MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/actress-praneetha-busy-in-bollywood9c66bf00-788a-459c-af05-94be494e74a9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/actress-praneetha-busy-in-bollywood9c66bf00-788a-459c-af05-94be494e74a9-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..ప్రణీత సుభాష్ అందరికి తెలిసిందే. తన అందం అభినయంతో తెలుగు నాట బాపు బొమ్మగా పేరు తెచ్చుకుంది. ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు వున్నా కాని ఈమె సరిగ్గా నిలదొక్కుకోలేకపోయింది.సరైన పాత్రలు ఎంచుకోలేక చతికల పడింది.పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది', మహేష్ బాబు 'బ్రహ్మోత్సవం', ఎన్టీఆర్ 'రభస', సూర్య 'రాక్షసుడు' రామ్ 'హలో గురు ప్రేమ కోసమే' వంటి చిత్రాల్లో ఈమె పాత్రలను బట్టి ఈ విషయం నిజమే అని స్పష్టమవుతుంది.ప్రస్తుతం టాలీవుడ్లో ప్రణీతకు ఒక్క అవకాశం కూడా లేదు. అయితే లpraneetha;pawan;mahesh;ntr;ajay devgn;abinaya;ajay;deva;kalyan;pranitha subhash;prema;rakul preet singh;ram pothineni;surya sivakumar;india;bollywood;cinema;telugu;love;hero;letter;heroine;nandamuri taraka rama rao;attharintiki daredi;hello;chitramబాలీవుడ్ లో అవకాశం దక్కించుకున్న ప్రణీత...బాలీవుడ్ లో అవకాశం దక్కించుకున్న ప్రణీత...praneetha;pawan;mahesh;ntr;ajay devgn;abinaya;ajay;deva;kalyan;pranitha subhash;prema;rakul preet singh;ram pothineni;surya sivakumar;india;bollywood;cinema;telugu;love;hero;letter;heroine;nandamuri taraka rama rao;attharintiki daredi;hello;chitramFri, 12 Feb 2021 19:30:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..ప్రణీత సుభాష్ అందరికి తెలిసిందే. తన అందం అభినయంతో తెలుగు నాట బాపు బొమ్మగా పేరు తెచ్చుకుంది. ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు వున్నా కాని ఈమె సరిగ్గా నిలదొక్కుకోలేకపోయింది.సరైన పాత్రలు ఎంచుకోలేక చతికల పడింది.పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది', మహేష్ బాబు 'బ్రహ్మోత్సవం', ఎన్టీఆర్ 'రభస', సూర్య 'రాక్షసుడు' రామ్ 'హలో గురు ప్రేమ కోసమే' వంటి చిత్రాల్లో ఈమె పాత్రలను బట్టి ఈ విషయం నిజమే అని స్పష్టమవుతుంది.ప్రస్తుతం టాలీవుడ్లో ప్రణీతకు ఒక్క అవకాశం కూడా లేదు. అయితే లాక్ డౌన్ టైములో మాత్రం ఈమె ఎక్కువగా వార్తల్లో నిలిచింది. తన సంపాదన అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ..కరోనా టైములో పేద సినీ కళాకారులకు ఆర్ధిక సాయం చేసింది.

స్వయంగా ఆమే వంట చేసి ఎంతో మంది ఆకలి తీర్చింది. అందుకే ఈమెను రియల్ హీరోయిన్ అన్నారు. ఆమె చేసిన పుణ్యం ఎక్కడికి పోతుంది. అందుకే ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ ఆఫర్ కొట్టేసింది. అది కూడా స్టార్ హీరో సినిమాలో కావడం విశేషం.వివరాల్లోకి వెళితే.. అజయ్ దేవగణ్ హీరోగా నటిస్తోన్న 'బుజ్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా' చిత్రంలో ప్రణీత మెయిన్ హీరోయిన్ గా ఎంపికయ్యింది.ఈ మధ్యకాలంలో అజయ్ దేవగన్ వరుసగా తెలుగు హీరోయిన్లకు అవకాశాలు ఇస్తూ వస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ కు కూడా ఇతను 3 సినిమాల్లో ఛాన్స్ ఇచ్చాడు. ఈ చిత్రం చేస్తుండగానే ప్రణీతకు అక్కడ మరో ఆఫర్ కూడా లభించిందని సమాచారం.దీన్ని బట్టి చూస్తే బాపు గారి బొమ్మ ప్రణీత కి తెలుగులో అవకాశాలు తగ్గిన బాలీవుడ్ లో మంచి ఛాన్స్ లనే దక్కించుకుంది. మొత్తానికి ఈ లాక్ డౌన్ లో ఈమె చేసిన మంచి పనులకు దేవుడు ఈమెకి ఈ రూపంలో సహాయం చేశాడాన్నమాట...!!! ఇక ఇలాంటి మరెన్నో మూవీ విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...


జగపతి బాబు ఎఫ్ సి యు కె సినిమా ఎలా ఉందంటే...

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..

శ్రీరామ రాజ్యం చిన్నారి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?

రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ప్రియాంక చోప్రా..షాక్ లో భర్త నిక్ జోనస్.. ??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>