MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips41846e93-1e05-40ff-a149-fb0c4d4be470-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips41846e93-1e05-40ff-a149-fb0c4d4be470-415x250-IndiaHerald.jpgగత కొన్ని రోజులుగా టాలీవుడ్ బడా హీరోల నుండి చిన్న హీరోల దాకా వారి అప్ కమింగ్ సినిమాల విడుదల తేదీలను వరుస పెట్టి ప్రకటిస్తూ వారి అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నారు. థియేటర్లు మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకుంటున్న నేపథ్యంలో పోటీ వాతావరణం ఉండకూడదనే హీరోలు అందరూ కూడా వరుస పెట్టి తమ సినిమాల విడుదల తేదీలను ప్రకటిస్తున్నారు. అయితే మరికొన్ని సినిమాల సంబంధించి ఇంకా ఎటువంటి విడుదల తేదీలు ప్రకటించకపోయినప్పటికీ ఫలానా సమయంలో రావోచ్చు అనే కచ్చితమైన సమాచారమే వినిపిస్తుంది. మరి అలాంటి సమాచారం ప్రకారమే పవర్ స్టార్ పtollywood gossips;pawan;rana;geetha;kalyan;kushi;pawan kalyan;sithara;thaman s;vijay;vijay deverakonda;dussehra;tollywood;cinema;sangeetha;september;blockbuster hit;remake;vijayadashami;letter;joseph vijay;devarakondaవిజయ్ దేవరకొండ..పవర్ స్టార్ కు పోటీ వస్తాడా ..?విజయ్ దేవరకొండ..పవర్ స్టార్ కు పోటీ వస్తాడా ..?tollywood gossips;pawan;rana;geetha;kalyan;kushi;pawan kalyan;sithara;thaman s;vijay;vijay deverakonda;dussehra;tollywood;cinema;sangeetha;september;blockbuster hit;remake;vijayadashami;letter;joseph vijay;devarakondaFri, 12 Feb 2021 06:00:00 GMTగత కొన్ని రోజులుగా టాలీవుడ్ బడా హీరోల నుండి చిన్న హీరోల దాకా వారి అప్ కమింగ్ సినిమాల విడుదల తేదీలను వరుస పెట్టి ప్రకటిస్తూ వారి అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నారు. థియేటర్లు మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకుంటున్న నేపథ్యంలో పోటీ వాతావరణం ఉండకూడదనే హీరోలు అందరూ కూడా వరుస పెట్టి తమ సినిమాల విడుదల తేదీలను ప్రకటిస్తున్నారు. అయితే మరికొన్ని సినిమాల సంబంధించి ఇంకా ఎటువంటి విడుదల తేదీలు ప్రకటించకపోయినప్పటికీ ఫలానా సమయంలో రావోచ్చు అనే కచ్చితమైన సమాచారమే వినిపిస్తుంది. మరి అలాంటి సమాచారం ప్రకారమే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ "అయ్యప్పణం కోషియం" రీమేక్.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో టాలీవుడ్ హల్క్ రానా కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. మలయాళం లో బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమాను తెలుగు నేటివిటీ కి తగినట్టుగా మార్పులు చేర్పులు చేస్తున్నారు. మరి ఈ సినిమాను దసరా కానుకగా ఈ ఏడాది సెప్టెంబర్ మొదటి రెండు వారాల్లోనే విడుదల చేస్తారనే టాక్ బలంగా వినిపిస్తుంది. అయితే ఈ సినిమా విడుదల కు సంబంధించి ఇంక ఎటువంటి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికి వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి..

 అయితే సెప్టెంబర్ 9న తన తాజా చిత్రం "లైగర్ " విడుదల అవుతున్నట్లు విజయ్ దేవరకొండ అధికారికంగా ప్రకటించాడు. ఒకవేళ పవర్ స్టార్ చిత్రాన్ని సెప్టెంబర్ లో విడుదల చేస్తే విజయ్ దేవరకొండ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో పోరు కు సిద్దమవుతాడా..? లేక తప్పుకుంటాడా..? అని ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. మరి దీనిపై మరింత క్లారిటీ రావాలంటే పవర్ స్టార్ సినిమా విడుదల తేదీ ప్రకటించే వరకు ఎదురు చూడక తప్పదు. ఇక పవన్ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. 


నక్క తోక తొక్కిన దుర్గారావు... అందులో అవకాశం కొట్టేశాడు..!

హెరాల్డ్ ఎడిటోరియల్ : షర్మిల Vs బ్రాహ్మణి ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : షర్మిల జిల్లాల పర్యటన ఎందుకో తెలుసా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : పవన్ ఢిల్లీకి వెళ్ళింది దీనికేనా ?

కాంబినేషన్ సెట్ చేయడంలో మామయ్యలని మించిపోయాడు..!

మూడు భారీ డిజాస్టర్ల తరువాత బాలయ్య మార్కెట్ కు షాక్...?

టీచర్ల వెతలు : జగనోరు.. మా సమస్యలను పరిష్కరించండి..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>