Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/thandri-videi-game-adanivvaledani-entha-pani-cheaado-telusa41af5b27-86f3-4568-86d1-63c9e59b105f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/thandri-videi-game-adanivvaledani-entha-pani-cheaado-telusa41af5b27-86f3-4568-86d1-63c9e59b105f-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో ఎంతో మంది తెలిసి తెలియని వయసులోనే కఠిన నిర్ణయాలు తీసుకుంటూ బలవన్మరణాలకు పాల్పడుతు తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చిన ఘటనలు ఎన్నో తెరమీదికి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఆర్థిక స్తోమత సరిగ్గా లేక తన చదువు కోసం ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులను మరిన్ని ఇబ్బందులకు గురి చేయలేక.. మరోవైపు ఎంతో ఇష్టమైన చదువు వదులుకోలేక చివరికి మనస్థాపం చెంది ఎంతోమంది విద్యార్థులు మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఎన్నో తెర మీదకు వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే school;yajamanya;hyderabad;andhra pradesh;school;local languageఫీజు చెల్లించమన్న స్కూల్ యాజమాన్యం.. విద్యార్థిని చేసిన పనికి అందరు షాక్..?ఫీజు చెల్లించమన్న స్కూల్ యాజమాన్యం.. విద్యార్థిని చేసిన పనికి అందరు షాక్..?school;yajamanya;hyderabad;andhra pradesh;school;local languageFri, 12 Feb 2021 08:10:00 GMT


 అయితే ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒంగోలు లో ఫీజు చెల్లించలేక ఇటీవలే ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం సృష్టించింది. అంతేకాదు ఎంతో మందిని కలిచి వేసింది. కరోనా  వైరస్ కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక చివరికి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఇక ఈ ఘటన గురించి మరవకముందే మరో విద్యార్థి ఇదే తరహాలో ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ లో ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.



 కరోనా  వైరస్ కారణంగా ఆ కుటుంబం ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయింది. ఈక్రమంలోనే కుటుంబం గడవడమే ఎంతో కష్టంగా మారిపోయింది.  ఇలాంటి సమయంలో అటు స్కూల్ యాజమాన్యం ఫీజు చెల్లించాలి అంటూ కుటుంబం పై ఒత్తిడి తీసుకు వచ్చింది. అంతే కాకుండా విద్యార్థినిపై వేధింపులకు కూడా గురి చేసినట్లు తెలుస్తోంది.  ఈ క్రమంలోనే తనకు ఇష్టమైన చదువు ను వదులుకోలేక ఫీజులు కట్టాలి అంటూ తల్లిదండ్రుల పై ఒత్తిడి తీసుకురాలేక మనస్తాపం చెందిన విద్యార్థిని చిన్న వయసులోనే కఠిన నిర్ణయం తీసుకుని చివరికి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో స్థానికంగా పూర్తిగా విషాదం నిండిపోయింది.


శివుడిలో ఐక్యం అంటూ యూపీలో మ‌హిళ స‌జీవ‌ స‌మాధి.. అంత‌లోనే...

జగడ్డ: జగనోరి ఎమ్మెల్యే పై నిమ్మగడ్డ సీరియస్.. కారణం అదే?

అమరావతిని అమ్మేస్తారా..?

ఉప్పెన బజ్.. మెగా మేనియా అంటే ఇదే బాసు..!

ఉప్పెన ఫస్ట్ టాక్.. మెగా హీరో సినిమా ఎలా ఉంది..?

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు ఆనందానికి అసలు కారణం ఇదేనా ?

టాప్‌ సీక్రెట్‌: వై.ఎస్‌.షర్మిలను.. ఆర్కే ఎందుకు కలిశాడంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>