MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_gossips/a-festival-for-movie-lovers578e9293-4113-4174-8507-e84bb01a016e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_gossips/a-festival-for-movie-lovers578e9293-4113-4174-8507-e84bb01a016e-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్చై చదవండి...యువ సామ్రాట్ నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.మంచి మంచి ప్రేమ కథలు చేసి లవర్ బాయ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక నాగ చైతన్య సాయి పల్లవితో కలిసి నటించిన చిత్రం లవ్ స్టోరీ. ఈ సినిమా పై అంచనాలు రోజురోజుకు మరింత పెరుగుతున్నాయి. సినిమాపై మొదటి నుంచి కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఫిదా సినిమా అనంతరం చాలా గ్యాప్ తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న సినిమా కాబట్టి ఓ వర్గం ఆడియేన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమాకు సంబంధింnaga-chaitanya;business;naga chaitanya;naga;prema;sekhar;india;kamma;cinema;naga aswin;love;hindi;vegetable market;letter;star maa;yuva;chaitanya 1;sai pallavi;love story;fidaa;loverవిడుదలకు ముందే అదిరిపోయే బిజినెస్ చేసిన లవ్ స్టోరీ సినిమా...విడుదలకు ముందే అదిరిపోయే బిజినెస్ చేసిన లవ్ స్టోరీ సినిమా...naga-chaitanya;business;naga chaitanya;naga;prema;sekhar;india;kamma;cinema;naga aswin;love;hindi;vegetable market;letter;star maa;yuva;chaitanya 1;sai pallavi;love story;fidaa;loverFri, 12 Feb 2021 15:30:00 GMTఇండియా హెరాల్డ్  వారు అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...యువ సామ్రాట్ నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.మంచి మంచి ప్రేమ కథలు చేసి లవర్ బాయ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక నాగ చైతన్య సాయి పల్లవితో కలిసి నటించిన చిత్రం లవ్ స్టోరీ. ఈ సినిమా పై అంచనాలు రోజురోజుకు మరింత పెరుగుతున్నాయి. సినిమాపై మొదటి నుంచి కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఫిదా సినిమా అనంతరం చాలా గ్యాప్ తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న సినిమా కాబట్టి ఓ వర్గం ఆడియేన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమాకు సంబంధించిన టీజర్ సాంగ్స్ కూడా మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి.

దీంతో సినిమా విడుదలకు ముందే నిర్మాతలకు మంచి లాభాలను అందించింది.


సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా 20.5కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. స్టార్ మా ఛానెల్ లవ్ స్టొరీ శాటిలైట్ హక్కులను 8కోట్లకు కొన్నట్లు తెలుస్తోంది.ఇక ఓటీటీ డిజిటల్ రైట్స్ ను ఆహా 6కోట్లకు సొంతం చేసుకుంది. ఇక హిందీ డబ్బింగ్ రైట్స్ ద్వారా మరో 6కోట్ల వరకు అందుకున్న లవ్ స్టొరీ పెట్టిన పెట్టుబడిలో సగానికి పైగా వెనక్కి తెచ్చేసింది.దీన్ని బట్టి శేఖర్ కమ్ముల మార్కెట్ ఏమిటో మరోసారి అర్ధమయ్యింది. అలాగే సాయి పల్లవి క్రేజ్ నాగ చైతన్య గత సినిమాలు హిట్టవ్వడం సినిమాకు బాగా కలిసొచ్చే అంశం.


నాన్ థియేట్రికల్ ద్వారానే ఈ రేంజ్ లో లాభాలను అందుకున్న ఈ సినిమా మరి ఏప్రిల్ 16న థియేటర్స్ లో ఎలాంటి ఓపెనింగ్స్ ను రాబడుతుందో చూడాలి.ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద ఘనవిజయం సాధించడం ఖాయమట.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి...




ఉక్కు పాపాలు ఎవరివి...అదను చూసి కేంద్రం షాక్...?

శ్రీరామ రాజ్యం చిన్నారి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?

రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ప్రియాంక చోప్రా..షాక్ లో భర్త నిక్ జోనస్.. ??

ఉప్పెన 100 కోట్ల సినిమా.. సుకుమార్ నమ్మకం నిజమయ్యేలా ఉంది..!

జగడ్డ : మరో వైసీపీ ఎమ్మెల్యేకి నిమ్మగడ్డ షాక్..పెద్దిరెడ్డి ఎపిసోడ్ రిపీటేనా ?

కేవలం 5 రూపాయల కోసం తాపీ మేస్త్రి గా పని చేసైనా సుద్దాల అశోక్ తేజ

ఉప్పెన : రివ్యూ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>