PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ysrcp97bbdaed-c6b8-4baa-9532-7db1a383caf8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ysrcp97bbdaed-c6b8-4baa-9532-7db1a383caf8-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు తెలుగుదేశం పార్టీ నేతలు వరుసగా ఫిర్యాదు చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ని కలిసిన టిడిపి నేతలు పలు ఫిర్యాదులు చేసారు. బొండా ఉమా మాట్లాడుతూ... అధికార వైసీపీ కి రాజ్యాంగం, వ్యవస్థ లపై గౌరవం లేదని ఆయన ఆరోపించారు. వైసీపీ నేతలు నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు అని ఆయన ఆరోపించారు. నిమ్మగడ్డ వస్తే ఏమి పీకుతాడని బూతులు మంత్రి కొడాలి నాని.. వ్యాఖ్యలు చేసాడు అని మా ఆగ్రహం వ్యక్తం చేసారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో నిమ్మగడ్డ ఇచ్చిన నోటిఫికేysrcp;nani;amala akkineni;kumaar;kodali nani;telugu desam party;jogi ramesh;andhra pradesh;telugu;police;panchayati;mla;minister;governor;tdp;traffic police;local language;central government;ycp;party;bonda umamaheswara raoఆ ఎమ్మెల్యే ఎప్పుడూ తాగే ఉంటాడు...!ఆ ఎమ్మెల్యే ఎప్పుడూ తాగే ఉంటాడు...!ysrcp;nani;amala akkineni;kumaar;kodali nani;telugu desam party;jogi ramesh;andhra pradesh;telugu;police;panchayati;mla;minister;governor;tdp;traffic police;local language;central government;ycp;party;bonda umamaheswara raoFri, 12 Feb 2021 17:49:22 GMTఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు తెలుగుదేశం పార్టీ నేతలు వరుసగా ఫిర్యాదు చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ని కలిసిన టిడిపి నేతలు పలు ఫిర్యాదులు చేసారు. బొండా ఉమా మాట్లాడుతూ... అధికార వైసీపీ కి రాజ్యాంగం, వ్యవస్థ లపై గౌరవం లేదని ఆయన ఆరోపించారు. వైసీపీ నేతలు నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు అని ఆయన ఆరోపించారు. నిమ్మగడ్డ వస్తే ఏమి పీకుతాడని బూతులు మంత్రి కొడాలి నాని.. వ్యాఖ్యలు చేసాడు అని మా ఆగ్రహం వ్యక్తం చేసారు.

సుప్రీంకోర్టు ఆదేశాలతో నిమ్మగడ్డ ఇచ్చిన నోటిఫికేషన్ ని అమలు చేస్తున్నారు అని ఆయన పేర్కొన్నారు. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఎపుడూ తాగే ఉంటాడు అని మండిపడ్డారు. వైసీపీ కి ఓటు వేయకపోతే..పథకాలు కట్ చేస్తామని అంటున్నాడు అని అన్నారు. వైసీపీ నేతలు వ్యవహారం గవర్నర్ దృష్టిలో ఉంది అని ఆయన వ్యాఖ్యలు చేసారు. ఏపీలో పంచాయతీ ఎన్నికల అక్రమాలపై రాష్ట్రపతి ,కేంద్రం హోంమంత్రి, ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకు వెళ్ళాము అని ఆయన అన్నారు. స్థానిక ఎన్నికల్లో 90 శాతం వైసీపీ గెలవాలని సీఎం టార్గెట్ పెట్టాడు అని ఆయన ఆరోపించారు.

దీనితో వైసీపీ నేతలు అధికార యంత్రాంగాన్ని బెదిరిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు విజయవాడలో పోలీస్ వ్యవస్థ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు అని మండిపడ్డారు. వైసీపీ నేతలు ఆదేశాల్ని పోలీసులు పాటిస్తూ.. టిడిపి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు అని మండిపడ్డారు. మహిళా అభ్యర్థులపై బైండోవర్ కేసులు పెడుతున్నారు అని అన్నారు. మున్సిపల్ నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత  చట్టాన్ని ఉల్లంగించే వారిపై ..అధికారులపై ప్రైవేట్ కేసులు వేస్తాము అని ఆయన హెచ్చరించారు. ప్రతి విషయాన్ని రికార్డు చేస్తున్నాము అని ఆయన పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం ఉండేది కొద్ది రోజులే.. వైసీపీ నేతలు చెప్పారని చేస్తే..అధికారులు ఇబ్బందులు పడతారు అని ఆయన అన్నారు.


"ఉప్పెన సినిమాను విజయ్ దేవరకొండతో చేయాలనుకున్నా.. కానీ ఏం జరిగిందంటే"..సంచలన విషయాలు వెల్లడించిన బుచ్చిబాబు..!!

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..

శ్రీరామ రాజ్యం చిన్నారి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?

రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ప్రియాంక చోప్రా..షాక్ లో భర్త నిక్ జోనస్.. ??

ఉప్పెన 100 కోట్ల సినిమా.. సుకుమార్ నమ్మకం నిజమయ్యేలా ఉంది..!

జగడ్డ : మరో వైసీపీ ఎమ్మెల్యేకి నిమ్మగడ్డ షాక్..పెద్దిరెడ్డి ఎపిసోడ్ రిపీటేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>