ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/that-show-has-beaten-jabardasthffed78d8-db85-450c-af65-4a0f994741a4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/that-show-has-beaten-jabardasthffed78d8-db85-450c-af65-4a0f994741a4-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ కి తెలుగునాట ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్లాది తెలుగు ప్రేక్షకులు ఈ షో ని ఆదరిస్తారు. మంచి వినోదాన్ని పండిస్తూ తెలుగు నాట నెంబర్ వన్ టాప్ షో గా దూసుకుపోతుంది.ఈటీవీలో ప్రసారమవుతోన్న ఈ షో ద్వారా చాలా మంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. వారిలో కొందరు సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. చాలా మందికి లైఫ్ ఇచ్చిన ఈ కామెడీ షోని బీట్ చేసే షో మరొకటి రాలేదు. ఈ షోలో ఆడవాళ్లను కించపరుస్తూ jabardasth;india;devineni avinash;cinema;telugu;bigboss;jabardasth;television;episode;comedy;comedian;letter;star maa;nagababu;adirindiవైరల్ :తెలుగు టెలివిజన్ చరిత్రలో జబర్దస్త్ నే బీట్ చేసిన ఏకైక కామెడీ షో...వైరల్ :తెలుగు టెలివిజన్ చరిత్రలో జబర్దస్త్ నే బీట్ చేసిన ఏకైక కామెడీ షో...jabardasth;india;devineni avinash;cinema;telugu;bigboss;jabardasth;television;episode;comedy;comedian;letter;star maa;nagababu;adirindiFri, 12 Feb 2021 23:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ కి తెలుగునాట ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్లాది తెలుగు ప్రేక్షకులు ఈ షో ని ఆదరిస్తారు. మంచి వినోదాన్ని పండిస్తూ తెలుగు నాట నెంబర్ వన్ టాప్ షో గా దూసుకుపోతుంది.ఈటీవీలో ప్రసారమవుతోన్న ఈ షో ద్వారా చాలా మంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. వారిలో కొందరు సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. చాలా మందికి లైఫ్ ఇచ్చిన ఈ కామెడీ షోని బీట్ చేసే షో మరొకటి రాలేదు. ఈ షోలో ఆడవాళ్లను కించపరుస్తూ కామెంట్స్ చేసినా.. వల్గర్ కామెడీ చేసినా జనాల్లో మాత్రమే ఇదే నెంబర్ వన్ షో అయిపోయింది.

దీనికి పోటీగా జీటీవీ 'అదిరింది' అనే షో ప్లాన్ చేసింది. నాగబాబుని హోస్ట్ గా తీసుకొచ్చింది. 'జబర్దస్త్' కమెడియన్స్ కొందరిని కూడా ఈ షోలోకి లాగేశారు. ఎన్ని ప్లాన్లు వేసినా.. ఈ షో మాత్రం 'జబర్దస్త్'ని బీట్ చేయలేకపోయింది.కానీ తాజాగా ప్రసారమైన ఓ కామెడీ షో 'జబర్దస్త్'ని బీట్ చేసేసింది. 'కామెడీ స్టార్స్' అనే పేరుతో స్టార్ మా ఓ కొత్త కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేసింది. 'జబర్దస్త్'కి పోటీగా మొదలుపెట్టిన ఈ షో మొదటి ఎపిసోడ్ గత ఆదివారం ప్రసారం అయింది.

ఎపిసోడ్ కి 9 పాయింట్ల రేటింగ్ వచ్చింది. గతవారం ప్రసారమైన 'జబర్దస్త్' షోకి 7 పాయింట్లు రాగా.. 'కామెడీ స్టార్స్'కి ఏకంగా 9 పాయింట్ల టీఆర్పీ రేటింగ్ రావడం విశేషం. మొదటి ఎపిసోడ్ తో అయితే జబర్దస్త్ ని బీట్ చేయగలిగిన ఈ షో తరువాత కూడా ఇదే ఊపుని కంటిన్యూ చేస్తుందేమో చూడాలి! ఇందులో బిగ్ బాస్ షోలో పాల్గొని పాపులర్ అయిన కమెడియన్ అవినాష్ మెయిన్ యాక్టర్ గా షోని రూపొందించారు. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..


జబర్దస్త్ కమెడియన్స్ అంతా ఒకవైపు.. అవినాష్ ఒకవైపు అయినా టి.ఆర్.పి అదరగొట్టాడు..!

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నమ్మకాన్ని నిలబెట్టాడబ్బా..!

ఉప్పెన కృతి శెట్టి.. మరో సమంత అవుతుందా..?

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>