Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas7f2ab993-db70-4f3c-a9ca-859748aaab4e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas7f2ab993-db70-4f3c-a9ca-859748aaab4e-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఫుల్ బిజీగా మారాడు. వరుస పాన్ ఇండియా సినిమాల్లో పాల్గొంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు ఈ ఆరడుగుల అందగాడు. భారీ బడ్జెట్ లతో తెరకెక్కుతున్న ఈ డార్లింగ్ సినిమాల పట్ల ఈ హీరో అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమాలు తెరముందుకు వస్తాయా అని. టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ స్టార్స్ లల్లో ప్రస్తుతం ప్రభాస్ కు వచ్చిన భారీ ప్రాజెక్టులు మరే హీరోకు రాలేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం ఈ హీరో రాధాకృష్ణకుమార్ డైరెక్షన్ లో ‘రాధేశ్యామ్’ సినిమాను కంprabhas;prabhas;krishnam raju;nag ashwin;prasanth;prashanth neel;india;tollywood;cinema;naga aswin;hero;prasanth neel;darling;prashant kishorఆదిలోనే ఆటంకం.. ప్రభాస్ షెడ్యూల్ ను మొత్తం మార్చేసిందే ?ఆదిలోనే ఆటంకం.. ప్రభాస్ షెడ్యూల్ ను మొత్తం మార్చేసిందే ?prabhas;prabhas;krishnam raju;nag ashwin;prasanth;prashanth neel;india;tollywood;cinema;naga aswin;hero;prasanth neel;darling;prashant kishorFri, 12 Feb 2021 10:00:50 GMTరెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఫుల్ బిజీగా మారాడు. వరుస పాన్ ఇండియా సినిమాల్లో పాల్గొంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు ఈ ఆరడుగుల అందగాడు. భారీ బడ్జెట్ లతో తెరకెక్కుతున్న ఈ డార్లింగ్ సినిమాల పట్ల ఈ హీరో అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు  ఈ సినిమాలు తెరముందుకు వస్తాయా అని. టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ స్టార్స్ లల్లో ప్రస్తుతం ప్రభాస్ కు వచ్చిన భారీ ప్రాజెక్టులు మరే హీరోకు రాలేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం ఈ హీరో రాధాకృష్ణకుమార్ డైరెక్షన్ లో ‘రాధేశ్యామ్’ సినిమాను కంప్లీట్ చేసుకున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ అనంతరం ఉండే ఇతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. అతి తొందరలోనే ‘రాధేశ్యామ్’ తో రెబల్ స్టార్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
సినిమా సంగతి ఇలా ఉంటే ప్రభాస్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ‘సలార్’మూవీలో నటిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. కాగా ఈ మధ్యనే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను కూడా కంప్లీట్ చేసుకుంది. ఇక ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే ప్రభాస్ ఔం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ సినిమాలో నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. కానీ ఆదిలోనే ఆటంకం ఏర్పడింది ఈ సినిమాకు. సెట్ లో అగ్ని ప్రమాదం ఏర్పడిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా అత్యున్నత సాంకేతిక టెక్నాలజీతో నిర్మించబడుతోంది.

సినిమా కోసం ఈ చిత్ర యూనిట్ మోషన్ క్యాప్చర్ టెక్నాజీని వాడుతున్నారన్న సంగతి తెలిసిందే.  ఇక  ఈ సెట్ లో అగ్ని ప్రమాదం ఏర్పడటం మూలంగా అందులో ఉండే కొన్ని ముఖ్యమైన పరికరాలు దెబ్బతిన్నాయ్యన్న సమాచారం అందుతోంది. దాంతో ఈ పరికరాలను విదేశాలను నుంచి తెప్పిస్తున్నారట. ఈ కారణంగా ‘ఆదిపురుష్’ సినిమా షూటింగ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అందుకే డార్లింగ్ ప్రభాస్ షెడ్యూల్ మారినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆదిపురుష్ కోసం కేటాయించిన డేట్లను.. ప్రభాస్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కించే సినిమా కోసం కేటాయిస్తున్నట్టు తెలుస్తోంది.




ఈ పాప బతకాలంటే.. రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్‌ చేయాలి..?

ఉప్పెన ప్రివ్యూ: సినిమా చూడాల్సిందే.. కార‌ణాలు ఇవే..!?

టీచర్ల వెతలు: వీళ్లు మనుషులు కారా..? వీళ్లకు కుటుంబాలు ఉండవా..?

వకీల్ సాబ్ కు అజ్ఞాతవాసి వ్యూహాలు నిరాశలో అభిమానులు !

మైత్రీ మూవీ మేకర్స్ లైన్ అప్ చూసి షాక్ లో ఇండస్ట్రీ వర్గాలు !

ఉప్పెన 'బేబమ్మ' చితక్కొట్టేసింది.. పూజా హెగ్దే, రష్మిక పక్కకు తప్పుకోవాల్సిందేనా..!

జగడ్డ: జగనోరి ఎమ్మెల్యే పై నిమ్మగడ్డ సీరియస్.. కారణం అదే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>