BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ysrcp97bbdaed-c6b8-4baa-9532-7db1a383caf8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ysrcp97bbdaed-c6b8-4baa-9532-7db1a383caf8-415x250-IndiaHerald.jpgవిశాఖపట్నం... ఎంవిపి కాలనీలో సీబీఐ కార్యాలయానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే అమంచి కృష్ణ మోహన్ సిబిఐకి వివరణ ఇచ్చారు. గతంలో కోర్టులు, జడ్జీలపై వ్యాఖ్యల కేసులో అమంచికి సీబీఐ నోటీస్ జారీ చేసింది. ఈ నెల ఆరో తేదీన హాజరు కావాలని సీబీఐ నోటీస్ ఇచ్చింది. 6వ తేదీన హాజరు నుంచి ఆమంచి మినహాయింపు కోరడం తో నేడు హాజరు అయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. న్యాయ వ్యవస్థ, న్యాయ మూర్తులపై దురుద్దేశంతో వ్యాఖ్యలు చేసారాని సిబిఐ అధికారులు ప్రశ్నించారు అని అన్నారు. అటువంటి ఉద్దేశ్యం తో చేయలేదని..ఎవరిని కించపరిచే విధంగా మysrcp;editor mohan;krishna;court;cbi;mla;doctor;ycpసిబిఐ ముందు రెండు గంటల పాటు వైసీపీ నేత... ఎందుకు...?సిబిఐ ముందు రెండు గంటల పాటు వైసీపీ నేత... ఎందుకు...?ysrcp;editor mohan;krishna;court;cbi;mla;doctor;ycpFri, 12 Feb 2021 17:37:36 GMTసీబీఐ కార్యాలయానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే అమంచి కృష్ణ మోహన్ సిబిఐకి వివరణ ఇచ్చారు. గతంలో కోర్టులు, జడ్జీలపై వ్యాఖ్యల కేసులో అమంచికి సీబీఐ నోటీస్ జారీ చేసింది.  ఈ నెల ఆరో తేదీన హాజరు కావాలని సీబీఐ నోటీస్ ఇచ్చింది. 6వ తేదీన హాజరు నుంచి ఆమంచి మినహాయింపు కోరడం తో నేడు హాజరు అయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

న్యాయ వ్యవస్థ, న్యాయ మూర్తులపై దురుద్దేశంతో వ్యాఖ్యలు  చేసారాని సిబిఐ అధికారులు ప్రశ్నించారు అని అన్నారు. అటువంటి ఉద్దేశ్యం తో చేయలేదని..ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడలేదని చెప్పాను అని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను సీబీఐకి అందజేసాను అని అన్నారు. డ్రింక్ చేసిన ఒక డాక్టర్ సీఎం పై కామెంట్స్ చేయడం బాధ కలిగింది అని ఆయన పేర్కొన్నారు. సాధారణ కేసును సిబిఐ కి అప్పగించడాన్ని ప్రజలు విస్తుపోయారు.. నాకూ బాధ అనిపించింది అని ఆయన వివరించారు. నాకు అనేక సార్లు అన్యాయం జరిగితే..న్యాయ వ్యవస్థ న్యాయం చేసింది అని ఆయన పేర్కొన్నారు. సుమారు రెండు గంటల పాటు తన వాదనను ఆమంచి వినిపించారు.


"ఉప్పెన సినిమాను విజయ్ దేవరకొండతో చేయాలనుకున్నా.. కానీ ఏం జరిగిందంటే"..సంచలన విషయాలు వెల్లడించిన బుచ్చిబాబు..!!

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..

శ్రీరామ రాజ్యం చిన్నారి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?

రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ప్రియాంక చోప్రా..షాక్ లో భర్త నిక్ జోనస్.. ??

ఉప్పెన 100 కోట్ల సినిమా.. సుకుమార్ నమ్మకం నిజమయ్యేలా ఉంది..!

జగడ్డ : మరో వైసీపీ ఎమ్మెల్యేకి నిమ్మగడ్డ షాక్..పెద్దిరెడ్డి ఎపిసోడ్ రిపీటేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>