Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/movies/movies_trailers/uppena-trailer09498c8b-9c89-4a48-b7f7-d77a01c8e2eb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/movies/movies_trailers/uppena-trailer09498c8b-9c89-4a48-b7f7-d77a01c8e2eb-415x250-IndiaHerald.jpgమెగా ఫ్యామిలీ నుండి రాబోతున్న మరో హీరో వైష్ణవ్ తేజ్ ఉప్పెన శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈరోజు రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు సూపర్ బజ్ ఏర్పడింది. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిల జోడీగా వస్తున్న ఈ ఉప్పెన సినిమాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ గా నటించాడు. పోస్టర్స్ నుండి క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్ని సినిమాపై అంచనాలు భారీగా పెంచాయి.uppena-review;prema;sethu;vijay;vijay sethupathi;cinema;love;husband;hero;heroine;joseph vijay;mythri movie makers;vaishnav tej;nijamఉప్పెన ఫస్ట్ టాక్.. మెగా హీరో సినిమా ఎలా ఉంది..?ఉప్పెన ఫస్ట్ టాక్.. మెగా హీరో సినిమా ఎలా ఉంది..?uppena-review;prema;sethu;vijay;vijay sethupathi;cinema;love;husband;hero;heroine;joseph vijay;mythri movie makers;vaishnav tej;nijamFri, 12 Feb 2021 07:31:18 GMTహీరో వైష్ణవ్ తేజ్ ఉప్పెన శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈరోజు రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు సూపర్ బజ్ ఏర్పడింది. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిల జోడీగా వస్తున్న ఈ ఉప్పెన సినిమాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ గా నటించాడు. పోస్టర్స్ నుండి క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్ని సినిమాపై అంచనాలు భారీగా పెంచాయి.

ఇక కొన్ని చోట్ల ప్రీమియర్ షోస్ పడగా సినిమకు పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్టు తెలుస్తుంది. సినిమా ప్యూర్ లవ్ స్టోరీగా సెంటిమెంట్, ఎమోషన్స్ మిక్స్ చేసినట్టుగా టాక్ వస్తుంది. బుచ్చి బాబు సన ఓ స్వచ్చమైన ప్రేమకథని చెప్పాడని అనిపిస్తుంది. సినిమాకు వస్తున్న మొదటి టాక్ సినిమా హిట్ అనేలా ఉంది. సినిమా క్లైమాక్స్ కూడా ఆడియెన్స్ బాగానే రిసీవ్ చేసుకునేలా తెరకెక్కించారట.

ఉప్పెన సినిమా క్లైమాక్స్ డిఫరెంట్ గా ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే సినిమా చూసిన ఆడియెన్స్ నిజంగానే ఆ క్లైమాక్స్ గురించి మాట్లాడుకునేలా చేసింది. బుచ్చి బాబు కథ, కథనాలు.. దేవి శ్రీ మ్యూజి.. హీరో, హీరోయిన్ నటన ఇవన్ని సినిమాను మరో లెవల్ లో తీసుకెళ్లాయని అంటున్నారు. విజయ్ సేతుపతి ఈ సినిమాకు మెయిన్ పిల్లర్ అని కూడా టాక్ వస్తుంది. సినిమాలో కొన్ని సీన్స్ చాలా ఫ్రెష్ గా ఉన్నాయని అంటున్నారు.

ఉప్పెన మొదటి షో టాక్ పాజిటివ్ గా ఉంది. ఉప్పెన రివ్యూ మరికొద్ది నిమిషాల్లో మీ ముందుకు తెస్తాము. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిల ప్రేమ దృశ్య కావ్యం ఈ ఉప్పెన. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా రిలీజ్ కు ముందే హిట్ టాక్ తెచ్చుకోగా సినిమా మొదటి షో టాక్ కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.   




హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు ఆనందానికి అసలు కారణం ఇదేనా ?

టాప్‌ సీక్రెట్‌: వై.ఎస్‌.షర్మిలను.. ఆర్కే ఎందుకు కలిశాడంటే..?

జగడ్డ: నిమ్మగడ్డకు జగన్ స్నేహ హస్తం.. ఇదిగో సాక్ష్యం..

హెరాల్డ్ ఎడిటోరియల్ : షర్మిల Vs బ్రాహ్మణి ?

విజయ్ దేవరకొండ..పవర్ స్టార్ కు పోటీ వస్తాడా ..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : షర్మిల జిల్లాల పర్యటన ఎందుకో తెలుసా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : పవన్ ఢిల్లీకి వెళ్ళింది దీనికేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>