MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/even-if-everything-is-open-and-shown-to-carea14e3099-1daf-4060-a1be-370f5af35e32-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/even-if-everything-is-open-and-shown-to-carea14e3099-1daf-4060-a1be-370f5af35e32-415x250-IndiaHerald.jpgహీరోయిన్లు బోల్డ్‌గా కనిపిస్తే ఫుల్‌ బిజీగా ఉంటారనే టాక్ ఉంది. డైరీ నిండా సినిమాలు, చేతినిండా డబ్బుతో ఒక రేంజ్‌కి వెళ్తారని చెబుతారు. కానీ బోల్డ్‌ బ్యూటీ పాయల్‌రాజ్‌పుత్‌కి మాత్రం సినిమాలే రావడం లేదు. ఎంత స్కిన్‌షో చేసినా కెరీర్ మాత్రం మారడం లేదు. అంటే పాయల్‌ ఇంక లగేజ్‌ సర్దుకోవాల్సిన టైమ్ వచ్చేసిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.పాయల్‌రాజ్‌పుత్ ఫస్ట్‌ మూవీతోనే బోల్డ్ హీరోయిన్ ఇమేజ్ తెచ్చుకుంది. 'ఆర్.ఎక్స్.100' సినిమాలో రొమాంటిక్‌ సీన్స్‌తో వెండితెరకే వేడిపుట్టించింది.even if everything is open and shown to care;beauty;payal rajput;raj;tara;cinema;telugu;venky mama;heroineఉన్నదంతా విప్పి చూపించినా.. పట్టించుకోరెందుకు..?ఉన్నదంతా విప్పి చూపించినా.. పట్టించుకోరెందుకు..?even if everything is open and shown to care;beauty;payal rajput;raj;tara;cinema;telugu;venky mama;heroineFri, 12 Feb 2021 20:30:00 GMT బ్యూటీ పాయల్‌రాజ్‌పుత్‌కి మాత్రం సినిమాలే రావడం లేదు. ఎంత స్కిన్‌షో చేసినా కెరీర్ మాత్రం మారడం లేదు. అంటే పాయల్‌ ఇంక లగేజ్‌ సర్దుకోవాల్సిన టైమ్ వచ్చేసిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

పాయల్‌రాజ్‌పుత్ ఫస్ట్‌ మూవీతోనే బోల్డ్ హీరోయిన్ ఇమేజ్ తెచ్చుకుంది. 'ఆర్.ఎక్స్.100' సినిమాలో రొమాంటిక్‌ సీన్స్‌తో వెండితెరకే వేడిపుట్టించింది. డెబ్యూ మూవీతోనే సూపర్ హాట్ హీరోయిన్ ఇమేజ్‌ తెచ్చుకున్న పాయల్‌కి ఇప్పుడు తెలుగులో సరైన అవకాశాలే రావడం లేదు. సోషల్‌ మీడియాలో ఎన్ని గ్లామర్ ఫోటోలు పెట్టినా కెరీర్‌ మాత్రం మారడం లేదు.

పాయల్‌ రాజ్‌పుత్‌ కెరీర్‌ బిగినింగ్‌లోనే సీనియర్స్‌తో స్టెప్పులేసింది. 'వెంకీమామ'లో వెంకటేశ్‌తో జోడీ కట్టింది. ఇక సీనియర్‌ హీరోతో కలిసి నటించిందని, పాయల్‌ని అంతా సీనియర్ హీరోయిన్ కేటగిరీలో చేర్చారు. కుర్రహీరోలు ఎవరూ ఈమెతో సినిమా చేసేందుకు అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు.  

పాయల్‌ రాజ్‌పుత్‌ని హీరోయిన్‌గా తీసుకోవడానికి స్టార్ హీరోలు అస్సలు ఆసక్తి చూపించడం లేదు. బోల్డ్‌ ఇమేజ్ ఉన్న పాయల్‌ని తీసుకుంటే ఇమేజ్‌ బ్రేక్‌ అవుతుందేమో అని భయపడుతున్నారట. దీంతో పాయల్‌ రాజ్‌పుత్‌ కెరీర్‌కి బ్రేకులు పడుతున్నాయి. మరి ఈ సిట్యువేషన్‌ని పాయల్‌ ఎలా హ్యాండిల్ చేస్తుంది, మళ్లీ టాలీవుడ్‌లో బిజీ అవుతుందా అనేది ప్రశ్నార్ధకంగా మారింది.

మొత్తానికి రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ కెరీర్ కు బ్రేకులు పడ్డాయనే టాక్ సినీ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. ఆమెకు సినిమా అవకాశాలు తగ్గిపోవడమే అందుకు నిదర్శనంగా తెలుస్తోంది. జనాలకు గ్లామర్ ట్రీట్ మెంట్ ఇచ్చినా ఆమె గ్రాఫ్ మాత్రం రోజురోజుకీ తగ్గిపోతోంది. ఆమె ఎంత అందాలు ఆరబోసినా.. పాయల్ ను మాత్రం ఒక బోల్డ్ హీరోయిన్ లా చూస్తున్నారు జనాలు.







ఆకట్టుకుంటున్న జాతి రత్నాలు టీజర్....

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..

శ్రీరామ రాజ్యం చిన్నారి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?

రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ప్రియాంక చోప్రా..షాక్ లో భర్త నిక్ జోనస్.. ??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>