MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-boypati-srinu53d38fbd-28a5-4945-8cae-b47cb4161533-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-boypati-srinu53d38fbd-28a5-4945-8cae-b47cb4161533-415x250-IndiaHerald.jpgనటసింహం నందమూరి బాలకృష్ణ ఇటీవల ఎన్టీఆర్ కథానాయకుడు, మహనాయకుడు, రూలర్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే అవి మూడు కూడా ఆశించిన రేంజ్ లో సక్సెస్ కాలేదు. దానితో తదుపరి సినిమా విషయమై కొంత ఆలోచన చేసిన బాలకృష్ణ, ఆపై తన నెక్స్ట్ మూవీ ఛాన్స్ ని మాస్ సినిమాల దర్శకుడు బోయపాటి కి ఇచ్చారు. మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాతగా ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై ఎంతో భారీ రేంజ్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది.balayya;boypati srinu;business;ntr;balakrishna;boyapati srinu;pragya jaiswal;thaman s;tollywood;cinema;nandamuri balakrishna;heroine;ruler;success;nandamuri taraka rama rao;miryala ravinder reddy;reddy;legend;simha;yashasvi jaiswal;massబాలయ్య - బోయపాటి సినిమా షాకింగ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ....??బాలయ్య - బోయపాటి సినిమా షాకింగ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ....??balayya;boypati srinu;business;ntr;balakrishna;boyapati srinu;pragya jaiswal;thaman s;tollywood;cinema;nandamuri balakrishna;heroine;ruler;success;nandamuri taraka rama rao;miryala ravinder reddy;reddy;legend;simha;yashasvi jaiswal;massFri, 12 Feb 2021 22:48:15 GMTనందమూరి బాలకృష్ణ ఇటీవల ఎన్టీఆర్ కథానాయకుడు, మహనాయకుడు, రూలర్ సినిమాల ద్వారా ప్రేక్షకుల  ముందుకు వచ్చారు. అయితే అవి మూడు కూడా ఆశించిన రేంజ్ లో సక్సెస్ కాలేదు. దానితో తదుపరి సినిమా విషయమై కొంత ఆలోచన చేసిన బాలకృష్ణ, ఆపై తన నెక్స్ట్ మూవీ ఛాన్స్ ని మాస్ సినిమాల దర్శకుడు బోయపాటి కి ఇచ్చారు. మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాతగా ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై ఎంతో భారీ రేంజ్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది.

బీబీ3 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందిస్తున్న ఈ సినిమాలో బాలయ్య రెండు పవర్ఫుల్ రోల్స్ చేస్తుండగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ టీజర్ ఇటీవల రిలీజ్ అయింది. ఇక ఈ సినిమాని మంచి యాక్షన్ తో కూడిన మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు బోయపాటి తెరకెక్కిస్తున్నారని, తప్పకుండా రిలీజ్ తరువాత ఈ సినిమా భారీ సక్సెస్ ఆదుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వేసవి కానుకగా మే 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో భారీగా జరిగినట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా యొక్క థియేట్రికల్ రైట్స్ రూ. 55 కోట్ల భారీ ధరకు అమ్ముడైనట్లు చెప్తున్నారు. గతంలో బాలయ్య బోయపాటి ల కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు రెండూ కూడా భారీ సక్సెస్ లు అందుకోవడం తో ఈ మూవీ కి ఇంత బాగా ధర పలికిందని అంటున్నారు. మొత్తంగా ఈ మూవీ తో బాలయ్య సూపర్ హిట్ కొట్టి కెరీర్ పరంగా పెద్ద బ్రేక్ అందుకునే ఛాన్స్ కనపడుతోందని అంటున్నారు విశ్లేషకులు......!!


జబర్దస్త్ కమెడియన్స్ అంతా ఒకవైపు.. అవినాష్ ఒకవైపు అయినా టి.ఆర్.పి అదరగొట్టాడు..!

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నమ్మకాన్ని నిలబెట్టాడబ్బా..!

ఉప్పెన కృతి శెట్టి.. మరో సమంత అవుతుందా..?

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>