MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/suddala-ashok-teja-unknown-struggles-c361f54d-9630-45a3-a12a-c60b8ad34222-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/suddala-ashok-teja-unknown-struggles-c361f54d-9630-45a3-a12a-c60b8ad34222-415x250-IndiaHerald.jpg తెలుగు చిత్ర పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు సుద్దాల అశోక్ తేజ. ఇక చిత్ర పరిశ్రమలో సన్నివేశాలకు తగట్టుగా పాటలు రాయడంలో ఆయనను మించిన వారు ఎవరు లేరు. అంతటి గొప్ప స్థానంలో రావడానికి ఎన్నో సమస్యలను ఎదుర్కొనట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.suddala ashok teja;ashok;bharani;dasari narayana rao;ramu;suddala ashok teja;tanikella bharani;teja;hyderabad;kamma;adinarayanareddy;cinema;huzur nagar;interview;karimnagar;osey ramulamma;chitramకేవలం 5 రూపాయల కోసం తాపీ మేస్త్రి గా పని చేసైనా సుద్దాల అశోక్ తేజకేవలం 5 రూపాయల కోసం తాపీ మేస్త్రి గా పని చేసైనా సుద్దాల అశోక్ తేజsuddala ashok teja;ashok;bharani;dasari narayana rao;ramu;suddala ashok teja;tanikella bharani;teja;hyderabad;kamma;adinarayanareddy;cinema;huzur nagar;interview;karimnagar;osey ramulamma;chitramFri, 12 Feb 2021 15:00:00 GMTఅశోక్ తేజ. ఇక చిత్ర పరిశ్రమలో సన్నివేశాలకు తగట్టుగా పాటలు రాయడంలో ఆయనను మించిన వారు ఎవరు లేరు. అంతటి గొప్ప స్థానంలో రావడానికి ఎన్నో సమస్యలను ఎదుర్కొనట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇక తన సినీ ప్రస్థానం ఎలా మొదలైందనే విషయం గురించి పలు ఆసక్తికర విషయాలను తెలియజేశాడు. అయితే ఇందులో భాగంగా తాను స్వతంత్రం కోసం పోరాటం చేసిన సుద్దాల హనుమంతు కుటుంబంలో జన్మించినప్పటికీ చదువుకోడానికి చాలా ఇబ్బందులు పడ్డానని తెలిపాడు.

ఇక తన పదో తరగతి పూర్తయిన తర్వాత తన తల్లి తన కమ్ములు మరియు కడియాలమ్మి 135 రూపాయలు ఇచ్చిందని ఆ డబ్బు తీసుకుని తాను హైదరాబాద్ కి వచ్చి కొంతకాలం పాటు తాపీ మేస్త్రి అసిస్టెంట్ గా పని చేశానని చెప్పుకొచ్చాడు. ఇందుకుగాను తనకు రోజుకి 5 రూపాయలు కూలీ ఇచ్చేవారని కొంతకాలం తర్వాత కాలేజీలో చేరి శని, ఆది వారాల్లో మళ్లీ పని చేసే వాడినని అలా వచ్చిన డబ్బుతో వారం రోజులపాటు గడిపే వాడినని తెలిపాడు. అయితే తన చదువు పూర్తయిన తర్వాత కరీంనగర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేశానని ఈ క్రమంలో ఎంతో మంది నక్సలైట్ల పిల్లలకు పాఠాలు చెప్పానని అలాగే ప్రజా పోరాటాల గురించి ఎన్నో విషయాలను తెలుసుకున్నానని తెలిపాడు.

ఒక రకంగా చెప్పాలంటే తన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సమయంలో చూసినటువంటి సంఘటనలే తన కలం గళానికి ఆజ్యం పోశాయని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత తనికెళ్ల భరణి ద్వారా నమస్తే అన్న అనే చిత్రంలో పాటల రచయితగా అవకాశం వచ్చినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదని, కానీ ప్రముఖ సీనియర్ దర్శకుడు దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించిన “ఒసేయ్ రాములమ్మ” చిత్రంలోదాదాపుగా అన్ని పాటలు తానే  రాశానని ఈ పాటలే తనని ప్రపంచానికి పరిచయం చేశాయని తెలిపాడు.




కేసీఆర్ ని తిడితే ఊరుకోను... కేటిఆర్ వార్నింగ్

ఉప్పెన : రివ్యూ

వ్యాపార రంగంలోకి శ్రీముఖి.. ల‌వ‌ర్స్ డే రోజు సంచ‌ల‌న నిర్ణ‌యం

ఇక "ఆర్ ఆర్ ఆర్" తరువాత ఎన్టీఆర్ పెద్ద పాన్ ఇండియా స్టార్ అవ్వడం ఖాయం...!!

జగడ్డ : జగన్ కి ఉద్యోగ సంఘాల తొలి నిరసన గళం.. నిమ్మగడ్డ ఇచ్చిన ధైర్యమేనా ?

జగడ్డ : నిమ్మగడ్డతో అసలైన టెన్షన్ అక్కడే ఉంది...?

ఆ ఏపీ మంత్రికి సొంత పంచాయ‌తీ టెన్ష‌న్‌... ప‌రువు ఉంటుందా... పోతుందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>