Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/virat-kohlief9a1166-6156-4f36-8316-26796370dc75-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/virat-kohlief9a1166-6156-4f36-8316-26796370dc75-415x250-IndiaHerald.jpgఇటీవలే సొంత గడ్డపై భారత జట్టు ఇంగ్లాండ్ జట్టు చేతిలో ఘోర ఓటమి చవిచూసింది అన్న విషయం తెలిసిందే. అయితే ఎన్నో అంచనాల మధ్య రంగంలోకి దిగిన భారత జట్టు అంచనాలను అందుకోలేక పేలవ ప్రదర్శన చేసి రెండు వందల 77 పరుగుల తేడాతో ఓటమి పాలు అయింది భారత జట్టు. ఈ క్రమంలోనే భారత జట్టు ప్రదర్శన తీరుపై ప్రస్తుతం తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇక కోహ్లీ కెప్టెన్సీపై కూడా ఎంతో మంది మాజీ లు ఘాటుగా స్పందిస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ జట్టు సొంత గడ్డపై టీమిండియా కనీస పోటీ ఇవ్వలేకపోయింది అంటూ మాజీలు అందరూkohli;view;amala akkineni;rani;virat kohli;england;kuldeep yadav;paruguకోహ్లీ కెప్టెన్సీపై.. సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు..?కోహ్లీ కెప్టెన్సీపై.. సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు..?kohli;view;amala akkineni;rani;virat kohli;england;kuldeep yadav;paruguFri, 12 Feb 2021 12:00:00 GMTఇంగ్లాండ్ జట్టు చేతిలో ఘోర ఓటమి చవిచూసింది అన్న విషయం తెలిసిందే. అయితే ఎన్నో అంచనాల మధ్య రంగంలోకి దిగిన భారత జట్టు అంచనాలను అందుకోలేక పేలవ ప్రదర్శన చేసి రెండు వందల 77 పరుగుల తేడాతో ఓటమి పాలు అయింది భారత జట్టు. ఈ క్రమంలోనే భారత జట్టు ప్రదర్శన తీరుపై ప్రస్తుతం తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇక కోహ్లీ కెప్టెన్సీపై కూడా ఎంతో మంది మాజీ లు ఘాటుగా స్పందిస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ జట్టు సొంత గడ్డపై టీమిండియా కనీస పోటీ ఇవ్వలేకపోయింది అంటూ మాజీలు అందరూ గరం గరం అవుతున్నారు.



 అదే సమయంలో విరాట్ కోహ్లీ కెప్టెన్సిపై  ఎంతోమంది మాజీలు విభిన్న రీతిలో స్పందిస్తూ ఉండడం గమనార్హం. ఇటీవలే టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ఆలోచన తీరును పై మాజీ క్రికెటర్ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  కోహ్లీ మైండ్ సెట్ అర్థం చేసుకోవడం చాలా కష్టం అంటూ చెప్పుకొచ్చాడు. ఇటీవలే ఓ క్రీడా సంస్థ తో మాట్లాడిన సంజయ్ మంజ్రేకర్.. తొలి టెస్టులో జట్టు ఎంపిక టీమిండియా వ్యూహాలు సరైనవే అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఆన్ ఫీల్డ్ లో బౌలింగ్ విషయంలో కోహ్లీ  తీసుకున్న నిర్ణయాలు మాత్రం సరిగ్గా లేవని అందుకే టీమిండియా ఓటమి చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు సంజయ్ మంజ్రేకర్.



 టీమిండియా అమలు చేసిన వ్యూహాలలో తప్పులు ఉన్నాయి అని  నేను చెప్పను.. జట్టు ఎంపిక సరైనదే అని భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు సంజయ్ మంజ్రేకర్. అయితే మొదటి టెస్ట్ మ్యాచ్లో నదీమ్  కు అవకాశం ఇచ్చిన సమయంలో ఇక అతను సరిగ్గా రాణించక పోయేసరికి కుల్దీప్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారని.. అయితే పిచ్  కూడా కుల్దీప్ కి కొట్టిన పిండి అని.. ఇక ఇలాంటి సమయంలో ఎలాంటి బౌలర్లను  ఎంపిక చేయాలి అన్న కోహ్లీ  ఆలోచనను అర్థం చేసుకోవడం ఎంతో కష్టం అంటూ చెప్పుకొచ్చాడు సంజయ్ మంజ్రేకర్.


వీధిలో నిలబెట్టి రేషన్ ఇస్తే కుదరదు.. ఇంటింటికీ వెళ్లాల్సిందే..

జగడ్డ : నిమ్మగడ్డతో అసలైన టెన్షన్ అక్కడే ఉంది...?

ఆ ఏపీ మంత్రికి సొంత పంచాయ‌తీ టెన్ష‌న్‌... ప‌రువు ఉంటుందా... పోతుందా ?

టీడీపీ - జ‌నసేన చీక‌టి పొత్తులు.. `పంచాయ‌తీ`పై బీజేపీ ఆగ్ర‌హం..!

ఏపీ మంత్రి కుటుంబంలో టికెట్ల‌ చిచ్చు.. రీజ‌నేంటి ?

వైసీపీ దూకుడు.. ఎస్ ఈసీ బ్రేకులు... అధికార పార్టీకి అదిరే షాక్ ?

కాపు వేద‌న‌: రాజా వారి ఏలుబ‌డిలోనూ... కాపుల క‌ష్టాలు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>