MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nidhid690ef93-ee22-4086-85aa-bd596604cb7f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nidhid690ef93-ee22-4086-85aa-bd596604cb7f-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో అందగత్తెలకు లోటు లేదు, ఎందరో వస్తూనే ఉన్నారు. ఉన్న వారు కూడా తమ సత్తా చాటుతున్నారు. ఇదొక పుష్పక విమానం. ఇక్కడ ఎవరికీ చోటు లేదు అన్న ప్రశ్న ఉండదు. ఎవరి సీటు వారిదే. ఎవరి టాలెంట్ కూడా వారిదే. ఇవన్నీ ఇలా ఉంటే టాలీవుడ్ లో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది నిధి అగర్వాల్. nidhi;beauty;pawan;nidhhi agerwal;bhama;kalyan;krish;nidhi;pawan kalyan;shankar;tollywood;cinema;rayalaseema;blockbuster hit;directorహాట్ బ్యూటీ నోటి వెంట షాకింగ్ కామెంట్స్...?హాట్ బ్యూటీ నోటి వెంట షాకింగ్ కామెంట్స్...?nidhi;beauty;pawan;nidhhi agerwal;bhama;kalyan;krish;nidhi;pawan kalyan;shankar;tollywood;cinema;rayalaseema;blockbuster hit;directorFri, 12 Feb 2021 11:00:00 GMTటాలీవుడ్ లో అందగత్తెలకు లోటు లేదు, ఎందరో వస్తూనే ఉన్నారు. ఉన్న వారు కూడా తమ  సత్తా చాటుతున్నారు. ఇదొక పుష్పక విమానం. ఇక్కడ ఎవరికీ చోటు లేదు అన్న ప్రశ్న ఉండదు. ఎవరి సీటు వారిదే. ఎవరి టాలెంట్ కూడా వారిదే. ఇవన్నీ ఇలా ఉంటే టాలీవుడ్ లో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది నిధి అగర్వాల్.

ఈ అమ్మడు ఎన్ని సినిమాలు చేసినా రాని పేరు ఇస్త్మార్ట్ శంకర్ మూవీ ద్వారా వచ్చింది. ఆ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. అయితే ఈ మూవీ తరువాత మాత్రం భారీ ఆఫర్లు అయితే రాలేదు. అలా రెండేళ్ళు వెయిట్ చేసిన తరువాత ఇపుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన  మంచి ఆఫర్ కొట్టేసింది. ఈ మూవీని టాలెంట్ డైరెక్టర్ క్రిష్ డైరెక్ట్ చేస్తున్నాడు.

పీరియాడికల్ మూవీగా దీన్ని డిజైన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీతో నిధి అగర్వాల్ దశ మారే చాన్స్ ఉందని అంతా అంటున్నారు. అయితే వీటి మీద నిధి అగర్వాల్ కామెంట్స్ మాత్రం షాకింగ్ గానే ఉన్నాయని చెప్పాలి. సినిమా ప్రపంచంలో నెగ్గుకురావాలంటే టాలెంట్ ఒక్కటే సరిపోదు అంటోంది ఈ అమ్మడు.

అదృష్టం ఉండాలి.అది కూడా ఏ పది శాతమో కాదు, ఏకంగా తొంబై శాతమే ఉండాలి. మిగిలిన పది శాతమే టాలెంట్, గ్లామర్ ఇలనటివి అన్నీ అంటూ తనదైన ఫిలాసఫీ ఒలకబోస్తోంది. స్క్రిప్ట్ ఎంత బాగున్నా, మనమెంత బాగా నటించినా కూడా లక్ కనుక ఫేవర్ చేయకపోతే మాత్రం మొత్తం వేస్ట్ అంటూ బాగానే చెప్పేస్తోంది. మరి ఈ అమ్మడు తనకు లక్ ఉందనుకుంటోందా. లేక లేదు అని దిగులు పడుతోందా అన్నది మాత్రం అర్ధం కావడం లేదు. మొత్తానికి ఈ అందాల భామ ఇంత చిన్న వయసులోనే వేదాంతం వల్లిస్తోంది అంటే చిత్ర సీమ చిత్ర విచిత్రాలు బాగానే అర్ధం చేసుకుంది అంటున్నారు.




టీడీపీ - జ‌నసేన చీక‌టి పొత్తులు.. `పంచాయ‌తీ`పై బీజేపీ ఆగ్ర‌హం..!

ఏపీ మంత్రి కుటుంబంలో టికెట్ల‌ చిచ్చు.. రీజ‌నేంటి ?

వైసీపీ దూకుడు.. ఎస్ ఈసీ బ్రేకులు... అధికార పార్టీకి అదిరే షాక్ ?

కాపు వేద‌న‌: రాజా వారి ఏలుబ‌డిలోనూ... కాపుల క‌ష్టాలు..!

ఉప్పెన ప్రివ్యూ: సినిమా చూడాల్సిందే.. కార‌ణాలు ఇవే..!?

టీచర్ల వెతలు: వీళ్లు మనుషులు కారా..? వీళ్లకు కుటుంబాలు ఉండవా..?

వకీల్ సాబ్ కు అజ్ఞాతవాసి వ్యూహాలు నిరాశలో అభిమానులు !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>