MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_gossips/nidhi-aggarwal3c72c936-08a6-4c4c-934a-9c5086e92487-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_gossips/nidhi-aggarwal3c72c936-08a6-4c4c-934a-9c5086e92487-415x250-IndiaHerald.jpgఇస్మార్ట్ శంకర్ సినిమా తో టాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ నిధి అగర్వాల్..ఆ సినిమా లో అందంతో పాటు అభినయం కూడా పండడంతో అభిమానులు ఆమెను బాగానే రిసీవ్ చేసుకున్నారు. సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో , చక్కని అభినయంతో, సూపర్ గ్లామర్ తో , చాలా యాక్టివ్ గా సినిమా లో కనిపించి అల్ రౌండర్ గా అందరి హృదయాలను కట్టిపడేసింది.. నాగ చైతన్య సవ్యసాచి సినిమా తో టాలీవుడ్ కి పరిచయమైనా ఈ ముద్దుగుమ్మ కి మొదట్లో అవకాశాలు వచ్చిన హిట్ లు మాత్రం పడలేదు. అఖిల్ తో చేసిన మిస్టర్ మజ్ను సినిమా ఎందుకో సరిగ్nidhi aggarwal;pawan;nidhhi agerwal;abinaya;akhil akkineni;ashok;kalyan;naga;naga chaitanya;nidhi;puri jagannadh;rani;shankar;tollywood;industries;cinema;telugu;naga aswin;kollywood;tamil;industry;ismart shankar;hero;heroine;success;chaitanya 1;v;savyasachi;misterఇండస్ట్రీ లో కొనసాగాలంటే ఆ పని తప్పనిసరిగా చేయాలట..?ఇండస్ట్రీ లో కొనసాగాలంటే ఆ పని తప్పనిసరిగా చేయాలట..?nidhi aggarwal;pawan;nidhhi agerwal;abinaya;akhil akkineni;ashok;kalyan;naga;naga chaitanya;nidhi;puri jagannadh;rani;shankar;tollywood;industries;cinema;telugu;naga aswin;kollywood;tamil;industry;ismart shankar;hero;heroine;success;chaitanya 1;v;savyasachi;misterFri, 12 Feb 2021 21:00:00 GMTఇస్మార్ట్ శంకర్ సినిమా తో టాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ నిధి అగర్వాల్..ఆ సినిమా లో అందంతో పాటు అభినయం కూడా పండడంతో అభిమానులు ఆమెను బాగానే రిసీవ్ చేసుకున్నారు. సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో , చక్కని అభినయంతో, సూపర్ గ్లామర్ తో , చాలా యాక్టివ్ గా సినిమా లో కనిపించి అల్ రౌండర్ గా అందరి హృదయాలను కట్టిపడేసింది..  నాగ చైతన్య సవ్యసాచి సినిమా తో టాలీవుడ్ కి పరిచయమైనా ఈ ముద్దుగుమ్మ కి మొదట్లో అవకాశాలు వచ్చిన హిట్ లు మాత్రం పడలేదు. అఖిల్ తో చేసిన మిస్టర్ మజ్ను సినిమా ఎందుకో సరిగ్గా ఆడలేదు. కానీ తనలోని టాలెంట్ ని గుర్తించిన పూరి జగన్నాధ్ ఆమెకు ఇస్మార్ట్ శంకర్ లో ఛాన్స్ ఇచ్చాడు.

సినిమా సూపర్ హిట్ అవడంతో ఆమెకు తెలుగులో ఇప్పుడు వరుస ఆఫర్స్ రావడం మొదలయ్యాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ , క్రిష్ సినిమా లో ఛాన్స్ కొట్టేసిన నిధి ఇతర భాషల్లో కూడా నటిస్తూ అక్కడ గుర్తింపు తెచ్చుకుంటుంది. తెలుగులో కొత్త హీరో గ‌ల్లా అశోక్ ప‌క్క‌న ఓ సినిమా ద‌క్కించుకుంది అని అప్పట్లో వార్తలు వచ్చాయి.. ఇక నిధి అగర్వాల్‌కు ఇప్పుడు తమిళంలో ఫుల్ డిమాండ్ ఏర్పడింది. సంక్రాంతికి విడుదలైన రెండు చిత్రాలు క్లిక్ అయ్యాయి. అలా ఒకే సారి రెండు చిత్రాల్లో కనిపించి మెప్పించడంతో నిధి కోలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది.

అయితే తాజాగా నిధి ఈ స్టార్డం, సక్సెస్, ఇండస్ట్రీ గురించి వెరైటీ కామెంట్స్ చేసింది. సినిమా సెలెబ్రిటీగా సోషల్‌ మీడియాలో ఎంతోమందితో సంభాషిస్తాం. ఆ సమయంలో రకరకాల వ్యక్తులు రకరకాల సలహాలు ఇస్తారు. అవన్నీ వింటుంటే ఒక్కోసారి అయోమయంలో పడిపోతాం. అసలు ఎవరు చెప్పిన మాటలు వినాలో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుందని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది. కొన్నిసార్లు స్క్రిప్టు ఎంత బాగున్నా చివరికి సినిమా అనుకున్నట్లుగా రాదు. మరికొన్ని సినిమాలు స్క్రిప్టు బాగాలేకున్నా ఊహించిన దానికంటే తెరపై బాగా ఆడతాయి. అందుకే.. ఇక్కడ రాణించాలంటే అందం చాలదు.. అదృష్టమే 90శాతం కీలకపాత్ర పోషిస్తుందని నేను నమ్ముతానని నిధి అగర్వాల్ తెలిపింది.


నిమ్మగడ్డను కుక్కతో పోల్చిన సజ్జల

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..

శ్రీరామ రాజ్యం చిన్నారి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?

రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ప్రియాంక చోప్రా..షాక్ లో భర్త నిక్ జోనస్.. ??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>