MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/our-milky-boy-is-there-anything-else-when-a-bollyw7f8e9aa1-ee5e-4cfa-bee5-c92eae752ffc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/our-milky-boy-is-there-anything-else-when-a-bollyw7f8e9aa1-ee5e-4cfa-bee5-c92eae752ffc-415x250-IndiaHerald.jpgమహేశ్ బాబు, హృతిక్ రోషన్‌ కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుంది... ఊహించుకోవడానికే చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది కదా. ఇద్దరు హ్యాండ్సమ్‌ హంక్స్‌ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే సిల్వర్‌స్క్రీన్‌కి కూడా ఫుల్‌ కిక్ వస్తుంది. ఇలాంటి కిక్ ఇచ్చే సినిమానే ప్లాన్ చేస్తున్నాడు ఒక బాలీవుడ్ ఫిల్మ్ మేకర్. మరి ఇండియన్‌ సినిమాలోనే బిగ్గెస్ట్‌ విజువల్‌ ఫీస్ట్‌గా రాబోతోన్న ఆ సినిమాపై ఉత్కంఠ నెలకొంది.మహేశ్ బాబు టాలీవుడ్‌ సూపర్ స్టార్.. హృతిక్ రోషన్ ఇండియన్‌ గ్రీక్ గాడ్. ఇద్దరికీ ఫీమేల్‌ ఆడియన్స్‌లో బోల్డంత ఫాలోయింగ్ ఉంది.our milky boy is there anything else when a bollyw;cbn;mahesh;allu aravind;hrithik roshan;deepika;ramu;roshan;seetha;dargah sharif;bollywood;cinema;rajani kanth;tamil;vegetable market;kickవీళ్లిద్దరి మధ్య అది నిజమేనా..?వీళ్లిద్దరి మధ్య అది నిజమేనా..?our milky boy is there anything else when a bollyw;cbn;mahesh;allu aravind;hrithik roshan;deepika;ramu;roshan;seetha;dargah sharif;bollywood;cinema;rajani kanth;tamil;vegetable market;kickFri, 12 Feb 2021 20:00:00 GMTమహేశ్ బాబు, హృతిక్ రోషన్‌ కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుంది... ఊహించుకోవడానికే చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది కదా. ఇద్దరు హ్యాండ్సమ్‌ హంక్స్‌ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే సిల్వర్‌స్క్రీన్‌కి కూడా ఫుల్‌ కిక్ వస్తుంది. ఇలాంటి కిక్ ఇచ్చే సినిమానే ప్లాన్ చేస్తున్నాడు ఒక బాలీవుడ్ ఫిల్మ్ మేకర్. మరి ఇండియన్‌ సినిమాలోనే బిగ్గెస్ట్‌ విజువల్‌ ఫీస్ట్‌గా రాబోతోన్న ఆ సినిమాపై ఉత్కంఠ నెలకొంది.

మహేశ్ బాబు టాలీవుడ్‌ సూపర్ స్టార్.. హృతిక్ రోషన్ ఇండియన్‌ గ్రీక్ గాడ్. ఇద్దరికీ ఫీమేల్‌ ఆడియన్స్‌లో బోల్డంత ఫాలోయింగ్ ఉంది. క్లాస్‌కి క్లాస్‌.. మాస్‌కి మాస్‌లా కనిపించే ఈ ఇద్దరు హీరోలు కలిసి  నటించబోతున్నారనే వార్త ఇండియన్‌ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. రామాయణగాథలో మహేశ్, హృతిక్ కలిసి నటిస్తారనే ప్రచారం జరుగుతోంది.

మధు మంతెన, అల్లు అరవింద్, నమిత్‌ మల్హోత్ర సంయుక్త నిర్మాణంలో రామాయణ గాథ తెరకెక్కబోతోంది. త్రీడీ ఫార్మాట్‌లో 500 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మహేశ్ బాబు, హృతిక్ రోషన్ కలిసి నటిస్తారట. మహేశ్ బాబు రాముడి పాత్ర పోషిస్తే, హృతిక్ రోషన్ రావణాసురుడిగా కనిపిస్తాడని చెబుతున్నారు.

రామాయణం త్రీడీ అనౌన్స్‌మెంట్‌ వచ్చాక హృతిక్ రోషన్‌ని రాముడి పాత్రకి సెలక్ట్ చేశారని, దీపిక పదుకొణేని సీత పాత్రకి తీసుకుంటున్నారని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు మధు మంతెన రాముడి పాత్ర కోసం మహేశ్ బాబుని కాంటాక్ట్ చేశాడట. హృతిక్‌కి రావణాసురుడి పాత్ర ఇచ్చి, మహేశ్‌ని రాముడిలా చూపించాలనుకుంటున్నాడట. అయితే మహేశ్ ఇంకా ఈప్రాజెక్ట్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వలేదని తెలుస్తోంది.

మహేశ్ బాబు ఇప్పటివరకు బాలీవుడ్‌కి వెళ్లలేదు. మహేశ్‌కి తెలుగు, తమిళ ఇండస్ట్రీస్‌లోనే మార్కెట్ ఉంది. అయితే ఈ రామాయణం సినిమాతో మహేశ్‌ బాలీవుడ్‌కి వెళ్తే, ఫస్ట్‌ మూవీతోనే నార్త్‌లో మంచి గుర్తింపు వచ్చే అవకాశముంది. పైగా హృతిక్ రోషన్, దీపిక పదుకొణే లాంటి స్టార్స్‌ ఉన్నారు కాబట్టి, మహేశ్‌కి వైడ్‌ రేంజ్‌లో ఆడియన్స్‌ని పలకరించే ఛాన్స్‌ ఉంటుంది. మరి ఈ పాన్‌ ఇండియన్‌ ప్రాజెక్ట్‌లో మహేశ్ పార్టనర్ అవుతాడా లేదా అనేది చూడాలి.








సమంత నాభి అందాల షో.. వైరల్ అవుతున్న ఫోటో..?

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..

శ్రీరామ రాజ్యం చిన్నారి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?

రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ప్రియాంక చోప్రా..షాక్ లో భర్త నిక్ జోనస్.. ??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>