Movieskalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/durgaravud3a2b73e-387d-4cbb-a1a2-49d8e066367b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/durgaravud3a2b73e-387d-4cbb-a1a2-49d8e066367b-415x250-IndiaHerald.jpgకొన్నిసార్లు కొంతమందిని అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. అలాంటి అదృష్టం ఉన్న వారిలో యూట్యూబ్ స్టార్ దుర్గారావు ఒకరు. టిక్ టాక్ ద్వారా వీడియోలు చేస్తూ ఎంతోమంచి పేరు సంపాదించుకున్న దుర్గారావుకి కొంతమంది బుల్లితెర నటుల సహాయంతో సొంత యూట్యూబ్ ఛానల్ ను స్టార్ట్ చేశారు. యూట్యూబ్ ఛానల్ ద్వారా డాన్సులు చేస్తూ ఎంతోమందిని ఆకట్టుకున్నారు. దుర్గారావుకి ఉన్న పాపులారిటీకి ప్రముఖులు సైతం ఫిదా అయిపోయారు. ఈ నేపథ్యంలోనే ఎవరికి రానటువంటి అవకాశం దుర్గారావు వచ్చింది. తాజాగా రవితేజ బ్లాక్ బస్టర్ విజయం సాధించిన క్రాక్ సినdurgaravu;ravi;ravi anchor;ravi teja;adinarayanareddy;cinema;bigboss;youtube;you tube;blockbuster hit;selection process;krack;fidaaనక్క తోక తొక్కిన దుర్గారావు... అందులో అవకాశం కొట్టేశాడు..!నక్క తోక తొక్కిన దుర్గారావు... అందులో అవకాశం కొట్టేశాడు..!durgaravu;ravi;ravi anchor;ravi teja;adinarayanareddy;cinema;bigboss;youtube;you tube;blockbuster hit;selection process;krack;fidaaFri, 12 Feb 2021 06:00:00 GMTయూట్యూబ్ స్టార్ దుర్గారావు ఒకరు. టిక్ టాక్ ద్వారా వీడియోలు చేస్తూ ఎంతోమంచి పేరు సంపాదించుకున్న దుర్గారావుకి కొంతమంది బుల్లితెర నటుల సహాయంతో సొంత యూట్యూబ్ ఛానల్ ను స్టార్ట్ చేశారు. యూట్యూబ్ ఛానల్ ద్వారా డాన్సులు చేస్తూ ఎంతోమందిని ఆకట్టుకున్నారు. దుర్గారావుకి ఉన్న పాపులారిటీకి ప్రముఖులు సైతం ఫిదా అయిపోయారు. ఈ నేపథ్యంలోనే ఎవరికి రానటువంటి అవకాశం దుర్గారావు వచ్చింది. తాజాగా రవితేజ బ్లాక్ బస్టర్ విజయం సాధించిన క్రాక్ సినిమాలు నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు.ఈ సినిమా ఘన విజయం సాధించడంతో దుర్గారావు మరిన్ని ఆఫర్లు వస్తున్నాయని చెప్పవచ్చు.

దుర్గారావు నాది నక్లెస్ గొలుసు అనే పాటకు చేసిన డాన్స్ వల్ల మరింత పాపులర్ అయ్యాడు. ఈ పాటలో దుర్గారావు వేసిన స్టెప్పులు ఏకంగా సినిమాలలో కూడా ఉపయోగిస్తున్నారు అంటే ఎంత పాపులారిటీ చందు అర్థం అయిపోతుంది. తాజాగా దుర్గారావుకు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో పాల్గొని అవకాశం వచ్చిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఏప్రిల్ మొదటి వారంలో ప్రసారం కానుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో ఎంతో పాపులారిటీ ఉన్నవారిని ఎంపిక చేయాలనే ఆలోచనలు బిగ్ బాస్ నిర్వాహకులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే యూట్యూబ్ లో మంచి పాపులారిటీని సంపాదించుకున్న దుర్గారావుకి కూడా బాస్ సీజన్ ఫైవ్ లో పాల్గొని అవకాశం దక్కినట్లు సమాచారం వినబడుతుంది. ఇంకా ఈ సీజన్ లో హైపర్ ఆది, షణ్ముఖ జస్వంత్, యాంకర్ రవి కూడా పాల్గొనబోతున్నారనే సమాచారం వినబడుతుంది. అయితే వీరి ఎంపిక ప్రక్రియ పై బిగ్ బాస్ నిర్వాహకులు ఎటువంటి అధికారిక ప్రకటన తెలియడం లేదు.


హెరాల్డ్ ఎడిటోరియల్ : షర్మిల Vs బ్రాహ్మణి ?

విజయ్ దేవరకొండ..పవర్ స్టార్ కు పోటీ వస్తాడా ..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : షర్మిల జిల్లాల పర్యటన ఎందుకో తెలుసా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : పవన్ ఢిల్లీకి వెళ్ళింది దీనికేనా ?

కాంబినేషన్ సెట్ చేయడంలో మామయ్యలని మించిపోయాడు..!

మూడు భారీ డిజాస్టర్ల తరువాత బాలయ్య మార్కెట్ కు షాక్...?

టీచర్ల వెతలు : జగనోరు.. మా సమస్యలను పరిష్కరించండి..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>