Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/uppena-krithi-shetty-another-samantha-for-tollywoodec7b40c5-293f-4c54-8b20-e26e8414ac88-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/uppena-krithi-shetty-another-samantha-for-tollywoodec7b40c5-293f-4c54-8b20-e26e8414ac88-415x250-IndiaHerald.jpgతెలుగులో హీరోయిన్స్ కొరత వల్ల అందంగా ఉండి.. కొద్దిగా టాలెంట్ చూపించిన ప్రతి భామకు ఇక్కడ వరుస అవకాశాలు వస్తుంటాయి. మొదటి సినిమాతోనే స్టార్ క్రేజ్ తెచ్చుకునే భామలు కొంతమంది ఉంటారు. అలా క్రేజ్ తెచ్చుకుని వారి టాలెంట్ చూపిస్తే ఇక వారికి స్టార్ ఇమేజ్ వచ్చేసినట్టే. లేటెస్ట్ గా అదే క్రేజ్ తెచ్చుకుంది కన్నడ భామ కృతి శెట్టి. తెలుగులో ఉప్పెన సినిమాతో అమ్మడు తెరంగేట్రం చేసింది.uppena-krithi-shetty;nani;abinaya;bhama;raj;samantha;sudigali sudheer;cinema;telugu;kannada;heroine;mantraఉప్పెన కృతి శెట్టి.. మరో సమంత అవుతుందా..?ఉప్పెన కృతి శెట్టి.. మరో సమంత అవుతుందా..?uppena-krithi-shetty;nani;abinaya;bhama;raj;samantha;sudigali sudheer;cinema;telugu;kannada;heroine;mantraFri, 12 Feb 2021 22:00:00 GMTహీరోయిన్స్ కొరత వల్ల అందంగా ఉండి.. కొద్దిగా టాలెంట్ చూపించిన ప్రతి భామకు ఇక్కడ వరుస అవకాశాలు వస్తుంటాయి. మొదటి సినిమాతోనే స్టార్ క్రేజ్ తెచ్చుకునే భామలు కొంతమంది ఉంటారు. అలా క్రేజ్ తెచ్చుకుని వారి టాలెంట్ చూపిస్తే ఇక వారికి స్టార్ ఇమేజ్ వచ్చేసినట్టే. లేటెస్ట్ గా అదే క్రేజ్ తెచ్చుకుంది కన్నడ భామ కృతి శెట్టి. తెలుగులో ఉప్పెన సినిమాతో అమ్మడు తెరంగేట్రం చేసింది.

ఈ సినిమాలో కృతి శెట్టి లుక్స్, యాక్టింగ్ అన్ని సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. అంతేకాదు మొదటి సినిమానే అయినా కృతి శెట్టి బేబమ్మ పాత్రలో చూపించిన అభినయం ప్రేక్షకులను మంత్ర ముగ్దుల్ని చేస్తుంది. కరెక్ట్ గా చెప్పాలంటే ఏమాయ చేసావె సినిమా టైం లో సమంతని చూసి అందరు ఎలా ఫీల్ అయ్యారో ఉప్పెన చూసి కృతి శెట్టిని అలానే ఫీల్ అవుతున్నారు. మొదటి సినిమా రిలీజ్ కాకుండానే ఆమెకు వరుస ఛాన్సులు వచ్చాయి. ఇక ఇప్పుడు సినిమా రిలీజై సూపర్ హిట్ అయ్యింది.

సో తెలుగులో హీరోయిన్ గా మరో స్ట్రాంగ్ కాంపిటీటర్ వచ్చిందని చెప్పొచ్చు. కృతి శెట్టికి ముందు ఉప్పెన సినిమాకు మనీషా రాజ్ ను తీసుకున్నారు. ఆమెను తీసుకుని ఉంటే సినిమాకు ఈ బజ్ వచ్చేది కాదు. కృతి శెట్టి లుక్స్ యువతకి నచ్చబట్టే సినిమాకు ఈ రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో కృతి శెట్టిని చూడగానే విజిల్స్ వేసేశారంటే అమ్మడి రేంజ్ ఏంటన్నది అర్ధం చేసుకోవచ్చు. ఉప్పెన తర్వాత నాని శ్యాం సింగ రాయ్, సుధీర్ బాబు సినిమాల్లో నటిస్తుంది కృతి శెట్టి. చూస్తుంటే అమ్మడు సమంత రేంజ్ దక్కించుకోడానికి పెద్దగా టైం కూడా తీసుకునేలా లేదని అనిపిస్తుంది.                          




రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా సెట్ అయ్యిందో తెలుసా..?

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..

శ్రీరామ రాజ్యం చిన్నారి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?

రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ప్రియాంక చోప్రా..షాక్ లో భర్త నిక్ జోనస్.. ??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>