MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-uppyna-directer-9ebb795b-b193-4169-b4fe-4a0cafcb7dde-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-uppyna-directer-9ebb795b-b193-4169-b4fe-4a0cafcb7dde-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... 'బాహుబలి'(సిరీస్) తో పెద్ద ఇండియన్ ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' చిత్రం పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి పెద్ద స్టార్లతో జక్కన్న తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం దేశవిదేశాల్లోని తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ ఏకంగా 2ఏళ్ళు కేటాయించాడు. 2019,2020 సంవత్సరాలలో ఎన్టీఆర్ నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు.ఇక ఈ సినిమాని మొదటగా 2021 జనవరి 8నే విడుదలవుతుందని ntr;ntr;venkatesh;ram charan teja;anil music;anil ravipudi;atlee kumar;prasanth;prashanth neel;ram pothineni;rajamouli;trivikram srinivas;vyjayanthi;india;kudumu;rrr movie;2019;cinema;rajani kanth;bahubali;january;tamil;2020;industry;director;letter;prasanth neel;nandamuri taraka rama rao;indian;venky kudumula;prashant kishorఇక "ఆర్ ఆర్ ఆర్" తరువాత ఎన్టీఆర్ పెద్ద పాన్ ఇండియా స్టార్ అవ్వడం ఖాయం...!!ఇక "ఆర్ ఆర్ ఆర్" తరువాత ఎన్టీఆర్ పెద్ద పాన్ ఇండియా స్టార్ అవ్వడం ఖాయం...!!ntr;ntr;venkatesh;ram charan teja;anil music;anil ravipudi;atlee kumar;prasanth;prashanth neel;ram pothineni;rajamouli;trivikram srinivas;vyjayanthi;india;kudumu;rrr movie;2019;cinema;rajani kanth;bahubali;january;tamil;2020;industry;director;letter;prasanth neel;nandamuri taraka rama rao;indian;venky kudumula;prashant kishorFri, 12 Feb 2021 14:10:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...

'బాహుబలి'(సిరీస్) తో పెద్ద ఇండియన్ ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' చిత్రం పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి పెద్ద స్టార్లతో జక్కన్న తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం  దేశవిదేశాల్లోని తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ ఏకంగా 2ఏళ్ళు కేటాయించాడు. 2019,2020 సంవత్సరాలలో ఎన్టీఆర్ నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు.ఇక ఈ సినిమాని మొదటగా 2021 జనవరి 8నే విడుదలవుతుందని దర్శకనిర్మాతలు అప్పటికే అధికారికంగా ప్రకటించారు. దాంతో 2021 లో ఎన్టీఆర్ తాను చెయ్యబోయే తరువాత సినిమాల పై ప్రత్యేక దృష్టి పెట్టాడు.వీలైతే 2022 లో రెండు సినిమాలను విడుదలయ్యేలా ఎన్టీఆర్ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.


'ఆర్.ఆర్.ఆర్' తరువాత ఎన్టీఆర్.. త్రివిక్రమ్ తో సినిమా చెయ్యబోతున్నాడు. ఇది పూర్తయిన వెంటనే ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సినిమా చెయ్యడానికి కూడా ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దాంతో పాటు 'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబు సానాతో కూడా ఎన్టీఆర్ సినిమా చేసే అవకాశం ఉందనే కథనాలు వినిపిస్తున్నాయి.వీళ్ళతో పాటు తమిళ దర్శకుడు అట్లీ కూడా ఎన్టీఆర్ తో సినిమా చెయ్యడం కోసం చాలా రోజుల నుండీ వెయిట్ చేస్తున్నాడు. 'వైజయంతి మూవీస్' బ్యానర్లో ఈ క్రేజీ ప్రాజెక్టు రూపొందే అవకాశం ఉంది.అంతేకాదు గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, వెంకీ కుడుముల వంటి దర్శకులు కూడా ఎన్టీఆర్ కోసం కథలు రెడీ చేసుకుంటున్నారు.


ఇక ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఇంత పెద్ద స్టార్ "ఆర్ ఆర్ ఆర్" సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టడం ఖాయం.. ఇక ఈ సినిమా తరువాత ఎన్టీఆర్డైరెక్టర్ తో సినిమా చేసిన కాని అది పాన్ ఇండియా లెవెల్ లో హిట్ కొట్టడం ఖాయం.. ఇక దీన్ని బట్టి "ఆర్ ఆర్ ఆర్" తరువాత ఎన్టీఆర్ పాన్ ఇండియా సూపర్ స్టార్ దూసుకుపోతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు...




మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు గ్రీన్‌సిగ్న‌ల్ వ‌చ్చేసింది..

జగడ్డ : నిమ్మగడ్డతో అసలైన టెన్షన్ అక్కడే ఉంది...?

ఆ ఏపీ మంత్రికి సొంత పంచాయ‌తీ టెన్ష‌న్‌... ప‌రువు ఉంటుందా... పోతుందా ?

టీడీపీ - జ‌నసేన చీక‌టి పొత్తులు.. `పంచాయ‌తీ`పై బీజేపీ ఆగ్ర‌హం..!

ఏపీ మంత్రి కుటుంబంలో టికెట్ల‌ చిచ్చు.. రీజ‌నేంటి ?

వైసీపీ దూకుడు.. ఎస్ ఈసీ బ్రేకులు... అధికార పార్టీకి అదిరే షాక్ ?

కాపు వేద‌న‌: రాజా వారి ఏలుబ‌డిలోనూ... కాపుల క‌ష్టాలు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>