PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-politics1677b9de-1295-48e9-8cab-8abefcbac951-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-politics1677b9de-1295-48e9-8cab-8abefcbac951-415x250-IndiaHerald.jpgఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి మద్య వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. గత ఏడాది నుండి స్థానిక ఎన్నిక నిర్వహణలో ఇరు పక్షాల మద్య నెలకొన్న రగడ ఇప్పటికీ కూడా కొనసాగుతూ రాజకీయ వేడిని రాజేస్తుంది. అయితే ఎన్నికల విషయంలో సుప్రీం కోర్ట్ కలుగజేసుకోవడంతో ఎన్నికల నిర్వహణ జరుగుతుంది. అయినప్పటికి అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు ఎన్నికల కమిషన్ వ్యతిరేక దిశలోనే ఉన్నాయి. ఇటీవల పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్ర రెడ్డి, ఎస్ఈసి మాటల దాడి.. వాడి వేడిగా కొనసాగిన సంగతి తెలిసిందేap politics;nani;kumaar;kodali nani;raj;andhra pradesh;high court;panchayati;minister;letter;local language;reddyషోకాజ్ నోటీస్ పై వివరణ ఇచ్చిన కొడాలి నాని ..!!షోకాజ్ నోటీస్ పై వివరణ ఇచ్చిన కొడాలి నాని ..!!ap politics;nani;kumaar;kodali nani;raj;andhra pradesh;high court;panchayati;minister;letter;local language;reddyFri, 12 Feb 2021 20:00:00 GMTఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి మద్య వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. గత ఏడాది నుండి స్థానిక ఎన్నిక నిర్వహణలో ఇరు పక్షాల మద్య నెలకొన్న రగడ ఇప్పటికీ కూడా కొనసాగుతూ రాజకీయ వేడిని రాజేస్తుంది. అయితే ఎన్నికల విషయంలో సుప్రీం కోర్ట్ కలుగజేసుకోవడంతో ఎన్నికల నిర్వహణ జరుగుతుంది. అయినప్పటికి అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు ఎన్నికల కమిషన్ వ్యతిరేక దిశలోనే ఉన్నాయి. ఇటీవల పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్ర రెడ్డి, ఎస్ఈసి మాటల దాడి.. వాడి వేడిగా కొనసాగిన సంగతి తెలిసిందే. వ్యవహారం కాస్త హైకోర్ట్ దాకా చేరింది.

అలాగే తాజాగా మంత్రి కొడాలి నాని కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎస్ఈసి షోకాజ్ నోటీసులు పంపింది. దీంతో  ఎస్‌ఈసీ పంపిన షోకాజ్ నోటీసుకు తాజా మంత్ర్ కొడాలి నాని వివరణ ఇచ్చారు. ఓ ప్రముఖ న్యూస్ చానల్ ద్వారా పలు విషయలకు సమాధానం ఇచ్చారు కొడాలి నాని. ఎన్నికల కమిషన్‌పై తాను ఎలాంటి దురుద్దేశ వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. రాజ్యంగ సంస్థలంటే గౌరవం ఉందని.. తొలిదశ ఎన్నికల ఫలితాలపై మాత్రమే మాట్లాడినట్లు స్పష్టం చేశారు.. ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని.. వారు వ్యాఖ్యలకు సమాధానం చెప్పవలసిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.

అలాగే కొడాలి నాని మాట్లాడే విధానం పై  వస్తున్న ఆరోపణలను సదరు రిపోర్టర్ నాని వద్ద ప్రస్తావించగా.. ప్రతి పక్షాలు మాట్లాడే విధానాన్ని బట్టి తాను మాట్లాడతానని, అంతకు మించి వేరే వ్యాఖ్యలు చెయ్యనని స్పష్టం చేశారు. అలాగే ఎన్నికల కమిషన్ తన వివరణను పరిగణలోకి తీసుకుని.. షోకాజ్ నోటీసు వెనక్కి తీసుకోవాలని మంత్రి ఎస్‌ఈసీని కోరారు.  కేవలం ఎస్ఈసీకి సలహా మాత్రమే ఇచ్చామని, దూషణలు చేయలేదని కొడాలి నాని అన్నారు. మరి కొడాలి నాని వ్యాఖ్యలపై ఎన్నికల కమిషనర్ ఎలా స్పందిస్తారో చూడాలి.


సమంత నాభి అందాల షో.. వైరల్ అవుతున్న ఫోటో..?

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..

శ్రీరామ రాజ్యం చిన్నారి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?

రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ప్రియాంక చోప్రా..షాక్ లో భర్త నిక్ జోనస్.. ??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>