PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections66607951-7e45-49f6-8859-c0484a0e8f4a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections66607951-7e45-49f6-8859-c0484a0e8f4a-415x250-IndiaHerald.jpgఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మొదటి విడత ఎన్నికలు ,వాటి ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే..అయితే రేపు రెండో దశ ఎన్నికలకు ఎన్నికల కమీషన్ రంగం సిద్దం చేస్తున్నారు. రెండో విడత పోలింగ్ పై అందరి చూపు పడింది. ఫిబ్రవరి 13 న ఈ ఎన్నికల పోలింగ్ జరగనుంది. కాగా, రాజకీయ చర్చలు వేడిగానే కొనసాగుతున్నాయి..వైసీపీ , టీడీపీ శ్రేణులు మాత్రమే గట్టి పోటీ కొనసాగుతుంది. రాయలసీమ జిల్లాలపై టీడీపీ ఎక్కువ ఆశలు పెట్టుకుంది. చిత్తూరు ను టీడీపీ వదిలే కనపడటం లేదు .. చిత్తూరు లో ఎన్నికల జోరు రసాభాసగా జరుగుతుంది. jagan-nimmagadda-elections;bharatiya janata party;andhra pradesh;district;rayalaseema;panchayati;mandalam;february;tdp;ycp;nagari;partyజగడ్డ: ఒకవైపు పోలింగ్.. మరోవైపు ప్రచారం.. గెలుపుకుదారేది..?జగడ్డ: ఒకవైపు పోలింగ్.. మరోవైపు ప్రచారం.. గెలుపుకుదారేది..?jagan-nimmagadda-elections;bharatiya janata party;andhra pradesh;district;rayalaseema;panchayati;mandalam;february;tdp;ycp;nagari;partyFri, 12 Feb 2021 12:00:00 GMTఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మొదటి విడత ఎన్నికలు ,వాటి ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే..అయితే రేపు రెండో దశ ఎన్నికలకు ఎన్నికల కమీషన్ రంగం సిద్దం చేస్తున్నారు. రెండో విడత పోలింగ్ పై అందరి చూపు పడింది. ఫిబ్రవరి 13 న ఈ ఎన్నికల పోలింగ్ జరగనుంది. కాగా, రాజకీయ చర్చలు వేడిగానే కొనసాగుతున్నాయి..వైసీపీ , టీడీపీ శ్రేణులు మాత్రమే గట్టి పోటీ కొనసాగుతుంది. రాయలసీమ జిల్లాలపై టీడీపీ ఎక్కువ ఆశలు పెట్టుకుంది. చిత్తూరు ను టీడీపీ వదిలే కనపడటం లేదు .. చిత్తూరు లో ఎన్నికల జోరు రసాభాసగా జరుగుతుంది.


విషయానికొస్తే.. నగిరిలో వైసీపీ నేతల దూకుడు కొనసాగుతుంది.. ఎన్నడూ లేని విధంగా ప్రత్యర్థులకు సవాల్ చేస్తున్నారు.ఐదు మండలాల్లోని 87 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించారు. ముందస్తుగా 22 పంచాయతీలు ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే.. దీంతో మిగిలిన పంచాయతీల్లో 64 వైసీపీ మద్ద తుదారులు, 18 టీడీపీ మద్దతుదారులు దక్కించుకున్నారు. ఇకపోతే నలుగురు ఇండి పెండెంట్లు ఎన్నికల్లో గెలుపొందారు. విజ యపురం మండలంలో బీజేపీ అభ్యర్థి శాంతి గెలుపొందారు. ఇక వడమాలపేట మండలంలో 14 పంచాయతీల్లో ఒకటి ఏకగ్రీవమైంది. దీంతో 11 పంచాయతీ సర్పంచ్‌ స్థానాలు వైసీపీ, రెండు టీడీపీ, ఒక స్వతంత్ర అభ్యర్థి విజయాన్ని దక్కించుకున్నారు.


జిల్లా వ్యాప్తంగా వైసీపీ పంతం నెగ్గెలా ఉంది.. చాలా వరకు ఏకగ్రీవాలు వెల్లు విరిస్తున్నాయి..నగిరి లో బీకర కుప్పం మండలంలో ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ పంచాయతీ సర్పంచ్‌ స్థానానికి ముగ్గురు అభ్యర్థులు పోటీ పడ్డారు. ప్రధానంగా టీడీపీ, వైసీపీ మద్దతుదారుల నడుమ పోటీ జరిగింది. ఎవరికి వారు గెలుపు సవాల్‌గా తీసుకుని ప్రచారం చేశారు. అయితే లెక్కింపులో ఇద్దరికీ సమానంగా రావడంతో మరోసారి ఎన్నికల లెక్కింపును చేపట్టారు. ఈ మేరకు టీడీపీ మద్దతు దారుడికి విజయం దక్కింది. ఇప్పుడు మరోసారి అదే పరిస్థితి కనపడుతోంది. రెండో విడత ఎన్నికల్లో ఏ పార్టీ జెండాను పాతుందో చూడాలి..




వీధిలో నిలబెట్టి రేషన్ ఇస్తే కుదరదు.. ఇంటింటికీ వెళ్లాల్సిందే..

జగడ్డ : నిమ్మగడ్డతో అసలైన టెన్షన్ అక్కడే ఉంది...?

ఆ ఏపీ మంత్రికి సొంత పంచాయ‌తీ టెన్ష‌న్‌... ప‌రువు ఉంటుందా... పోతుందా ?

టీడీపీ - జ‌నసేన చీక‌టి పొత్తులు.. `పంచాయ‌తీ`పై బీజేపీ ఆగ్ర‌హం..!

ఏపీ మంత్రి కుటుంబంలో టికెట్ల‌ చిచ్చు.. రీజ‌నేంటి ?

వైసీపీ దూకుడు.. ఎస్ ఈసీ బ్రేకులు... అధికార పార్టీకి అదిరే షాక్ ?

కాపు వేద‌న‌: రాజా వారి ఏలుబ‌డిలోనూ... కాపుల క‌ష్టాలు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>