2-b907-82e26511a1ba-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hero-venkatesh-movie6c291fd5-d444-48a2-b907-82e26511a1ba-415x250-IndiaHerald.jpgవెంకటేష్ గురించి సినీ ఇండస్ట్రీకి పెద్దగా పరిచయం అవసరం లేదు. వెంకటేష్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత అయిన డి రామానాయుడు రెండవ కొడుకు. ఇక ఫిలిం బ్యాక్ గ్రౌండ్ ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వెంకటేష్, ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ చంటి, కలిసుందాం రా,సుందరకాండ,రాజా, బొబ్బిలి రాజా, పవిత్ర బంధం, సూర్యవంశం, ప్రేమించుకుందాం రా వంటి సినిమాలు బాగా పేరు తెచ్చి పెట్టాయి తెలుగులోనే కాకుండా హిందీలో కూడా నటించి తనదైన శైలిలో,అభిమానులతో పాటు ప్రేక్షకులను మెప్పించాడు. దాదాపు 70 సినిమాలకు పైగా నటించిhero venkatesh,movie;venkatesh;soundarya;bhavana;chanti;raja;rani;district;cinema;telugu;december;producer;film industry;industry;chennai;wife;producer1;girl;heroine;prakasam district;fashion;prakasm;red chilly powder;arjun 1;research and analysis wing;reddy;kalisundam raa;bobbiliవెంకటేష్ తన సుపుత్రుడిని కూడా సినిమా రంగంలోకి దించాలని చూస్తున్నాడా..?వెంకటేష్ తన సుపుత్రుడిని కూడా సినిమా రంగంలోకి దించాలని చూస్తున్నాడా..?hero venkatesh,movie;venkatesh;soundarya;bhavana;chanti;raja;rani;district;cinema;telugu;december;producer;film industry;industry;chennai;wife;producer1;girl;heroine;prakasam district;fashion;prakasm;red chilly powder;arjun 1;research and analysis wing;reddy;kalisundam raa;bobbiliSat, 13 Feb 2021 12:29:44 GMTవెంకటేష్ గురించి సినీ ఇండస్ట్రీకి పెద్దగా పరిచయం అవసరం లేదు. వెంకటేష్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత అయిన డి రామానాయుడు రెండవ కొడుకు. ఇక ఫిలిం బ్యాక్ గ్రౌండ్ ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వెంకటేష్, ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ చంటి, కలిసుందాం రా,సుందరకాండ,రాజా, బొబ్బిలి రాజా, పవిత్ర బంధం, సూర్యవంశం,  ప్రేమించుకుందాం రా వంటి సినిమాలు బాగా పేరు తెచ్చి పెట్టాయి తెలుగులోనే కాకుండా హిందీలో కూడా నటించి తనదైన శైలిలో,అభిమానులతో పాటు ప్రేక్షకులను మెప్పించాడు. దాదాపు 70 సినిమాలకు పైగా నటించి, మొత్తం ఏడు నంది అవార్డులను కూడా కైవసం చేసుకున్నాడు.

వెంకటేష్ నటించిన అన్ని సినిమాలలో కొత్త హీరోయిన్ లను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ వచ్చాడు  . సినీ ఇండస్ట్రీలో బెస్ట్ ఫెయిర్  ఎవరు అంటే వెంకటేష్, సౌందర్య అని చెప్తారు. వెంకటేశ్ తన వ్యక్తిగత జీవితానికి వస్తే ,తన భార్య గురించి కానీ,తన ఫ్యామిలీ గురించి కానీ ఇప్పటికే చాలా మందికి తెలియదు . ఏ ఫంక్షన్ జరిగినా కూడా వెంకటేశ్ తన ఫ్యామిలీని కూడా ఎప్పుడు తీసుకురారు  . అందుకే చాలామంది  అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా వెంకటేష్ ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలని కుతూహలం ఉంటుంది. అయితే ఇప్పుడు ఆయన ఫ్యామిలీ గురించి మనం తెలుసుకుందాం.

1960 డిసెంబర్ 13 న ప్రకాశం జిల్లా కారంచేడులో జన్మించాడు. ఇక తన విద్యాభ్యాసాన్ని డాన్ బోస్కో, ఎగ్మోర్,మద్రాస్ నుండి పట్టభద్రుడయ్యాడు. మోంటెరే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్, యు ఎస్ ఏ  నుండి ఎంబీఏ  పట్టా అందుకున్నాడు. ఇక ఆ తరువాత నీరజ అనే అమ్మాయిని వివాహమాడాడు. వీరికి ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి సంతానం. అబ్బాయి పేరు అర్జున్ రామంత్, ఇక అమ్మాయిల పేర్లు ఆశ్రిత, హాయవాహిని, భావన. పెద్దమ్మాయి ఆశ్రిత కు వినాయక్ రెడ్డి తో 2019లో వివాహం జరిగింది. ఇక రెండో అమ్మాయి ఫ్యాషన్ డిజైనర్ రంగంలో రాణిస్తోంది. ఇక మూడో అమ్మాయి భావన సినిమాల్లోకి రావాలని ఆసక్తి చూపుతోందని సమాచారం. అయితే ఈ అమ్మాయి సినీ ఇండస్ట్రీ లోకి వస్తే ఎలా రాణించగలదో వేచి చూడాల్సిందే..

ఇంక ఇదంతా పక్కన పెడితే,వెంకటేష్ తన కొడుకు అర్జున్ ను కూడా త్వరలోనే సినిమాల్లోకి తీసుకురావాలని చూస్తున్నాడు. ఇందుకోసం నటనపై శిక్షణకు కూడా పంపిస్తున్నట్లు సమాచారం. ఏదిఏమైనప్పటికీ వెంకీ మనఅందరినీ అలరించినలాగే,తన కుమారుడు కూడా ప్రేక్షకులను మెప్పిస్తాడో? లేడో? వేచి చూడాల్సిందే.


నెట్టింట తెగ వైరల్ అవుతున్న ప్రభాస్ సోలార్ బైక్ ఫోటో..

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నమ్మకాన్ని నిలబెట్టాడబ్బా..!

ఉప్పెన కృతి శెట్టి.. మరో సమంత అవుతుందా..?

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>