SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/sports-news9e934f60-c56f-42f8-9c5b-4c198a5d41fe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/sports-news9e934f60-c56f-42f8-9c5b-4c198a5d41fe-415x250-IndiaHerald.jpgఇంగ్లాండ్ జట్టు సుదీర్ఘ పర్యటన కోసం భారత్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ఇంగ్లాండ్-టీమిండియా జట్ల మధ్య 4 టెస్ట్ మ్యాచ్ లు, 5 టీ20 మ్యాచ్ లు, 3 వన్డేలు, జరగనున్నాయి. ఇప్పటికే నాలుగు టెస్టుల సిరీస్ మొదటి టెస్ట్ ముగిసిన సంగతి తెలిసిందే. తొలి టెస్టులో ఇంగ్లాండ్ భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ అద్భుతమైన ఫామ్ లో ఉండడంతో దృఢమైన ఆత్మవిశ్వాసంతో ఇంగ్లాండ్ జట్టు రెండవ టెస్ట్ కు కు సిద్ధం అవుతుంది. ఇదిలా ఉండగా త్వరలో జరగబోయే టీ20 సిరీస్ కు కూడా సిద్ధమవుతోంది ఇంగ్లాండు. తాsports news;ali;johnny;cricket;india;england;february;icc t20;march;johnny1అప్పుడే టీ20 కి సిద్ధమైన ఇంగ్లాండ్..!!అప్పుడే టీ20 కి సిద్ధమైన ఇంగ్లాండ్..!!sports news;ali;johnny;cricket;india;england;february;icc t20;march;johnny1Fri, 12 Feb 2021 07:00:00 GMTఇంగ్లాండ్ జట్టు సుదీర్ఘ పర్యటన కోసం భారత్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ఇంగ్లాండ్-టీమిండియా జట్ల మధ్య 4 టెస్ట్ మ్యాచ్ లు, 5 టీ20 మ్యాచ్ లు, 3 వన్డేలు, జరగనున్నాయి. ఇప్పటికే నాలుగు టెస్టుల సిరీస్ మొదటి టెస్ట్ ముగిసిన సంగతి తెలిసిందే. తొలి టెస్టులో ఇంగ్లాండ్ భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ అద్భుతమైన ఫామ్ లో ఉండడంతో దృఢమైన ఆత్మవిశ్వాసంతో ఇంగ్లాండ్ జట్టు రెండవ టెస్ట్ కు  సిద్ధం అవుతుంది. ఇదిలా ఉండగా త్వరలో జరగబోయే  టీ20 సిరీస్ కు కూడా సిద్ధమవుతోంది ఇంగ్లాండు. తాజాగా పొట్టి ఫార్మేట్ కోసం జట్టు కూర్పును సిద్ధం చేసుకుంది.

  ఇయాన్‌ మోర్గాన్‌ నేతృత్వంలోని 16 మంది ఆటగాళ్లతో కూడిన ఇంగ్లండ్‌ జట్టును ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్ బోర్డు(ఈసీబీ) గురువారం ప్రకటించింది. మార్చి 12 నుంచి 20 మధ్య అహ్మదాబాద్‌లోని సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఫిబ్రవరి 26న ఇంగ్లండ్‌ జట్టు భారత్‌కు బయలుదేరుతుందని ఈసీబీ తమ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది.

ఇంగ్లీష్‌ జట్టు మోర్గాన్‌, బెన్‌స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌, జానీ బెయిర్‌స్టో, డేవిడ్‌ మలన్‌ లాంటి టీ20 స్పెషలిస్టులతో దుర్భేద్యమైన బ్యాటింగ్ లైనప్ తో బలంగా ఉంది. ఇరు జట్ల మధ్య మార్చి 12, 14, 16,18, 20 తేదీల్లో భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7గంటలకు మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. జట్టులో ఇయాన్‌ మోర్గాన్‌(కెప్టెన్‌), మొయిన్‌ అలీ, జోఫ్రా ఆర్చర్‌, జానీ బెయిర్‌స్టో, సామ్‌ బిల్లింగ్స్‌, జోస్‌ బట్లర్‌, శామ్‌ కర్రన్‌, టామ్‌ కర్రన్‌, క్రిస్‌ జోర్డాన్‌, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, డేవిడ్‌ మలన్‌, అదిల్‌ రషీద్‌, జేసన్‌ రాయ్‌, బెన్‌ స్టోక్స్‌, టాప్లే, మార్క్‌ వుడ్‌. ఆటగాళ్ళు ఉన్నట్లు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తమ వెబ్సైట్ పేర్కొంది.


హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు ఆనందానికి అసలు కారణం ఇదేనా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : షర్మిల Vs బ్రాహ్మణి ?

విజయ్ దేవరకొండ..పవర్ స్టార్ కు పోటీ వస్తాడా ..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : షర్మిల జిల్లాల పర్యటన ఎందుకో తెలుసా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : పవన్ ఢిల్లీకి వెళ్ళింది దీనికేనా ?

కాంబినేషన్ సెట్ చేయడంలో మామయ్యలని మించిపోయాడు..!

మూడు భారీ డిజాస్టర్ల తరువాత బాలయ్య మార్కెట్ కు షాక్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>