PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpgదక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ బలపడాలని కాస్త గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నది. త్వరలో ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల విషయంలో భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్గా ఉందనే చెప్పాలి. అయితే తమిళనాడులో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందా లేదా అనే విషయంలో మాత్రం స్పష్టత రావడం లేదు. అన్నాడీఎంకేతో కలిసి భారతీయ జనతా పార్టీ ప్రయాణం చేస్తుంది. అయితే అక్కడ ఇప్పుడు అన్నాడీఎంకే పై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉంది. జయలలbjp;jayalalitha;manu;yogi;kerala;bharatiya janata party;yogi adityanath;congress;chief minister;uttar pradesh;tamilnadu;partyదక్షిణాదిలో యోగిని దింపుతున్న బిజెపి...?దక్షిణాదిలో యోగిని దింపుతున్న బిజెపి...?bjp;jayalalitha;manu;yogi;kerala;bharatiya janata party;yogi adityanath;congress;chief minister;uttar pradesh;tamilnadu;partyFri, 12 Feb 2021 18:00:00 GMTభారతీయ జనతా పార్టీ బలపడాలని కాస్త గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నది. త్వరలో ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల విషయంలో భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్గా ఉందనే చెప్పాలి. అయితే తమిళనాడులో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందా లేదా అనే విషయంలో మాత్రం స్పష్టత రావడం లేదు. అన్నాడీఎంకేతో కలిసి భారతీయ జనతా పార్టీ ప్రయాణం చేస్తుంది. అయితే అక్కడ ఇప్పుడు అన్నాడీఎంకే పై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉంది.

జయలలిత లేకపోవడంతో అన్నాడీఎంకే లో చీలికలు వచ్చాయి అని కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. తమ మనుగడ తమిళనాడులో కూడా ఉంది అని చెప్పుకోవడానికి భారతీయ జనతా పార్టీ తీవ్ర స్థాయిలో కష్టపడుతుంది. ఇక అక్కడ నేతల విషయంలో కూడా ఎప్పటికప్పుడు కీలక అడుగులు వేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పుడు కేరళ మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది భారతీయ జనతాపార్టీ. హిందూమత ఓటర్లను ఆకట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ నేతలు కీలక అడుగులు వేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ని కేరళ పంపుతుంది భారతీయ జనతాపార్టీ. అక్కడ విజయయాత్ర పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడున్న హిందూత్వ శక్తులు అన్నిటినీ ఏకం చేయడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడున్న మఠాధిపతులతో త్వరలోనే ఆయన సమావేశాలు నిర్వహించి భారతీయ జనతా పార్టీని ముందుకు నడిపించడానికి పలువురి మద్దతు కూడగట్టే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామాలు మాత్రం కాస్త ఆసక్తికరంగా ఉన్నాయి. అయితే కేరళలో అధికారంలోకి వస్తే వామపక్షాలు లేకపోతే కాంగ్రెస్ పార్టీ మినహా మరో పార్టీకి అవకాశం లేదనే చెప్పాలి. మరి కేరళలో బీజేపీ అడుగులు ఎలా ఉంటాయో చూడాలి.


బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..

శ్రీరామ రాజ్యం చిన్నారి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?

రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ప్రియాంక చోప్రా..షాక్ లో భర్త నిక్ జోనస్.. ??

ఉప్పెన 100 కోట్ల సినిమా.. సుకుమార్ నమ్మకం నిజమయ్యేలా ఉంది..!

జగడ్డ : మరో వైసీపీ ఎమ్మెల్యేకి నిమ్మగడ్డ షాక్..పెద్దిరెడ్డి ఎపిసోడ్ రిపీటేనా ?

కేవలం 5 రూపాయల కోసం తాపీ మేస్త్రి గా పని చేసైనా సుద్దాల అశోక్ తేజ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>