MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyan44bed2da-e7f2-4cf0-8c40-1fed1f462f99-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyan44bed2da-e7f2-4cf0-8c40-1fed1f462f99-415x250-IndiaHerald.jpgపవన్ కళ్యాణ్ తిరిగి సినిమాలలో నటిస్తూ ఉండటం అతడి అభిమానులకు జోష్ ను కలిగిస్తూ ఉన్నా అతడి రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ కావడంతో ఎక్కడో అభిమానులకు లోలోపల తేడా కొడుతోంది. ‘పింక్’ రీమేక్ గా రూపొందుతున్న ‘వకీల్ సాబ్’ కథ అందరికీ తెలుసు. ఈ మూవీలో ఊహించని ట్విస్ట్ లు ఉండవు. సినిమాలో సగం కోర్ట్ సీన్స్ తోనే ఉంటుంది.సగటు ప్రేక్షకుడు కోరుకునే మాస్ మసాలా సీన్స్ ఎంటర్ టైన్మెంట్ కు సంబంధించిన మసాలా సీన్స్ ఏమీ ఉండవు. దీనికితోడు ‘పింక్’ సినిమాను ధియేటర్లలోను ఓటీటీ లోను ఇప్పటికే అనేకమంది చూసారు. దర్శకుడు వేణు శ్రpavankalyan;pawan;view;dil raju;kalyan;raj;sriram;cinema;producer;king;remake;producer1;pink;agnyaathavaasi;venu sreeram;josh;masala;dil;massవకీల్ సాబ్ కు అజ్ఞాతవాసి వ్యూహాలు నిరాశలో అభిమానులు !వకీల్ సాబ్ కు అజ్ఞాతవాసి వ్యూహాలు నిరాశలో అభిమానులు !pavankalyan;pawan;view;dil raju;kalyan;raj;sriram;cinema;producer;king;remake;producer1;pink;agnyaathavaasi;venu sreeram;josh;masala;dil;massFri, 12 Feb 2021 10:00:00 GMTపవన్ కళ్యాణ్ తిరిగి సినిమాలలో నటిస్తూ ఉండటం అతడి అభిమానులకు జోష్ ను కలిగిస్తూ ఉన్నా అతడి రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ కావడంతో ఎక్కడో అభిమానులకు లోలోపల తేడా కొడుతోంది. ‘పింక్’ రీమేక్ గా రూపొందుతున్న ‘వకీల్ సాబ్’ కథ అందరికీ తెలుసు.


ఈ మూవీలో ఊహించని ట్విస్ట్ లు ఉండవు. సినిమాలో సగం కోర్ట్ సీన్స్ తోనే ఉంటుంది.సగటు ప్రేక్షకుడు కోరుకునే మాస్ మసాలా సీన్స్ ఎంటర్ టైన్మెంట్ కు సంబంధించిన మసాలా సీన్స్ ఏమీ ఉండవు. దీనికితోడు ‘పింక్’ సినిమాను ధియేటర్లలోను ఓటీటీ లోను ఇప్పటికే అనేకమంది చూసారు. దర్శకుడు వేణు శ్రీరామ్ ‘వకీల్ సాబ్’ మూవీ స్క్రీన్ ప్లేలో ఎన్ని మార్పులు చేసినా మూల కధలో మార్పులు చేయలేడు.


ఇలాంటి పరిస్థితులలో ‘వకీల్ సాబ్’ పవన్ కు ఉన్న క్రేజ్ రీత్యా హిట్ అవుతుంది కానీ బ్లాక్ బష్టర్ హిట్ ఆస్కారం లేదని కొందరు అభిప్రాయ పడుతున్నారు. ఈ నేపధ్యంలో ‘వకీల్ సాబ్’ హక్కులను ‘అజ్ఞాతవాసి’ హక్కుల కంటె ఎక్కువ మొత్తాలకు దిల్ రాజ్ అమ్ముతున్నట్లు వస్తున్న వార్తలను చూసి పవన్ అభిమానులు టెన్షన్ పడుతున్నట్లు టాక్.

‘వకీల్ సాబ్’ బిజినెస్ పరంగా రికార్డులు క్రియేట్ చేయాలని అత్యాశకు పోవొద్దని, రీజనబుల్ రేట్లకే అమ్మాలని నిర్మాత దిల్ రాజుకు పవన్ అభిమానులు విన్నపాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీనికి కారణం ‘అజ్ఞాతవాసి’ మూవీని ఉదాహరణగా చూపెడుతూ ఆ మూవీని అత్యంత భారీ రేట్లకు అమ్మడంతో బయ్యర్లకు భారీ నష్టాలు వచ్చిన విషయాలు గుర్తుకు చేస్తూ పవన్‌కు ఇది రీఎంట్రీ మూవీ కావడంతో విపరీతమైన రేట్లకు సినిమాను అమ్మి ఆ మేరకు రికవరీ లేక ఫ్లాప్ అనే ముద్ర వేయించుకునే బదులు ఒక మోస్తరు లాభాలతో ఈ మూవీని దిల్ రాజు అమ్మి  దీనికి ‘హిట్’ స్టేటస్ వచ్చేలా చూడమని పవన్ అభిమానులు చేస్తున్న విన్నపాలు దిల్ రాజ్ పట్టించు కుంటాడ అన్నది సమాధానం లేని ప్రశ్న..  




ఆదిలోనే ఆటంకం.. ప్రభాస్ షెడ్యూల్ ను మొత్తం మార్చేసిందే ?

ఉప్పెన 'బేబమ్మ' చితక్కొట్టేసింది.. పూజా హెగ్దే, రష్మిక పక్కకు తప్పుకోవాల్సిందేనా..!

జగడ్డ: జగనోరి ఎమ్మెల్యే పై నిమ్మగడ్డ సీరియస్.. కారణం అదే?

అమరావతిని అమ్మేస్తారా..?

ఉప్పెన బజ్.. మెగా మేనియా అంటే ఇదే బాసు..!

ఉప్పెన ఫస్ట్ టాక్.. మెగా హీరో సినిమా ఎలా ఉంది..?

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు ఆనందానికి అసలు కారణం ఇదేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>