PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vizag-steel4be4a56a-150f-4cfc-9d67-99ba3e6014f9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vizag-steel4be4a56a-150f-4cfc-9d67-99ba3e6014f9-415x250-IndiaHerald.jpgఏపీలో ఇప్పుడు ఏ పంచాయతీ ఎన్నికలతో పాటు మరో హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం. ఈ అంశంలో అధికార వైసిపి తో సహా టిడిపి, బిజెపి జనసేన కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగుతున్నాయి. అయితే ఈ ప్రైవేటీకరణ అంశం 2019లోనే జగన్ కు తెలుసు అని అప్పట్లోనే పోస్కో కంపెనీ ప్రతినిధులు వచ్చి జగన్తో భేటీ అయ్యి వెళ్లారని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభ సాక్షిగా సమాధానం ఇచ్చింది. అయినా ఇంకా విజయసాయిరెడ్డి, అవంతి లాంటి వైసీపీ నేతలు స్టీల్ ప్లాంట్ పై అఖిలపక్ష సమావేశాలు లాంటిsteel plant;modi;srinivas;orissa;visakhapatnam;bharatiya janata party;jagan;v vijayasai reddy;odisha;janasena;rajya sabha;avanthi srinivas;vishakapatnam;panchayati;chief minister;minister;tdp;central government;ycp;janasena party;reddy;vijayasaireddyస్టీల్ ప్లాంట్ పాపం ఒడిశా ఖాతాలో.. వైసీపీ తిప్పలు !స్టీల్ ప్లాంట్ పాపం ఒడిశా ఖాతాలో.. వైసీపీ తిప్పలు !steel plant;modi;srinivas;orissa;visakhapatnam;bharatiya janata party;jagan;v vijayasai reddy;odisha;janasena;rajya sabha;avanthi srinivas;vishakapatnam;panchayati;chief minister;minister;tdp;central government;ycp;janasena party;reddy;vijayasaireddyFri, 12 Feb 2021 16:00:00 GMTఏపీలో ఇప్పుడు ఏ పంచాయతీ ఎన్నికలతో పాటు మరో హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం. ఈ అంశంలో అధికార వైసిపి తో సహా టిడిపి, బిజెపి జనసేన కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగుతున్నాయి. అయితే ఈ ప్రైవేటీకరణ అంశం 2019లోనే జగన్ కు తెలుసు అని అప్పట్లోనే పోస్కో కంపెనీ ప్రతినిధులు వచ్చి జగన్తో భేటీ అయ్యి వెళ్లారని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభ సాక్షిగా సమాధానం ఇచ్చింది. అయినా ఇంకా విజయసాయిరెడ్డి, అవంతి లాంటి వైసీపీ నేతలు స్టీల్ ప్లాంట్ పై అఖిలపక్ష సమావేశాలు లాంటి వాటిలో పాల్గొంటున్నారు. 

నిన్న కూడా ఈ సమావేశంలో పాల్గొని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కావడానికి కారణం ఒడిషా అనే కొత్త వాదన తెరమీదకు తెచ్చారు. నిన్న విశాఖపట్నంలో మంత్రి అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ మీద అఖిలపక్ష సమావేశం జరిగిందని ఈ సమావేశంలో వివిధ రాజకీయ కార్మిక సంఘాల నేతలు హాజరయ్యారు అని చెప్పుకొచ్చారు. అనంతరం ఈ సమావేశంలో ఆశ్చర్యపోయే విషయాలు చెప్పారని విశాఖ స్టీల్ ప్లాంట్ లో కీలక స్థానాల్లో ఒరిస్సా వ్యక్తులు పని చేస్తున్నారు కాబట్టి దీనిని ప్రైవేటీకరణ చేసే బాధ్యత వాళ్ళే తీసుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఒక రకంగా విశాఖ మీద ఒరిస్సా దాడి ఎప్పటి నుంచో జరుగుతుందని ఆయన రైల్వే జోన్ తో పాటు చాలా విషయాల్లో వారు అడ్డు పడుతున్నారని అన్నారు. 

ఈ అంశంలో ఎక్కడా రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించలేదని ముఖ్యమంత్రి పైన vijayasai REDDY' target='_blank' title='విజయసాయి రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>విజయసాయి రెడ్డి మీద పైన విమర్శలు చేస్తే వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదని ఆయన చెప్పుకొచ్చారు. అనంతరం మాట్లాడిన విజయ సాయి రెడ్డి గతంలో ఎండీ కావాలనుకున్న రెండో స్థాయి వ్యక్తి రెండు వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడితే ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ముఖ్యమైన స్థానాలలో ఒడిస్సా వ్యక్తులు ఉన్నారు అని అందుకే మనకు అన్యాయం చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చాడు. తమ ఎంపీలు కేంద్ర హోం శాఖ మంత్రిని కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ పై వివరించి మెమోరాండం ఇస్తారని ఒకవేళ మోడీ అవకాశం ఇస్తే కార్మిక సంఘాల నేతలు తీసుకుని ఆయనను కలుస్తామని చెప్పుకొచ్చారు. మొత్తానికి టీడీపీ మీద ఈ అంశంలో ఆరోపణలు చేసే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు ఒడిస్సా మీదకు తోసేస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి.




ఉక్కు పాపాలు ఎవరివి...అదను చూసి కేంద్రం షాక్...?

శ్రీరామ రాజ్యం చిన్నారి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?

రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ప్రియాంక చోప్రా..షాక్ లో భర్త నిక్ జోనస్.. ??

ఉప్పెన 100 కోట్ల సినిమా.. సుకుమార్ నమ్మకం నిజమయ్యేలా ఉంది..!

జగడ్డ : మరో వైసీపీ ఎమ్మెల్యేకి నిమ్మగడ్డ షాక్..పెద్దిరెడ్డి ఎపిసోడ్ రిపీటేనా ?

కేవలం 5 రూపాయల కోసం తాపీ మేస్త్రి గా పని చేసైనా సుద్దాల అశోక్ తేజ

ఉప్పెన : రివ్యూ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>