MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tolllywood-news4895dfba-a19b-4b02-8dae-1c047d9b0145-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tolllywood-news4895dfba-a19b-4b02-8dae-1c047d9b0145-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించే తరువాతి సినిమా పై సస్పెన్స్ విడింది. గత కొంత కాలంగా రాంచరణ్ తాను నటించే తరువాతి సినిమా పై ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకుండ సస్పెన్స్ మెంటైన్ చేస్తూ వచ్చారు. దీంతో ఎంతో మంది దర్శకుల పేర్లు సోషల్ మీడియా లో తెగ వినిపించినప్పటికి ఎవ్వరూ ఊహించని కాంబినేషన్ తో తన 15 వ సినిమా ను అనౌన్స్ చేసి అభిమానులను ఒక్క సరిగా షాక్ గురి చేశాడు. చరణ్ 15 వ సినిమాకు దర్శకత్వం వహించేది ఎవరో కాదు ఇండియన్ సినిమా ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన గ్రేట్ డైరెక్టర్ శంకర్ అని అదికారికంగా ప్రకటించారు.tolllywood news;chiranjeevi;ram charan teja;pawan kalyan;ram pothineni;shankar;india;ram madhav;cinema;media;twitter;director;hero;letter;indian;research and analysis wing;sirish;santosham;anandamచరణ్, శంకర్ మూవీ పై చిరు ఆసక్తికర కామెంట్స్ !!చరణ్, శంకర్ మూవీ పై చిరు ఆసక్తికర కామెంట్స్ !!tolllywood news;chiranjeevi;ram charan teja;pawan kalyan;ram pothineni;shankar;india;ram madhav;cinema;media;twitter;director;hero;letter;indian;research and analysis wing;sirish;santosham;anandamFri, 12 Feb 2021 22:00:00 GMT మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించే తరువాతి సినిమా పై సస్పెన్స్ విడింది. గత కొంత కాలంగా రాంచరణ్ తాను నటించే తరువాతి సినిమా పై ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకుండ సస్పెన్స్ మెంటైన్ చేస్తూ వచ్చారు. దీంతో ఎంతో మంది దర్శకుల పేర్లు సోషల్ మీడియా లో తెగ వినిపించినప్పటికి ఎవ్వరూ ఊహించని కాంబినేషన్ తో తన 15 వ సినిమా ను అనౌన్స్ చేసి అభిమానులను ఒక్క సరిగా షాక్ గురి చేశాడు. చరణ్ 15 వ సినిమాకు దర్శకత్వం వహించేది ఎవరో కాదు ఇండియన్ సినిమా ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన గ్రేట్ డైరెక్టర్ శంకర్ అని అదికారికంగా ప్రకటించారు.

రామ్ చరణ్ ట్విటర్ లో స్పందిస్తూ  ‘శంకర్‌ సార్‌ వంటి సినీ మేధావి దర్శకత్వంలో నా చిత్రం కూడా ఉండబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అంటూ ట్వీట్‌ చేశారు. కాగా ఎస్‌వీసీ బ్యానర్‌లో ప్రముఖ నిర్మాతలైన దిల్‌రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. శంకర్‌ దర్శకత్వంలో చెర్రి 15వ చిత్రం కాగా.. ఎస్‌వీసీ బ్యానర్‌లో ఇది 50వ చిత్రం కావడం విశేషం. ఈ కాంబినేషన్ పై అధికారిక ప్రకటన రావడంతో  ఫ్యాన్స్ సంతోషానికి అవదులు లేవు. ఎందుకంటే శంకర్ దర్శకత్వం లో నటించాలని ప్రతి హీరో కోరుకుంటూ ఉంటాడు.

 అలాంటి గ్రేట్ డైరెక్టర్ తో తమ హీరో సినిమా ఉండడంతో మెగా ఫ్యాన్స్  సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హంగామా చేస్తున్నారు. ఇదిలా ఉండగా మెగా స్టార్ చిరంజీవి కూడా ఈ కాంబినేషన్ పై స్పందించారు. " ఎంతో ప్రతిభ, గొప్ప విజన్, ఇండియా గర్వించదగ్గ దర్శకులలో ఒకరైన శంకర్ , చరణ్ తో చేతులు కలపడం ఆనందంగా ఉందని తెలిపారు. శంకర్ లాంటి దర్శకుడు ఎంతో మంది దర్శకులకు మార్గదర్శి అని, చరణ్- శంకర్ కాంబినేషన్ లో వచ్చే సినిమా చాలా గొప్ప సినిమా అవుతుందని" మెగా స్టార్ చిరంజీవి ట్విటర్ లో రాసుకొచ్చారు.
" style="height: 762px;">




రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా సెట్ అయ్యిందో తెలుసా..?

ఉప్పెన కృతి శెట్టి.. మరో సమంత అవుతుందా..?

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..

శ్రీరామ రాజ్యం చిన్నారి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>