MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/she-went-into-depression-for-what-the-hero-did4e6f6693-f499-4842-8a63-2e8346c67e1e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/she-went-into-depression-for-what-the-hero-did4e6f6693-f499-4842-8a63-2e8346c67e1e-415x250-IndiaHerald.jpg ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..ట్రోలింగ్స్... ప్రస్తుతం సినిమా స్టార్లని పీడిస్తున్న సమస్య... ఇక సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత సెలబ్రిటీలపై ట్రోలింగ్ విపరీతంగా పెరిగిపోయిందనే చెప్పాలి.తమకు ఇష్టం లేని సెలబ్రిటీ పై ఇలా ట్రోల్ల్స్ చేస్తూ పగ తీర్చుకుంటున్నారు.తరచూ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ దారుణమైన కామెంట్స్ పెడుతున్నారు కొందరు నెటిజన్స్.ఎంతలా అంటే వారు మనస్థాపానికి గురయ్యేతాంతలా. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోనె కూడా ఈ రకమైన ట్రోలింగ్ ని ఎదుర్కొంటుంది.కానీ ఆ నెdeepika-padukone;mahesh;prabhas;deepika padukone;hrithik roshan;krishnam raju;nag ashwin;roshan;india;bollywood;cinema;netizens;naga aswin;media;heroine;chitramట్రోల్ చేసిన ఆ నెటిజన్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన దీపికా పడుకొనే....ట్రోల్ చేసిన ఆ నెటిజన్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన దీపికా పడుకొనే....deepika-padukone;mahesh;prabhas;deepika padukone;hrithik roshan;krishnam raju;nag ashwin;roshan;india;bollywood;cinema;netizens;naga aswin;media;heroine;chitramSat, 13 Feb 2021 18:35:00 GMT
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..ట్రోలింగ్స్... ప్రస్తుతం సినిమా స్టార్లని పీడిస్తున్న సమస్య... ఇక సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత సెలబ్రిటీలపై ట్రోలింగ్ విపరీతంగా పెరిగిపోయిందనే చెప్పాలి.తమకు ఇష్టం లేని సెలబ్రిటీ పై ఇలా ట్రోల్ల్స్ చేస్తూ పగ తీర్చుకుంటున్నారు.తరచూ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ దారుణమైన కామెంట్స్ పెడుతున్నారు కొందరు నెటిజన్స్.ఎంతలా అంటే వారు మనస్థాపానికి గురయ్యేతాంతలా. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోనె కూడా ఈ రకమైన ట్రోలింగ్ ని ఎదుర్కొంటుంది.కానీ ఆ నెటిజన్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.రీసెంట్ గా దీపికా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను డిలీట్ చేసి మళ్లీ యాక్టివేట్ చేసింది.ఈ మధ్యకాలంలో ఆమెని టార్గెట్ చేస్తూ అసభ్యకర కామెంట్స్ చేయడం బాగా ఎక్కువైంది.

బూతులు తిడుతూ వేధింపులకు గురి చేస్తున్నారు. అవమానకర రీతిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేకాకుండా..
నేరుగా దీపికాకే మెసేజ్ లు పెడుతున్నారు. తనపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తోన్న ట్రోలర్స్ పై దీపికా ఆగ్రహం వ్యక్తం చేసింది. తనకు అసభ్యకర రీతిలో మెసేజ్ లు పెట్టిన వారి స్క్రీన్ షాట్ ని తీసి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేస్తూ 'వావ్..ఇప్పుడు మిమ్మల్ని చూసి మీ కుటుంబ, స్నేహితులు గర్విస్తారు' అంటూ చురకలు అంటిస్తూ పోస్ట్ పెట్టింది. అలా పెట్టిన కాసేపటికే పోస్టును తొలగించింది. కానీ అప్పటికే జనాలు స్క్రీన్ షాట్ తీసి ఆ పోస్ట్ ని వైరల్ చేస్తున్నారు.ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం దీపికా రెబల్ స్టార్ ప్రభాస్ నాగ్ అశ్విన్ చిత్రంలో అలాగే హృతిక్ రోషన్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న చిత్రంలో నటిస్తుందని సమాచారం అందుతుంది...ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.. ఇంకా ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి..




బ్రేకింగ్‌: కృష్ణాలో టీడీపీ ఘోర ప‌రాజ‌యం... ఎంత దారుణం అంటే..

బ్రాహ్మ‌ణ ఘోష‌: వెలంప‌ల్లి పై ఎందుకింత వ్య‌తిరేక‌త‌..?

కాపు వేద‌న‌: కాపుల ముఖాల్లో ఇక `వెలుగు` చూడ‌లేమా ?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్.. పేరు గొప్ప‌.. ఊరు దిబ్బ‌కేనా ?

సమంత, నాగ చైతన్య ఉంటున్న ఇల్లు చూసారా.. ఇంద్రభవనం కూడా ఎందుకు పనికి రాదు

"అవి మానుకో "..సమంతకు గట్టి వార్నింగ్ ఇచ్చిన నాగార్జున..??

బుల్లితెర ప్రభాకర్ కి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>