MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr307ed92eab-8bc6-4a4c-8b00-08c6112f5156-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr307ed92eab-8bc6-4a4c-8b00-08c6112f5156-415x250-IndiaHerald.jpgఎన్టీఆర్ తో అరవింద సమేత వంటి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ తీసిన త్రివిక్రమ్ ఈసారి ఓ చక్కటి ఫ్యామిలీ కథ ను సిద్ధం చేసి ఎన్టీఆర్ తో గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకున్నాడు..ఎన్టీఆర్ కెరీర్లో 30 వ సినిమాగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి చాలా రోజుల క్రితమే ఆఫీసీయల్ అనౌన్స్మెంట్ వచ్చింది..ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న త్రివిక్రమ్ కథలో ఉండే చిన్నచిన్న పాత్రలలో కూడా నటీనటులను పెద్దవాళ్ళనే సెలెక్ట్ చేస్తున్నాడట.ఈ క్రమంలో సినిమాలో ఎన్టీఆర్ కి ఫ్రెండ్ క్యారెక్టర్ ఉందని..దానికోసం యంntr30;ntr;jr ntr;mithra;ramu;sunil;trivikram srinivas;tollywood;cinema;director;comedian;hero;success;nandamuri taraka rama rao;aravinda sametha veera raghava;maryada ramannaఎన్టీఆర్ కి ఫ్రెండ్ గా ఆ యంగ్ హీరోని ఫిక్స్ చేసిన త్రివిక్రమ్..!!ఎన్టీఆర్ కి ఫ్రెండ్ గా ఆ యంగ్ హీరోని ఫిక్స్ చేసిన త్రివిక్రమ్..!!ntr30;ntr;jr ntr;mithra;ramu;sunil;trivikram srinivas;tollywood;cinema;director;comedian;hero;success;nandamuri taraka rama rao;aravinda sametha veera raghava;maryada ramannaFri, 12 Feb 2021 21:00:00 GMTఎన్టీఆర్ తో అరవింద సమేత వంటి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ తీసిన త్రివిక్రమ్ ఈసారి ఓ చక్కటి  ఫ్యామిలీ కథ ను సిద్ధం చేసి ఎన్టీఆర్ తో గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకున్నాడు..ఎన్టీఆర్ కెరీర్లో 30 వ సినిమాగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి చాలా రోజుల క్రితమే ఆఫీసీయల్ అనౌన్స్మెంట్ వచ్చింది..ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న త్రివిక్రమ్ కథలో ఉండే చిన్నచిన్న పాత్రలలో కూడా నటీనటులను పెద్దవాళ్ళనే సెలెక్ట్ చేస్తున్నాడట.ఈ క్రమంలో సినిమాలో ఎన్టీఆర్ కి ఫ్రెండ్ క్యారెక్టర్ ఉందని..దానికోసం యంగ్ హీరో నవీన్ పోలిశెట్టిని తీసుకోబోతున్నారని తెలుస్తోంది.
 
మంచి టైమింగ్ ఉన్న యాక్టర్ కావాలని, అందుకే త్రివిక్రమ్ నవీన్ వైపు మొగ్గు చూపాడట.అన్నట్లు ఈ సినిమాలో కమెడియన్ సునీల్ కూడా విలన్ గా నటించబోతున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. సునీల్ ఒకప్పుడు తెలుగు తెర పై నవ్వులు పూయించిన గ్రేట్ కమెడియన్స్ లో ఒకరు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుని స్టార్ కమెడియన్ గా ఎదిగి 'అందాల రాముడు' సినిమాతో హీరోగా మారి 'మర్యాద రామన్న' సినిమాతో ఇండస్ట్రీలో హీరోగా సెటిల్ అయ్యాడు. చివరకు ప్లాప్స్ కారణంగా మళ్ళీ కమెడియన్ గా మారాడు.
 
అయితే తన మిత్రుడు డైరెక్టర్ తివిక్రమ్ చొరవతో ఎన్టీఆర్ కొత్త సినిమాలో ఎన్టీఆర్ కి విలన్ గా కనిపించబోతున్నాడు.మరి సునీల్ విలన్ గా తనను తాను ప్రూవ్ చేసుకుంటాడా ? 'కలర్ ఫోటో' సినిమాతో తనలోని విలన్ కోణాన్ని చూపించినా సునీల్ ఆ సినిమాలో పెద్దగా సక్సెస్ కాలేదు. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలో విలన్ గా ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి. ఇక ఈ సినిమాలో ఆధ్యాత్మిక టచ్ కూడా ఉంటుందట. అలాగే ఈ మధ్యలో తారక్ పాత్ర రాజకీయ నేపథ్యంలోకి సాగుతుందని..టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి..ఇక త్వరలోనే వీటన్నింటిపై క్లారిటీ ఇవ్వనుందట చిత్ర బృందం...!!


నిమ్మగడ్డను కుక్కతో పోల్చిన సజ్జల

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..

శ్రీరామ రాజ్యం చిన్నారి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?

రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ప్రియాంక చోప్రా..షాక్ లో భర్త నిక్ జోనస్.. ??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>