MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/upeena-movie-director2fe31de5-327c-494e-ab2b-38f587afbf9a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/upeena-movie-director2fe31de5-327c-494e-ab2b-38f587afbf9a-415x250-IndiaHerald.jpgమెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఉప్పెన సినిమాకి మెగా అభిమానుల్లోనే కాకుండా ఇతర సినీ లవర్స్ లో కూడా అంచనాలు భారిగానే పెరుగుతున్నాయి..ఇక దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లో అనేక విషయాలను బయటపెట్టాడు. సినిమా కథను మొదలు పెట్టినప్పటి నుంచి షూటింగ్ చివరి వరకు ఎలా కొనసాగింది అనే విషయాలని అన్నిటినీ కూడా ఇంటర్వ్యూలలో చెప్పేస్తున్నాడు. ఇక వైష్ణవ్ తేజ్ కంటే ముందు ఈ సినిమాకు హీరోగా ఎవరిని అనుకున్నారు అనే దానిపై కూడా క్లారిటీ ఇచ్చాడు. upeena movie director;sai dharam tej;vijay;vijay deverakonda;cinema;interview;hero;heroine;joseph vijay;vaishnav tej;devarakonda;panjaa"ఉప్పెన సినిమాను విజయ్ దేవరకొండతో చేయాలనుకున్నా.. కానీ ఏం జరిగిందంటే"..సంచలన విషయాలు వెల్లడించిన బుచ్చిబాబు..!!"ఉప్పెన సినిమాను విజయ్ దేవరకొండతో చేయాలనుకున్నా.. కానీ ఏం జరిగిందంటే"..సంచలన విషయాలు వెల్లడించిన బుచ్చిబాబు..!!upeena movie director;sai dharam tej;vijay;vijay deverakonda;cinema;interview;hero;heroine;joseph vijay;vaishnav tej;devarakonda;panjaaFri, 12 Feb 2021 18:00:00 GMTసాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఉప్పెన సినిమాకి  మెగా అభిమానుల్లోనే కాకుండా ఇతర సినీ లవర్స్ లో కూడా అంచనాలు భారిగానే పెరుగుతున్నాయి..ఇక దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లో అనేక విషయాలను బయటపెట్టాడు. సినిమా కథను మొదలు పెట్టినప్పటి నుంచి షూటింగ్ చివరి వరకు ఎలా కొనసాగింది అనే విషయాలని అన్నిటినీ కూడా ఇంటర్వ్యూలలో చెప్పేస్తున్నాడు. ఇక వైష్ణవ్ తేజ్ కంటే ముందు ఈ సినిమాకు హీరోగా ఎవరిని అనుకున్నారు అనే దానిపై కూడా క్లారిటీ ఇచ్చాడు.

మొదట ఈ కథ రాస్తున్నప్పడు హీరో విషయంలో ఎవరు అనే దానిపై పెద్దగా ఆలోచించలేదట. కానీ ఒకనొక సమయంలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండను అనుకున్నట్లు బుచ్చిబాబు చెప్పాడు. కానీ ఆ తరువాత వైష్ణవ్ తేజ్ ను సెలెక్ట్ చేసుకున్నట్లు చెప్పాడు. వైష్ణవ్ తేజ్ ను మొదటిసారి చూసినప్పుడు అతని కళ్ళు బాగా నచ్చయాని అతనైతే ఇంకా పర్ఫెక్ట్ సెట్టవుతాడాని అనిపించిందని చెప్పారు.ఇక విజయ్ దేవరకొండను అనుకున్నప్పుడు ఎందుకు కమిట్ అవ్వలేదు అనే విషయం గురించి మాట్లాడుతూ.. విజయ్ దేవరకొండ రేంజ్ ఇప్పుడు అంతకంతకు పెరిగింది. ఈ స్థాయిలో ఉన్నప్పుడు ఆయనకు అంచనాలకు తగ్గట్లు కథ సెట్టవ్వదని అనిపించింది..

 అని బుచ్చిబాబు వివరణ ఇచ్చారు. ఇక తరువాత వైష్ణవ్ తేజ్ ను తప్పితే మరే హీరోను కూడా ఈ సినిమాకు అనుకోలేదని వివరించారు.హీరో వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా అయినా కూడా నవారసాలను పర్ఫెక్ట్ గా పండించినట్లు అర్ధమవుతోంది. ప్రేమతో పాటు ఎమోషన్ సీన్స్ లో కూడా పర్ఫెక్ట్ గా చూపించినట్లు టాక్. హీరోయిన్ పాత్ర కూడా ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్లు కామెంట్స్ వస్తున్నాయి..మొత్తానికి సినిమా విడుదలకు ముందే హిట్ టాక్ తెచ్చుకున్న ఉప్పెన.. రేపు థియేటర్స్ లో ఏ మేర ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి...!!







బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..

శ్రీరామ రాజ్యం చిన్నారి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?

రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ప్రియాంక చోప్రా..షాక్ లో భర్త నిక్ జోనస్.. ??

ఉప్పెన 100 కోట్ల సినిమా.. సుకుమార్ నమ్మకం నిజమయ్యేలా ఉంది..!

జగడ్డ : మరో వైసీపీ ఎమ్మెల్యేకి నిమ్మగడ్డ షాక్..పెద్దిరెడ్డి ఎపిసోడ్ రిపీటేనా ?

కేవలం 5 రూపాయల కోసం తాపీ మేస్త్రి గా పని చేసైనా సుద్దాల అశోక్ తేజ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>