PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/super-hit-block-baaster-movies-nu-vadhulikonna-balakrishna-kaaranam-entante19d25b8c-6f23-4b17-8dff-5616d0435834-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/super-hit-block-baaster-movies-nu-vadhulikonna-balakrishna-kaaranam-entante19d25b8c-6f23-4b17-8dff-5616d0435834-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం పార్టీ వ్యవహారాల మీద గత కొంత కాలంగా నందమూరి బాలకృష్ణ పెద్దగా దృష్టి పెట్టడం లేదని ఆరోపణలు వినబడుతున్నాయి. అయితే తెలుగుదేశం పార్టీలో చాలా మంది నేతలను కలిసి అవకాశాలున్నాయనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో కూడా బాలకృష్ణ సినిమాలు చేసుకోవడం పై తీవ్రస్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీని సమర్థవంతంగా ముందుకు నడిపించే విషయంలో చంద్రబాబు నాయుడు గట్టిగా వ్యవహరించలేకపోతున్నారు అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతున్నది. నందమూరి కుటుంబంలో కూడా ఈbala krishna;pawan;balakrishna;bhavana;telugu desam party;district;telugu;nandamuri balakrishna;rayalaseema;nandamuri taraka rama rao;reddy;partyరాయలసీమ మీద స్పెషల్ ఫోకస్ పెట్టిన బాలయ్య...!రాయలసీమ మీద స్పెషల్ ఫోకస్ పెట్టిన బాలయ్య...!bala krishna;pawan;balakrishna;bhavana;telugu desam party;district;telugu;nandamuri balakrishna;rayalaseema;nandamuri taraka rama rao;reddy;partySat, 13 Feb 2021 19:00:00 GMTతెలుగుదేశం పార్టీ వ్యవహారాల మీద గత కొంత కాలంగా నందమూరి బాలకృష్ణ పెద్దగా దృష్టి పెట్టడం లేదని ఆరోపణలు వినబడుతున్నాయి. అయితే తెలుగుదేశం పార్టీలో చాలా మంది నేతలను కలిసి అవకాశాలున్నాయనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో కూడా బాలకృష్ణ సినిమాలు చేసుకోవడం పై తీవ్రస్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీని సమర్థవంతంగా ముందుకు నడిపించే విషయంలో చంద్రబాబు నాయుడు గట్టిగా వ్యవహరించలేకపోతున్నారు అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతున్నది.

నందమూరి కుటుంబంలో కూడా ఈ విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నా సరే నియోజకవర్గానికి దూరంగా ఉంటూ అక్కడి సమస్యలను తెలుసుకోవడం మినహా పెద్దగా ప్రజల్లోకి వెళ్లడం లేదని ఆవేదన ఉంది. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల నెల్లూరు జిల్లా కార్యకర్తల వద్ద ఆయన మాట్లాడిన సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల లో తాను త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై పోరాటం చేస్తానని చెప్పారు.

దీంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ నాయకత్వం లోని కీలక మార్పులు చేసే అవకాశాలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఏ విధంగా ఆయన మార్పులు చేస్తారు ఏంటనేది ఒక్కసారి చూస్తే తెలుగుదేశం పార్టీకి రాయలసీమ జిల్లాలో బలమైన నాయకత్వం లేదు. దీనితో రాయలసీమ జిల్లాల మీద ఆయన ఒక కమిటీని వేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అనంతపురం జిల్లాకు చెందిన జేసీ పవన్ రెడ్డి అధ్యక్షతన ఈ కమిటీ వేసి ప్రతి నియోజకవర్గం లో కూడా పర్యటించి తెలుగుదేశం పార్టీ వాస్తవ పరిస్థితుల కు సంబంధించి బాలయ్య నివేదికలు తెప్పించుకునే అవకాశాలున్నాయని అంటున్నారు.


షాకింగ్: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా కమ్మ సామాజిక వర్గ నేత...?

రీ ఎంట్రీ కి సిద్ధమైన స్టార్ హీరో భార్య..

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఊపేసిన ఫ్యాన్..!

రెండవ పెళ్ళికి సిద్దమైన బాలీవుడ్ హాట్ హీరోయిన్...

వ‌ర్క‌వుట్ కాని.. బాబు.. `ఆందోళ‌న`‌.. రెండో విడ‌త దారుణం..!

బ్రేకింగ్‌: నాగార్జునా సాగ‌ర్ ఉప ఎన్నిక‌.. టీడీపీ అభ్య‌ర్థి ఖ‌రారు

కొడాలి ఇలాకాలో ట్విస్ట్ ఇచ్చిన వైసీపీ... వింత గెలుపు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>