MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips8559e83d-aa9b-4384-82c7-e3ea5a0810e7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips8559e83d-aa9b-4384-82c7-e3ea5a0810e7-415x250-IndiaHerald.jpgశంకర్ దర్శకత్వంలో చరణ్ సినిమా చేస్తారని ఎప్పటి నుండో వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ వార్తలు మరింత బలపడ్డాయి. ఈ క్రేజీ కాంబినేషన్ దాదాపుగా ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి . త్వరలోనే ఈ సినిమా విషయమై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ వార్తలతో మెగా అభిమానుల్లో కోలాహలం నెలకొంది. దీంతో చరణ్ 15వ సినిమా శంకర్ తోనే అంటూ అభిమానులు ట్విటర్ లో రామ్ చరణ్ హ్యాష్ ట్యాగ్ ను విపరీతంగా వైరల్ చేస్తున్నారు. దీంతో రామ్ చరణ్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో నిలిచింది. tollywood gossips;ram charan teja;shiva;koratala siva;pawan kalyan;ram pothineni;rajamouli;shankar;rrr movie;cinema;twitter;producer;industry;blockbuster hit;lord siva;producer1;letter;indian;dilట్రెండింగ్ లో రామ్ చరణ్..క్రేజీ కాంబినేషన్ సిద్దమేనా ..?ట్రెండింగ్ లో రామ్ చరణ్..క్రేజీ కాంబినేషన్ సిద్దమేనా ..?tollywood gossips;ram charan teja;shiva;koratala siva;pawan kalyan;ram pothineni;rajamouli;shankar;rrr movie;cinema;twitter;producer;industry;blockbuster hit;lord siva;producer1;letter;indian;dilFri, 12 Feb 2021 05:00:00 GMTప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రెండు భారీ మల్టీ స్టారర్ సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఒకటి దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కుతున్న " ఆర్.ఆర్.ఆర్ " సినిమా కాగా, మరొకటి బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ నటిస్తున్న " ఆచార్య ". ఇందులో చరణ్ ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. అయితే ఈ రెండు సినిమాల తరువాత చరణ్ సినిమా పై ఇప్పటికే రకరకాల గాసిప్స్ వినిపించాయి. అందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్ పై కూడా వార్తలు వచ్చాయి.

శంకర్ దర్శకత్వంలో చరణ్ సినిమా చేస్తారని ఎప్పటి నుండో వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ వార్తలు మరింత బలపడ్డాయి. ఈ క్రేజీ కాంబినేషన్ దాదాపుగా ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి . త్వరలోనే ఈ సినిమా విషయమై అధికారిక ప్రకటన వచ్చే  అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ వార్తలతో మెగా అభిమానుల్లో కోలాహలం నెలకొంది. దీంతో చరణ్ 15వ సినిమా శంకర్ తోనే అంటూ అభిమానులు ట్విటర్ లో రామ్ చరణ్ హ్యాష్ ట్యాగ్ ను విపరీతంగా వైరల్ చేస్తున్నారు. దీంతో రామ్ చరణ్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో నిలిచింది. 
శంకర్ సినిమాల్లో తమ అభిమాన హీరోను చూడాలని ప్రతి అభిమాని కోరుకుంటారు. కానీ అందరు స్టార్ హీరోలకు ఆ అవకాశం రాకపోవచ్చు. అలాంటి గోల్డెన్ ఛాన్స్ ఇప్పుడు చరణ్ కు వచ్చింది. ఇక శంకర్ సినిమా అంటే ఎలాగూ భారీ బడ్జెట్ సినిమా అనేది ఖాయం. అందుకే వీరి సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నారని కూడ వార్తలొస్తున్నాయి. గతంలోనే దిల్ రాజు శంకర్ తో సినిమా చేయాల్సింది. ‘ఇండియన్ 2’ నిర్మాణంలో ఆయన కూడ పాలుపంచుకోవడానికి సిద్ధమయ్యారు. కానీ ఎందుకో లాస్ట్ మినిట్ డ్రాప్ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు చరణ్ సినిమాను దిల్ రాజే నిర్మిస్తారని టాక్ వినిపిస్తోంది. మరి ఈ కాంబినేషన్ పై ఈ త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్. 
" style="height: 753px;">




హెరాల్డ్ ఎడిటోరియల్ : షర్మిల జిల్లాల పర్యటన ఎందుకో తెలుసా ?

కాంబినేషన్ సెట్ చేయడంలో మామయ్యలని మించిపోయాడు..!

మూడు భారీ డిజాస్టర్ల తరువాత బాలయ్య మార్కెట్ కు షాక్...?

టీచర్ల వెతలు : జగనోరు.. మా సమస్యలను పరిష్కరించండి..!!

సుస్మితా సేన్ అతనికి ఇచ్చేదంతా ఇచ్చేసి.. ఇపుడు మాత్రం..!

"న్యూ బ్రూం స్వీప్స్ వెల్ అంటారు" చూద్ధాం! అవినీతి కంపు కొడుతున్న జిహెచ్ఎంసీ ని ఎంత బాగా ఊడ్చేస్తుందో? ఈ కొత్త మేయరమ్మ!

సోషల్ మీడియాలో వైరలవుతున్న మరొక వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపుల వీడియో....




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>