MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/krishna-sharaaf5bf6def2-5da8-4240-91bc-4736a908e725-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/krishna-sharaaf5bf6def2-5da8-4240-91bc-4736a908e725-415x250-IndiaHerald.jpgస్టార్ వారసులకు ఎక్కడ ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు.. ఎంతో కష్టపడి తమ తల్లి తండ్రులు తెచ్చుకున్న పేరు ను కొన్ని పనుల ద్వారా వారు చెడగొడుతున్నారు. లవ్ అఫైర్స్, పార్టీస్, నైట్ ఔట్స్ అంటూ మీడియా కంటికి చిక్కుతూ వారు తమ పేరు ప్రతిష్టలను చెడగొట్టుకుంటున్నారు. ఇంకా బాలీవుడ్ లో అయితే స్టార్ ల వారసులు చేజారిపోతున్నారు.. లవ్ అఫైర్స్ తో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఒకరోజు రొమాంటిసిగా ఉంటున్న ఫోటో పెడితే , మరొకరోజు బ్రేకప్ అంటూ మరో ఫోటో పెట్టి భారతీయ విలువలకు విలువ లేకుండా చేస్తున్నారు.. krishna sharaaf;tiger shroff;jaaki;krishna;nithya new;patti;krishna river;bollywood;media;december;love;november;heroషాపింగ్ మాల్ లో అందరిముందే ప్రియుడికి లిప్ కిస్ ఇచ్చిన స్టార్ వారసురాలు..?షాపింగ్ మాల్ లో అందరిముందే ప్రియుడికి లిప్ కిస్ ఇచ్చిన స్టార్ వారసురాలు..?krishna sharaaf;tiger shroff;jaaki;krishna;nithya new;patti;krishna river;bollywood;media;december;love;november;heroFri, 12 Feb 2021 12:41:32 GMTలవ్ అఫైర్స్, పార్టీస్, నైట్ ఔట్స్ అంటూ మీడియా కంటికి చిక్కుతూ వారు తమ పేరు ప్రతిష్టలను చెడగొట్టుకుంటున్నారు.  ఇంకా బాలీవుడ్ లో అయితే స్టార్ ల వారసులు చేజారిపోతున్నారు.. లవ్ అఫైర్స్ తో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఒకరోజు రొమాంటిసిగా ఉంటున్న ఫోటో పెడితే , మరొకరోజు బ్రేకప్ అంటూ మరో ఫోటో పెట్టి భారతీయ విలువలకు విలువ లేకుండా చేస్తున్నారు..

బాలీవుడ్ వెటరన్  తెలుగు వారికి సుపరిచితుడైన జాకీ ష్రాఫ్ వారసురాలు.. యంగ్ ట్యాలెంటెడ్ హీరో టైగర్ ష్రాఫ్ సోదరి కృష్ణా ష్రాఫ్ ఇటీవలే పబ్లిక్ లో రొమాన్స్ చేస్తూ కెమెరా కి చిక్కింది.. స్టార్ ల వారసులు ఇలా చేయడం, అదీ కెమెరాకి చిక్కడం అంటే అది ఎప్పుడూ హాట్ టాపిక్కే.వారి తీరు ఎలా ఉందంటే పెదవి ముద్దులతో బికినీ షూట్లతో అగ్గి రాజేయడం నా జన్మహక్కు అన్నట్టే ఉంటుంది. ఇంతకుముందు ఎక్స్ బోయ్ ఫ్రెండ్ తో ఇదే స్పీడ్. పాత బోయ్ ఫ్రెండ్ ఇబాన్ హామ్స్ కి టాటా చెప్పాక కృష్ణ మరింతగా చెలరేగి ఈ టైప్ ఫోటోల్ని షేర్ చేయడం ఫిలింసర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

నవంబర్ -డిసెంబర్ లో నే అతడికి బ్రేకప్ చెప్పేసినా తనని ఇంకా మర్చిపోలేకపోతోంది. మరోవైపు ఎక్స్ బోయ్ ఫ్రెండ్ ఇంకా టైగర్ ష్రాఫ్ కి కూడా టచ్ లోనే ఉన్నాడు. మొన్నటికి మొన్న టైగర్ షర్ట్ లెస్ ఫీట్ కి అతడు ఇన్ స్టాలో రిప్లయ్ కూడా ఇవ్వడం వేడెక్కించింది. ఇక కృష్ణా ష్రాఫ్ తన లైఫ్ టైమ్ రొమాన్స్ ని ఇలా సోషల్ మీడియా వేదికగా రివీల్ చేస్తూ హీట్ పెంచేస్తోంది. ఏదేమైనా ఈమె దూకుడు ఎక్కువయిపోతుంది.. కళ్లెం వేయకపోతే ఇంకెన్ని చిత్ర విచిత్రాలు చూడాల్సి వస్తుందో మరీ.. 


బాయ్ ఫ్రెండ్ తో బెడ్ రూమ్ లో దొరికిపోయా..ఆ తర్వాత?

జగడ్డ : నిమ్మగడ్డతో అసలైన టెన్షన్ అక్కడే ఉంది...?

ఆ ఏపీ మంత్రికి సొంత పంచాయ‌తీ టెన్ష‌న్‌... ప‌రువు ఉంటుందా... పోతుందా ?

టీడీపీ - జ‌నసేన చీక‌టి పొత్తులు.. `పంచాయ‌తీ`పై బీజేపీ ఆగ్ర‌హం..!

ఏపీ మంత్రి కుటుంబంలో టికెట్ల‌ చిచ్చు.. రీజ‌నేంటి ?

వైసీపీ దూకుడు.. ఎస్ ఈసీ బ్రేకులు... అధికార పార్టీకి అదిరే షాక్ ?

కాపు వేద‌న‌: రాజా వారి ఏలుబ‌డిలోనూ... కాపుల క‌ష్టాలు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>