MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sreemukhi5064f1e6-dff9-4052-86db-437e65e34ec0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sreemukhi5064f1e6-dff9-4052-86db-437e65e34ec0-415x250-IndiaHerald.jpgప్రజల అభిరుచులకు అనుగుణంగా సరికొత్త వ్యాపారానికి ఆమె శ్రీకారం చుట్టినట్లు తెలుస్తుంది. తన వ్యాపారంతో పాటు పది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సరికొత్త నిర్ణయం తీసుకుంది. వ్యాపారంలోకి అడుగు పెడుతున్న శ్రీముఖి తన బిజినెస్ ను రెండు తెలుగు రాష్ట్రాల్లో శరవేగంగా అభివృద్ధి చేసేలా ప్రణాళిక రచించింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తనదైన శైలిలో వ్యాపారాన్ని సాగించేందుకు ఒక కొత్త నూతన ఒరవడిని సృష్టించబోతోంది. తక్కువ పెట్టుబడితో విదేశాలలో లభించే సరికొత్త బ్రాండ్లను తన వ్యాపారం రంగంలో sreemukhi;business;india;sreemukhi;february;letterవ్యాపార రంగంలోకి శ్రీముఖి.. ల‌వ‌ర్స్ డే రోజు సంచ‌ల‌న నిర్ణ‌యంవ్యాపార రంగంలోకి శ్రీముఖి.. ల‌వ‌ర్స్ డే రోజు సంచ‌ల‌న నిర్ణ‌యంsreemukhi;business;india;sreemukhi;february;letterFri, 12 Feb 2021 14:18:16 GMTప్రముఖ స్టార్ యాంకర్ శ్రీముఖి వ్యాపార రంగంలోకి అడుగు పెట్టబోతుందా అనే ప్రశ్నకు ....? సినీ వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. స్టార్ యాంకర్ గా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న శ్రీముఖి ఎన్నో ఏళ్లుగా వ్యాపారంలో అడుగుపెట్టాలని లక్ష్యంతో ఉన్నట్టు గత కొంతకాలంగా సినీవర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఆమె ఆలోచనలకు అనుగుణంగా మంచి వ్యాపారం... దాన్ని ముందుకు తీసుకెళ్లే అనుభవం ఉన్న వారు దొరక్కపోవడంతో కొన్ని రోజులుగా వాయిదా వేస్తూ వచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆమె లక్ష్యాలకు అనుగుణంగా పని చేసే మంచి టీమ్ వ్యాపార రంగంలో అనుభవం ఉన్న వ్యక్తులు ఆమెకు దొరకడంతో చకచక వ్యాపార విస్తరణకు అడుగులు వేస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది.

ఈ ముద్దుగుమ్మ ప్రేమికుల దినోత్సవం ఫిబ్రవరి 14 న తన వ్యాపార రంగానికి శ్రీకారం చూడుతున్నట్లు తెలుస్తోంది. ప్రజల అభిరుచులకు అనుగుణంగా సరికొత్త వ్యాపారానికి ఆమె శ్రీకారం చుట్టినట్లు తెలుస్తుంది. తన వ్యాపారంతో పాటు పది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సరికొత్త నిర్ణయం తీసుకుంది. వ్యాపారంలోకి అడుగు పెడుతున్న శ్రీముఖి తన బిజినెస్ ను రెండు తెలుగు రాష్ట్రాల్లో శరవేగంగా అభివృద్ధి చేసేలా ప్రణాళిక రచించింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తనదైన శైలిలో వ్యాపారాన్ని సాగించేందుకు ఒక కొత్త నూతన ఒరవడిని సృష్టించబోతోంది.

తక్కువ పెట్టుబడితో విదేశాలలో లభించే సరికొత్త బ్రాండ్లను తన వ్యాపారం రంగంలో ప్రజలకు పరిచయం చేయబోతోంది. అరుదుగా లభించే ఆ బ్రాండ్లు భారతదేశంలోని రెండు తెలుగు రాష్ట్రాల్లో   అన్ని పట్టణాలలో అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతుంది. శ్రీముఖి వ్యాపార రంగంలోకి అడుగు పెడుతుందన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. బుల్లితెరపై లక్షలాదిమంది ప్రజల మనసు గెలుచుకున్న ఈ అమ్మడు వ్యాపారంలో సైతం విజయవంతం కావాలని మనసారా కోరుకుందాం . 


జగడ్డ : నిమ్మగడ్డతో అసలైన టెన్షన్ అక్కడే ఉంది...?

ఆ ఏపీ మంత్రికి సొంత పంచాయ‌తీ టెన్ష‌న్‌... ప‌రువు ఉంటుందా... పోతుందా ?

టీడీపీ - జ‌నసేన చీక‌టి పొత్తులు.. `పంచాయ‌తీ`పై బీజేపీ ఆగ్ర‌హం..!

ఏపీ మంత్రి కుటుంబంలో టికెట్ల‌ చిచ్చు.. రీజ‌నేంటి ?

వైసీపీ దూకుడు.. ఎస్ ఈసీ బ్రేకులు... అధికార పార్టీకి అదిరే షాక్ ?

కాపు వేద‌న‌: రాజా వారి ఏలుబ‌డిలోనూ... కాపుల క‌ష్టాలు..!

ఉప్పెన ప్రివ్యూ: సినిమా చూడాల్సిందే.. కార‌ణాలు ఇవే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>